Try GOLD - Free

4.8.2024 నుంచి 10.8.2024 వరకు

Suryaa Sunday

|

August 04, 2024

4.8.2024 నుంచి 10.8.2024 వరకు

- డా||ఈడ్పుగంటి పద్మజారాణి

4.8.2024 నుంచి 10.8.2024 వరకు

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

మేష రాశి

అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము

వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్లాలి. విద్యార్థులు తమ విద్య మీద కాన్సెంట్రేట్ చేయాలి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆహార స్వీకరణ మీద శ్రద్ధ చూపించాలి. గృహంలో వాతా వరణం ఆత్మీయుల రాకతో కలివిడిగా ఉంటుంది. ముఖ్యమై న భాగస్వామ్య విషయాల్లో మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు శ్రమ చికాకు అధికంగా ఉంటుంది. వారం మధ్యలో మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఆత్మీయ మిత్రులతో, తోబుట్టువులతో కలసి దీర్ఘ కాలిక ప్రణాళికలు నూతన పెట్టుబడులు వ్యాపార నిమిత్తం కొత్త ఆలోచనలు చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం ఆలోచన ఉద్వేగ భరితంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉ ండే తోబుట్టువులని సంప్రదిస్తారు.

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు

ఈ రాశి వారికి వారం ప్రారంభంలో కమ్యూనికేషన్ బాగుం టుంది. ముఖ్యమైన అంశాలలో ఇతరులకు మధ్యవర్తిత్వం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గర ప్రయాణాలు, మిత్రులను బంధువులను కలుస్తారు విద్యార్థులు పోటీల కోసం గట్టిగా కృషి చేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు కోసం ప్రయత్నాలు అధికం చేస్తారు. తోబుట్టువులతో అభిప్రాయ బెదములు రాకుండా నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా దూరదేశాలలో నూతన అవకాశాలు. వారం మధ్యలో గృహ వాతావరణం ఘర్షణత్మకంగా ఉంటుంది. ఆత్మీయ మిత్రులు తోబుట్టువుల సలహాతో నూతన గృహ నిర్మాణ ఆలోచనలు, దీర్ఘకాలిక పెట్టుబడులు, ఇంతకుముందు ఉన్న భూసంబంధ అంశాలని అమ్మకానికి ప్రయత్నాలు.

మిధున రాశి

MORE STORIES FROM Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size