Try GOLD - Free
ఆయుర్దాయం
Suryaa Sunday
|March 24, 2024
(ఈ వ్యాసం అరణ్యస్పందన నుండి గ్రహించబడినది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో డా|| అన్నదానం చిదంబర శాస్త్రి గారు వ్రాసారు)
"శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి" అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం. "బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంల
This story is from the March 24, 2024 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
చెత్తనుంచి సంపద సృష్టి
వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.
5 mins
November 16, 2025
Suryaa Sunday
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
1 min
November 16, 2025
Suryaa Sunday
చిరునవ్వు వెనుక మౌనం
“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”
1 mins
November 16, 2025
Suryaa Sunday
రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?
ఆదివారం అనుబంధం
2 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత-Match the pictures
Match the pictures
1 min
November 16, 2025
Suryaa Sunday
వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా
లెజెండ్
4 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత
పొట్టేలు పంతం
1 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత- find the way
find the way
1 min
November 16, 2025
Suryaa Sunday
వేమన పద్యాలు
వేమన పద్యాలు
1 min
November 16, 2025
Suryaa Sunday
ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది
ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.
2 mins
November 16, 2025
Listen
Translate
Change font size

