Versuchen GOLD - Frei

Newspaper

PAWANIJAM

PAWANIJAM

అఫ్ఘానిస్థాన్ పై బయటి నుంచి నియంత్రణ ఉండబోదు

అఫ్ఘానిస్థాన్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంపై బయటి నియంత్రణ ఉండబోదని పేర్కొన్నారు.

1 min  |

18/09/2021
PAWANIJAM

PAWANIJAM

మోదీకి నిద్రలేకుండా చేస్తాం..

• అమెరికాలో మోదీకి నిద్రలేని రాత్రులే.. • ఖలిస్థానీ గ్రూపు హెచ్చరిక • 24న మోదీ అగ్రరాజ్యానికి వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఈ వ్యాఖ్యలు • వైట్ హౌస్ వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ • ఇండియాలో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు

1 min  |

17/09/2021
PAWANIJAM

PAWANIJAM

రాబోయే 3 నెలలు జా గ్రత్తగా ఉండండి

• పండుగల వేళ జాగ్రత్త.. ఐసీఎంఆర్ వార్నింగ్ • కేరళలో కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గుతుంది • పండుగల సీజన్ ఉన్నందున ప్రజలు భారీ సంఖ్యలో గుమ్మికూడే అవకాశాలు • అలాంటి వాతావరణంలో మళ్లీ వైరస్ ప్రబలే అవకాశాలు • కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలి • బాధ్యతాయుతంగా ప్రయాణించాలి • పండుగలను కూడా బాధత్యతో జరుపుకోవాలి

1 min  |

17/09/2021
PAWANIJAM

PAWANIJAM

రుణాలకు వన్ టైం సెటిల్మెంట్

• క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలి • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి • పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి • అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలి • గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం

1 min  |

17/09/2021
PAWANIJAM

PAWANIJAM

కోటి టీకాలు 'నర్సింగ్' అంకితభావం ఫలితమే

వర్చువల్ ద్వారా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం నర్సింగ్ సిబ్బంది అంకితభావం వల్లే దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కోటి టీకాలు అందించడం సాధ్యమైంది నర్సింగ్ సిబ్బంది అవిశ్రాంత మద్దతు వల్లే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగాం కరోనా సమయంలో సేవలందిస్తూ చాలామంది నర్సింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఏపీ, తెలంగాణల నుంచి నలుగురికి అవార్డులు

1 min  |

17/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఆ గుర్రాల కొట్టాల్లోనే ఉండాలా?

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విమర్శకులపై మోదీ ఆగ్రహం రక్షణ రంగ కార్యాలయాల సముదాయం కూడా ఉందనే విషయాన్ని వీరు ఎప్పుడూ ప్రస్తావించలేదు దీనిని ప్రస్తావిస్తే తమ బండారం బయటపడిపోతుందని వారికి తెలుసు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును విమర్శిస్తున్న వారిపై ప్రధాని మోదీ మండిపాటు నూతన రక్షణ శాఖ కాంప్లెక్స్ లకు శంకుస్థాపన కీలక శాఖల ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయని కామెంట్ వాటి గురించి వారేనాడూ పట్టించుకోలేదని మండిపాటు రెండో ప్రపంచ యుద్ధం నాటి కొట్టాల్లో అధికారులుంటున్నారని ఆవేదన

1 min  |

17/09/2021
PAWANIJAM

PAWANIJAM

పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదు

• అభివృద్ధి సంక్షేమంను సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారు • ముఖ్యంగా విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు • పేదరికం పారద్రోలడానికి ప్రజల సంక్షేమం • కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు • స్పీకర్ తమ్మినేని సీతారాం

1 min  |

16/09/2021
PAWANIJAM

PAWANIJAM

విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదు

భవిష్యత్తులో కూడా పెంచబోం ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు 9 వేల కోట్ల భారం వేశారని అబద్దాలు చెబుతున్నారు పాత విద్యుత్ డిస్కంలకు బకాయి పడిన డబ్బులే ఇప్పుడు చెల్లించాల్సి వస్తుంది విద్యుత్ వ్యవస్థలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇప్పుడు సరిచేస్తున్నాం చిత్తశుద్ధి ఉంటే ఈ బాకీలపై చంద్రబాబు చర్చకు రావాలి

