Facebook Pixel గాంధీ తాత వచ్చారు | Champak - Telugu - children - Read this story on Magzter.com

Try GOLD - Free

గాంధీ తాత వచ్చారు

Champak - Telugu

|

October 2024

“బాపూ, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు?” స్కైపార్క్లోని గాంధీ తాతను విప్లవ సహచరులు అడిగారు. అతను జవాబుగా చిన్న నవ్వు నవ్వారు.

- కథ • ఇంద్రజీత్ కౌశిక్

గాంధీ తాత వచ్చారు

“బాపూ, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు?” స్కైపార్క్లోని గాంధీ తాతను విప్లవ సహచరులు అడిగారు. అతను జవాబుగా చిన్న నవ్వు నవ్వారు.

“నాకు మన దేశం గుర్తుకొస్తున్నది.

77 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత మన దేశం ఎలా ఉందో చూడడానికి నేను భారతదేశానికి వెళ్తున్నాను" అని గాంధీ తాత తన కర్రను తీసుకుని ముందుకు నడిచారు.

“సరే, నువ్వు ముందు వెళ్లు. ఆ తర్వాత మేము వచ్చి మన దేశాన్ని చూస్తాములే" అని విప్లవకారులు చెప్పారు.

కొన్ని రోజులకు గాంధీ తాత భారతదేశానికి చేరుకున్నారు. మొదట అతను తన కళ్లను నమ్మలేకపోయాడు. భారతదేశంలో అభివృద్ధి ప్రతి చోటా కనిపించింది. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనియాడుతున్నారు.

భారీ వాహనాలు, ఆకాశహర్మ్యాలు పెద్ద సంఖ్యలో జనాన్ని చూసి గాంధీ తాత నివ్వెరపోయారు. ఎక్కడ చూసినా షాపుల పేర్లలో 'ఇండియా', 'భారత్' అని కనిపించాయి. ప్రతి ఊర్లో ఎగురుతున్న భారత దేశ జెండాను చూసినప్పుడు అతనికి నిజంగా తాను భారత గడ్డపైనే ఉన్నానని రూఢీ అయింది.

గాంధీ తాత చుట్టూ చూసేసరికి ఒక చోట 'మహాత్మాగాంధీ స్కూల్' అనే స్కూల్ కనిపించింది.

ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు చుట్టూ చెత్తా చెదారం కనిపించింది. పక్కనే 'స్వచ్ఛ భారత్' అభియాన్' అని రాసి ఉంది.

“ఇక్కడ చాలా చెత్త ఎందుకు ఉంది?” పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని అడిగారు.

“ఈ రోజు స్వీపర్ రాలేదు" అని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

గాంధీ తాతకు శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి చీపురు పట్టుకుని శుభ్రం చేయడం మొదలు పెట్టారు.

అతను ఒంటరిగా శుభ్రం చేయడం చూసి ఇతరులు చేరారు. వెంటనే ఆ ప్రాంతమంతా చక్కగా, శుభ్రంగా తయారైంది.

గాంధీ తాత ఒక పాఠశాలలో ప్రవేశించి తరగతి గది వైపు వెళ్లారు.

“పిల్లలూ, మీరు అతన్ని గుర్తించారా?” ఉపాధ్యాయుడు గోడ మీద ఉన్న ఒక చిత్రాన్ని చూపిస్తూ అడిగాడు.

చాలామంది పిల్లలు మౌనంగా ఉండిపోయారు.

“సార్, గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన టీవీలో 'గాంధీ' సినిమా చూపించారు. బెన్ కింగ్లీ ఇలా కనిపించాడు” వెనుక ఉన్న ఒక అబ్బాయి సమాధానం చెప్పాడు.

MORE STORIES FROM Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

డమరూ - రంగులు

డమరూ - రంగులు

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

వారు ఏం చేస్తున్నారు?

పరీక్షలు దగ్గర పడ్డాయి. కింది చిత్రాన్ని చూడండి. దాని ఆధారంగా ఖాళీలను పూరించండి. పదాలను 'వర్డ్ బ్యాంక్' నుండి తీసుకోండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

ఎర్ర బుడగ

ఎర్ర బుడగ

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

ອ ది హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.కానీ కాలనీలోని పిల్లల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

ష్...నవ్వొద్దు...హహహ

ష్...నవ్వొద్దు...హహహ

time to read

1 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

దారి చూపండి

మార్చి 4వ తేదీ హెూలీ. చిత్రంలో ఉన్న నలుగురు పిల్లలు తమ వాటర్ గన్లతో నీళ్లు నింపుకుంటున్నారు.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

రంగులు నింపండి

time to read

1 min

April 2026

Listen

Translate

Share

-
+

Change font size