Facebook Pixel వెరైటీ వంటలు | Suryaa Sunday - news - Read this story on Magzter.com

Try GOLD - Free

వెరైటీ వంటలు

Suryaa Sunday

|

July 30, 2023

వెరైటీ వంటలు

వెరైటీ వంటలు

మునక్కాడలు టమాటా ఆవకాయ పచ్చడి

కావలసిన పదార్థాలు:-1. మునక్కాయ ముక్కలు-రెండు కప్పులు, 2. టమాటా ముక్కలు - ఒక కప్పు, 3. నువ్వులుంమెంతులుం ఆవాలు వేగించి చేసిన పొడి - మూడు స్పూన్లు, 4. తాలింపు గింజలుమినప్పప్పు-ఒక స్పూను, జీరా - ఒక స్పూను, ఆవాలు కొంచెంగా, 5. ఎండుమిర్చి - మూడు, 6. ఇంగువ - అర స్పూను, 7. వెల్లుల్లి తరుగు- ఒక స్పూను, 8. నూనె - తగినంత, 9. ఉప్పు - అరకప్పు, 10. కారం - అర కప్పు, 11. చింతపండు గుజ్జు-పావు కప్పు, 12. పసుపు - ఒక స్పూను.

తయారు చేయు విధానం:- మునక్కాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని బాండీలో వేసి తగినంత నూనె వేసి స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు వేగించాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఈ ముక్కలు వేగాక తీసి వెడల్పు గిన్నెలో వెయ్యాలి. మరల స్టవ్ మీద బాండీ పెట్టి తాలింపు గింజలు, ఎండు మిర్చి, తగినంత నూనె వేసి దోరగా వేగాక దీనిలో ఇంగువ, వెల్లుల్లి తరుగు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా చిక్కబడే వరకు వేగించాలి. ఇప్పుడు ఈ గుజ్జులో పసుపు, ఉప్పు,కారం, నువ్వులుంమెంతులుం ఆవాలు మిక్స్ చేసిన పొడి వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి దించి మునక్కాయ ముక్కల్లో వెయ్యాలి. దీనిని బాగా కలపాలి. ఈ మునక్కాయం టమోటా ఆవకాయ పచ్చడిని వేడి తగ్గాక గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆవకాయ పచ్చడి మంచి పోషక విలువలతో కూడి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

మునక్కాయలతో ఉలవచారు

MORE STORIES FROM Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు

నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

నవ్వటం ఓ భొగం

మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

3.5.2026 నుంచి 30.8.2025 వరకు

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఖాండవ వన దహనం.. మహత్తర

ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

చైర్మన్తో ముఖాముఖి

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

Logic puzzles

Insert the appropriate image

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

గాయపడ్డ సింహం

రివ్యూ:

time to read

1 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

కపటులను నమ్మవద్దు

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

వేమన శతకం

వేమన శతకం

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి

పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది

time to read

2 mins

May 03, 2026

Translate

Share

-
+

Change font size