1 min  |

16/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఏపీ సంస్కృతిని ప్రతిబింబించేలా 'లేపాక్షి' ఉత్పత్తులు

• లేపాక్షికి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు చేస్తాం • ఆన్లైన్ మార్కెటింగ్లో విక్రయాలను మరింత పెంచాలి • ఆర్డర్లను మూడు రోజుల్లో డెలిపరీ చేసే స్థాయికి చేరాలి • కోవిడ్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినా స్వయంగా నడపగలిగినవే • రకరకాల డిజైన్ల తయారీతో ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉండాలి • చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

1 min  |

16/09/2021
PAWANIJAM

PAWANIJAM

అమెరికాలో విజృంభిస్తోన్న డెల్టా

• అమెరికాలో తీవ్ర స్థాయికి చేరనున్న డెల్టా కేసులు • కరోనా రోజూవారీ జీవితంలో భాగం కానుందా..? • త్వరలో గరిష్టస్థాయికి మహమ్మారి • అగ్రదేశం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. • నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు

1 min  |

16/09/2021
PAWANIJAM

PAWANIJAM

అక్కాచెల్లెమ్మలకు చేయూత

• చంద్రబాబు వల్లే 'ఏ' గ్రేడ్ సంఘాలన్నీ 'సి' గ్రేడ్లోకి పడిపోయాయి • చంద్రబాబు ఆ పని చేసుంటే..ఆ భారం అక్కడితో పోయేది • రుణమాఫీ చేయకుండా అక్కాచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు • సున్నా వడ్డీ రుణాలను మ పునరుజ్జీవింపజేశాం • అక్కాచెల్లెమ్మలను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. • రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పింది • చివరకు రుణభారం పెరిగిపోయి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తింది • వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలపై సీఎం జగన్ సమీక్ష

1 min  |

16/09/2021
PAWANIJAM

PAWANIJAM

రిజర్వేషన్లపై మరో మాట లేదు

• పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మరో మాట లేదు • ఏ విధంగా అమలు చేయాలో నిర్ణయించుకోవలసినది రాష్ట్ర ప్రభుత్వాలే • ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనకు ఎదురైన సమస్యలను క్రోడీకరిస్తే, ఇలాంటి కేసులో తదుపరి చర్యలకు కోర్టుకు అవకాశం కలుగుతుంది • ఇతరులు ప్రచారం చేస్తున్న సమస్యలు పరిధులను విస్తరిస్తున్నాయి

1 min  |

15/09/2021
PAWANIJAM

PAWANIJAM

డిసెంబర్ నాటికి 43% మందికి టీకా..!

• వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ • జనవరిలో ప్రారంభమైన టీకా కార్యక్రమం • ఇప్పటివరకు 75 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ • ఇదే వేగంతో పంపిణీ కొనసాగితే.. డిసెంబర్ నాటికి 43 శాతం మందికి టీకాలు • భారత్ టీకా పంపిణీలో సరికొత్త రికార్డులు

1 min  |

15/09/2021
PAWANIJAM

PAWANIJAM

ప్రాంతీయ భాషలకు హిందీ ఫ్రెండ్లంటిది

• ప్రజలు తమ మాతృభాషతోపాటు హిందీని ఉపయోగించేందుకు ప్రతిజ్ఞ చేయాలి • భాష విషయంలో కూడా భారత దేశం స్వయం సమృద్ధం కావలసి ఉంది • స్వయం సమృద్ధం కావడమంటే మన దేశంలో వస్తువులను ఉత్పత్తి చేయడమే • భాష విషయంలో కూడా మనం స్వయం సమృద్ధి సాధించాలి

1 min  |

15/09/2021
PAWANIJAM

PAWANIJAM

అలీఘర్ భారతదేశ సరిహద్దును కాపాడుతుంది..

