Try GOLD - Free
సంతోషమే జీవితంగా మారాలంటే
Suryaa Sunday
|March 24, 2024
ప్రపంచ వ్యాప్తంగా రానే వచ్చింది మార్చి 20. అంతర్జాతీయ సంతోష దినోత్సవం మోసుకొచ్చే ఉత్సాహం.. ఉల్లాసం
ప్రపంచ వ్యాప్తంగా రానే వచ్చింది మార్చి 20. అంతర్జాతీయ సంతోష దినోత్సవం మోసుకొచ్చే ఉత్సాహం.. ఉల్లాసం. ఈ ఉత్సాహం రోజులు గడిచేకొద్దీ కరిగిపోకుండా ఉండేందుకు, ఈ సంతోషం కాలంతోపాటే కరిగిపోకుండా ఉండేందుకు, జీవితాంతం ఇంతే ఆనందంగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా! కచ్చితంగా ఉంచుకోవచ్చు. మన సంతో షం పూర్తిగా మన చేతుల్లోనే వుంటుంది. సంతోషమే సంపూర్ణబలం 'అనే నానుడి మనకందరికి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను ప్రపంచంలోని ప్రజలను పరిశీలించి చూసినట్లయితే సంతోషంగా ఉ న్నవాళ్లే సంపూర్ణ జీవితాన్ని అనుభవించగలుగు తున్నారు. ఉదయం లేచినప్పటినుండి పడుకునేంత వరకు, పలకరింపు నుంచి మొదలుకొని వీడ్కోలు చెప్పేంత వరకూ.. ప్రతిదీ మన సంతోషానికే. ఈ రోజునుండే మన జీవితాలను మరింత సంతోషభరితం చేసుకుం దాం. ఎలాంటి పరిస్థితులలో కూడా ఆనందాన్ని మరచిపోకూడదు. కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా, ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మనిషి జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం. ఎన్ని ఒత్తుడులు, సమస్యలు ఉన్నా.. వాటిని మరిచి ఆనందంగా జీవించాలి.
సంతోషంగా ఉంటే నిండు నూరేల్లు
This story is from the March 24, 2024 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
అసూయ - అహంకారం
అసూయ మరియు అహంకారం మనిషి వికాసాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ప్రమాదకరమైన అవలక్షణాలు.
3 mins
May 10, 2026
Suryaa Sunday
వైద్య రంగంలో సేవకు ప్రతిరూపం మన నర్సులు
వైద్య రంగంలో వైద్యుడు ప్రాణదాత అయితే, ఆ ప్రాణాన్ని నిలబెట్టేందుకు అహోరాత్రులు శ్రమించే రక్షకురాలు నర్సు. రోగులకు చికిత్స అందించడంలో, వారు త్వరగా కోలుకునేలా చేయడంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది.
5 mins
May 10, 2026
Suryaa Sunday
MAZE GAME
SIMPLE
1 min
May 10, 2026
Suryaa Sunday
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
అమ్మ అనేది ఒక పదం కాదు, ఒక భావన. నవ మాసాలు మోసి, రక్తాన్ని వంచి ఇచ్చి బిడ్డను తనలో దాచుకుంటుంది.
8 mins
May 10, 2026
Suryaa Sunday
బుడత
colour it
1 min
May 10, 2026
Suryaa Sunday
శనైశ్చర స్సదాపాతు
(శనీశ్వర జయంతి - 16.05.2026)
7 mins
May 10, 2026
Suryaa Sunday
యాషా శివకుమార్
యాషా శివకుమార్
1 min
May 10, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
10.5.2026 నుంచి 19.5.2026 వరకు
4 mins
May 10, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం- బుడత
Find the difference
1 min
May 10, 2026
Suryaa Sunday
చైర్మన్తో ముఖాముఖి
ఆదివారం అనుబంధం
2 mins
May 10, 2026
Listen
Translate
Change font size
