Newspaper
PAWANIJAM
ప్రియురాలిని దారుణంగా చంపిన ఫుట్బాల్ ప్లేయర్
లిబేరియా ఫుట్బాల్ ఆటగాడు మహమ్మద్ అగోగో బారీ తన గర్ల్ ఫ్రెండ్ లైమాస్ ని అతి కిరాతకంగా హత్య చేశాడు
1 min |
11/06/2022
PAWANIJAM
భారత రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు..?
జూలై 21 ఓట్ల లెక్కింప ఉంటుందని ఎన్నికల సంఘం (%జుశ్రీవష్ఱశీఅ జశీఎఎఱంంఱశీఅ%) తెలిపింది.
1 min |
11/06/2022
PAWANIJAM
గవర్నర్ తమిళిసైపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్, టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకు పడ్డారు. శుక్రవారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ..బీజేపీ, ప్రధాని నరేంద్ర గవర్నర్ తమిళిసై మహిళా మోదీ డైరెక్షన్లో దర్బార్పెట్టారు.
1 min |
11/06/2022
PAWANIJAM
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి హైడ్రామా
విజయవాడ ప్రభుత్వ ఆస్ప త్రిలో హైడ్రామా చోటుచేస కుంది. ఆరోగ్యశ్రీ కార్డుపై ప్రధాని ఫొటో ఎందుకులేదని కేంద్రమంత్రి భారతీ నిలదీశారు.
1 min |
11/06/2022
PAWANIJAM
కెప్టెన్సీ చేపట్టడం ఆనందంగా ఉంది: పంత్
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్కి దూరమవ్వడంతో పంత్కు ఈ అవకాశం దక్కింది.
1 min |
10/06/2022
PAWANIJAM
టిటిడి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న గవర్నర్
గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు
1 min |
10/06/2022
PAWANIJAM
ఖాళీగా ఉన్న వైద్యసీట్ల భర్తీలో నిర్లక్ష్యం
1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీం అసహనం
1 min |
09/06/2022
PAWANIJAM
టెన్త్ విద్యార్థుకు గ్రేస్ మార్కులు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు.
1 min |
09/06/2022
PAWANIJAM
టీమిండియాలో చోటు దక్కడం ఆనందం
తన కల నెరవేరిందన్న బౌలర్ ఉమ్రాన్
1 min |
09/06/2022
PAWANIJAM
కేంద్ర మంత్రి రాజీవ్తో కెటిఆర్ భేటీ
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రాన్రిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
1 min |
09/06/2022
PAWANIJAM
మిథాలీ కెరీర్లో ఎన్నో సంచలనాలు
కోచ్ రమేశ్ పొవార్తో వివాదంతో విభేదాలకు రచ్చ
1 min |
09/06/2022
PAWANIJAM
సుందరంగా కరీంనగర్ పట్టణ ఆధునీకరణ
కరీంనగర్ నగరాన్ని ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దేలా సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టామని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
1 min |
08/06/2022
PAWANIJAM
విరాట్ను తక్కువ అంచాన వేయకండి
విరాట్ దెబ్బతిన్న పులిలా అదరగొట్టాడు. విమర్శలకు ఆటతీరుతోనే ఆన్సర్ ఇచ్చాడు. తనలోని ఫైర్ను చూపించాడు. రిళిహ్లి అలా ఫైర్ చూపించిన ఇన్నింగ్స్ను ఫ్యాన్స్ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
1 min |
08/06/2022
PAWANIJAM
రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం..
ప్రచారంలోకి తమిళిసై పేరు!
1 min |
07/06/2022
PAWANIJAM
బదిలీలలకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 17లోగా బదిలీల పక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
1 min |
07/06/2022
PAWANIJAM
పోలవరం ఊసేది?
ఢిల్లీ నుంచి వచ్చిన నడ్డా అబద్దాలను మోసుకొచ్చారని మాజీ మంత్రి పేరి నాని ఎద్దేవా చేశారు.
1 min |
08/06/2022
PAWANIJAM
టెన్త్ ఫలితాల విడుదల..
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
1 min |
07/06/2022
PAWANIJAM
గూగుల్ కు ఆస్ట్రేలియా కోర్టు షాక్
4 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు
1 min |
07/06/2022
PAWANIJAM
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జగన్ పర్యటన
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ రెవెన్యూ పరిధిలో రూ. 345 కోట్లతో నిర్మించిన జిందాల్ పవర్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
1 min |
08/06/2022
PAWANIJAM
గవర్నర్తో జగన్ దంపతుల భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు కలిశారు.
1 min |
07/06/2022
PAWANIJAM
అమ్నీషియా పబ్ కేసు
జూబ్లీహిల్స్ అమీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది
1 min |
08/06/2022
PAWANIJAM
విడుదల వాయిదా సోమవారానికి వాయిదా పడ్డ కార్యక్రమం
ఎపి పదవ తరగతి ఫలితాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల సోమవారానికి వాయిదా వేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది.
1 min |
05/06/2022
PAWANIJAM
వాయిదాలకు ...అలవాటు పడ్డ సర్కార్
కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 10వ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేయటం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
1 min |
05/06/2022
PAWANIJAM
రాజధానిపై ఎపి హైకోర్టుది చారిత్రాత్మక తీర్పు
కోర్టు తీర్పును అమలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే రాజధాని నిర్మాణాన్ని కులాలకు అంటగట్టడం దారుణం భూములు ఇచ్చిన వారంతా ఎస్సీ, ఎస్టీ, బిసి రైతాంగమే రైతులతో చర్చించి ముందుకు సాగాల్సిందే 900 రోజుకు చేరిన అమరావతి రాజధాని ఉద్యమం అమరావతిపై హైకోర్టు తీర్పు - సర్కారు తీరు అంశంపై మేధావుల చర్చ జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధనాలను తూర్పారా బట్టిన మేధావులు
1 min |
05/06/2022
PAWANIJAM
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివిద్దాం
- ఎంపీపీ కల్లూరి హరికృష్ణ.. -బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ....
1 min |
05/06/2022
PAWANIJAM
అందుకే ఆరోజు భాజపా, తెదేపాతో కలిశాం : పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో జనసేన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(%జూఖఝఅ ఝశ్రీయిఅ%) పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పొత్తుల అంశంపై గత కొంత కాలంగా రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చకు మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ సమాధానమిచ్చారు.
1 min |
05/06/2022
PAWANIJAM
బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్
బతికుండగానే పాప చనిపోయిందంటూ జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటలోని డ్యూటీ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సంగారెడ్డి చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన అర్చన గత నెల 7న సృహ తప్పి కిందపడింది. దీంతో ఆమెను జహీరాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్చనను చూసిన డ్యూటీ డాక్టర్ పాప చనిపోయినట్లు ఏకంగా డెడ్ అని చిట్టి రాసి బంధువుల చేతులో పెట్టాడు.
1 min |
04/06/2022
PAWANIJAM
పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని తెలిపారు.
1 min |
04/06/2022
PAWANIJAM
దేశ రక్షణలో ఒదిగిన మేజర్ సందీప్
26/11 ముంబై ఉగ్రదాడుల్లో దేశం కోసం తన ప్రాణాలను అర్పించి, అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశికిరణ్ దర్శకత్వంలో అడవిశేషు మేజర్ చిత్రం రూపొందింది
1 min |
04/06/2022
PAWANIJAM
ఉద్యోగార్థులకు గణాంక ప్రచురణలు ఉపయుక్తం
తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ప్రచురణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
1 min |