• నిన్నటి వరకు అలీఘర్ ప్రజల ఇళ్లను కాపాడేది. ఇప్పుడు భారతదేశ సరిహద్దులను కాపాడుతుంది • రక్షణ ఉత్పత్తులు ఇక్కడ తయారు అవుతాయి • చిన్న ఆయుధాలు, డ్రోన్లు, ఏరోస్పేస్, మెటల్ భాగాలు, రక్షణ ప్యాకేజింగ్లు ఉత్పత్తులు • 100 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది • ఇంతకు ముందు పశ్చిమ యూపీ ప్రజలు భయంతో జీవించారు • రక్షణ పరిశ్రమ ద్వారా, ఇక్కడ ఉన్న వర్తకులు కూడా ప్రయోజనం పొందుతాయి • డిఫెన్స్ కారిడార్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ!

1 min  |

15/09/2021
PAWANIJAM

PAWANIJAM

అత్యాధునిక వైద్యం

• వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు • ఆరోగ్యశ్రీకి ఎక్కువ బెడ్లు ఇచ్చిన వారికే హెల్త్ హబ్స్ లో ప్రాధాన్యత • 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలని స్పష్టీకరణ • హెల్త్ హబ్స్ ఆసుపత్రుల బోర్డుల్లో ప్రభుత్వ ప్రతినిధి • ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణ పద్ధతులు.. • యాభై శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకే • రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం అందాలి • ప్రతి ఒక్కరూ ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి • ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్ హలో ప్రాధాన్యత • ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయి • డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలి

1 min  |

15/09/2021
PAWANIJAM

PAWANIJAM

విమానాశ్రయం కోసం... 11 వేల వృక్నాల నరికివేతకు 'గ్రీన్' సిగ్నల్

ఒకటి, రెండుకాదు... ఏకంగా 11వేలు... ఖచ్చితంగా మాట్లాడుకుంటే, 11,510 వృక్షాలు నేలకూలబోతున్నాయి. వాటి స్థానంలో సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొననుంది.

1 min  |

14/09/2021
PAWANIJAM

PAWANIJAM

సౌరశక్తి వినియోగ ఉత్పత్తులను రాష్ట్రాలు ప్రోత్సహించాలి

• ఫలిత ఆధారిత పరిశోధనను ప్రోత్సహించడం కోసం పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరం • ఔత్సాహిక పారిశ్రామిక రంగం మరియు ఆవిష్కరణ విషయంలో భారతదేశం నూతన శిఖరాలను అధిరోహిస్తోంది • విద్యార్థుల్లో ఆవిష్కరణ మరియు ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తిని నింపండి విశ్వవిద్యాలయాలకు గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు • నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వాటికి నిధులు సమకూర్చడం ద్వారా యువతకు పారిశ్రామిక రంగం మద్దతును అందించాలి • పేదరికం, నిరక్షరాస్యత, లింగ-సామాజిక వివక్షలను లేని నవభారత నిర్మాణం దిశగా యువత కంకణబద్ధులు కావాలి • తమ నియోజక వర్గాల్లో టీకా కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పర్యవేక్షించాలి • పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

1 min  |

14/09/2021
PAWANIJAM

PAWANIJAM

పెగాసస్ మధ్యంతర ఉత్తర్వులు .

మధ్యంతర తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ స్పైవేర్ పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే ప్రభుత్వ అభిప్రాయం ఈ అంశంపై స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుంది కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఎజ్) వాదనలు

1 min  |

14/09/2021
PAWANIJAM

PAWANIJAM

పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి

నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతి లోకసభ నియోజకవర్గానికి ఒక కళాశాల నైపుణ్యాలు పెంచే కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలి నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించాలి విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో పాఠ్యాంశం పాఠ్య ప్రణాళిక అనేది హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, స్కిల్ యూనివర్శిటీలు రూపొందిస్తాయి కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీలాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా బోధన గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ ను బలోపేతం సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

