Try GOLD - Free

30.07.2023 నుంచి 05.08.2023 వరకు

Suryaa Sunday

|

July 30, 2023

30.07.2023 నుంచి 05.08.2023 వరకు

- స్వర్ణకంకణ సన్మానిత,

30.07.2023 నుంచి 05.08.2023 వరకు

గమనిక

వ్యక్తిగత జాతకము (అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి) ప్రకారము వ్యక్తి కి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు

మేష రాశి

అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము

ఈ రాశి వారికి వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొనడం, కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, క్షేత్ర సందర్శన. తదుపరి వృత్తిపరమైన బాధ్యతలు ఉ న్నత వ్యక్తులతో పాటు రాజకీయ, కళాకారుల సహకా రంతో అనుకున్న పనులు చక్కగా నిర్వర్తిస్తారు. గృహ లోని వాతావరణంలో కొంత ప్రశాంతత లోపించిన ప్పటికీ ముఖ్యమైన పనుల విషయంలో తల్లిదండ్రులతో సంప్రదించి ఆలోచనలను చేస్తారు. సంతానం విషయం లో క్రొత్త బాధ్యతలు, కుటుంబంలోని వాతావరణ ఆహ్లాదకరంగా బంధుమిత్రులతో ఉంటుంది. వారము మధ్యలో ఆకస్మిక ధన లాభం, ఎదురుచూస్తున్న విషయా లలో ఆనందకరమైన వార్తలు.

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు

ఈ రాశి వారికి వారం ప్రారంభంలో మాటల వల్ల  ఆకస్మిక కలహాలు లేకుండా జాగ్రత్త వహించాలి.ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీల ఆరో గ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పనులు వాయిదా పడకుండా ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి.రావలసిన ధనం కొంత వాయిదా పడుతుంది, వారం మధ్యలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులను కలుస్తారు, తండ్రిగారి సహకారంతో నిర్ణయి సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రాథమిక విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. మధ్యలో వృత్తిలో నూతన బాధ్యతలు, శ్రమ అలసట పెరిగినప్పటికీ గౌరవము కీర్తి పెరుగుతుంది.

మిధున రాశి

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదములు

MORE STORIES FROM Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Translate

Share

-
+

Change font size