1 min  |

14/09/2021
PAWANIJAM

PAWANIJAM

అమెరికా బలగాల కళ్లుగప్పి..ఏళ్లపాటు కాబుల్ లోనే ఉన్నా

• అఫాన్ ఆక్రమణ తర్వాత మీడియా ముందుకు తాలిబాన్ 'ఘోస్ట్' లీడర్ జబియుల్లా • ఎన్నోసార్లు దాడులు చేసినా తనను పట్టుకోలేకపోయింది • తాలిబన్ అధికార ప్రతినిధి 2లో జబియుల్లా ముజాహిద్

1 min  |

14/09/2021
PAWANIJAM

PAWANIJAM

స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంటే..అబద్ధం చెప్పి అమ్మేస్తారా..?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం మంత్రి అవంతి శ్రీనివాస్

1 min  |

13/09/2021
PAWANIJAM

PAWANIJAM

యూనివర్సిటీలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు నిర్వహించాలి

• స్నాతకోత్సవాలు జరపకపోవడంపై అసంతృప్తి • ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే ఆదేశాలు • కొన్ని వర్సిటీల్లో జాప్యం జరుగుతోందన్న గవర్నర్ • మరోసారి ఉన్నత విద్యామండలి చైర్మన్ కు ఆదేశాలు • కాన్వకేషన్ సకాలంలో నిర్వహించకపోవడంపై గవర్నర్ అసంతృప్తి

1 min  |

13/09/2021
PAWANIJAM

PAWANIJAM

సీఎం జగన్ ప్రత్యేక చొరవ 48 గంటల్లో భూవివాదం పరిష్కారం

సెల్ఫీ వీడియో తీసుకున్న రైతు కుటుంబం వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని కుటుంబం ప్రకటన

1 min  |

13/09/2021
PAWANIJAM

PAWANIJAM

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..

కరోనాను సమర్థంగా అడ్డుకుంటున్న చుక్కల మందు! కరోనా వైరస్ నివారణకు భారత్ బయోటెక్ నుంచి చుక్కల మందు తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు రెండు, మూడు దశలకు రెడీ అవుతున్న భారత్ బయోటెక్ త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న నీతి ఆయోగ్

1 min  |

13/09/2021
PAWANIJAM

PAWANIJAM

అవన్నీ కొవిడ్ మరణాలు కాదు..

• బంధువులకు మరణ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు మార్గదర్శకాలు • మరణానికి గల కారణాలతో వైద్య ధ్రువపత్రాలు జారీ చేయాలి • సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ • కేంద్రం కొత్త గైడ్ లైన్స్..

1 min  |

13/09/2021
PAWANIJAM

PAWANIJAM

రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది

• రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటిపట్టా అందజేత • రమ్య కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి • రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు • హోంమంత్రి మేకతోటి సుచరిత

1 min  |

12/09/2021
PAWANIJAM

PAWANIJAM

హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయండి

• గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకోవాలి • టీటీడీ తరపున హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలి • గిరిజన, హరిజన ప్రాంతాల్లో భజన మండళ్లకు పూర్వవైభవం తీసుకురావాలి • స్వరూపానందేంద్ర సరస్వతి

1 min  |

12/09/2021
PAWANIJAM

PAWANIJAM

గుదిబండలా ఆర్టీసీ

• అంతంత మాత్రంగా ప్రభుత్వ ఆదాయం • ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా ప్రకటిస్తూ జగన్ కీలక నిర్ణయం • ఈ నిర్ణయంతో లక్షలాది ఆర్టీసీ కుటుంబాల్లో ఆనందం నింపింది • ఆర్టీసీ కార్మికుల జీతాలను ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం దానిని వదలడం లేదు • కరోనా తర్వాత ఆర్టీసీ కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది

1 min  |

12/09/2021
PAWANIJAM

PAWANIJAM

రాజకీయ పదవులు ఆశించొద్దు: కేజీవాల్

ఆప్ కొత్త సభ్యులతో శనివారం నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, పదవులు ఆశించడం ఆష్లో ఉండదని, ప్రజా సంక్షేమం కోసమే అంతా పాటుపడాలని, పనిలోనే ఆనందాన్ని పొందాలని అన్నారు.

1 min  |

12/09/2021