తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా, దేశవ్యాప్తం గా సంచలనం సృష్టిస్తున్న 'టెలిఫోన్ 'టాపింగ్' వ్యవహరం గుట్టురట్టు కావ డానికి పోలీసుశాఖలోని ఒక ఉన్నతా ధికారి ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తులకు ఉప్పు అందించినట్లు విశ్వసీయవర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన దగ్గరనుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అత్యంత సన్నిహితు డిగా ఉన్న ఆ అధికారి స్వార్థం వల్ల 'ఫోన్ ట్యాపింగ్' వ్యవహారం బహిర్గతం అయిం దని పోలీసులు భావిస్తున్నారు.
సాధరణంగా ఏ ప్రభుత్వం అధి కారంలో ఉన్నప్పటికీ 'టెలిఫోన్ ట్యాపింగ్' అనేది సర్వ సాధారణంగా జరుగుతుంది.ఇంటిలిజెన్స్ విభాగం, కౌంటర్ ఇంటిలి జెన్స్ (సి.ఐ.సెల్), టాస్క్‌ఫోర్స్ విభాగాలు ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్కా, గంజాయి, -డ్రగ్స్, మాదకద్రవ్యాల, దొంగ నోట్ల చెలామణి, వ్యభిచారం, క్రికెట్ బెట్టింగ్ వంటి అక్రమ వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తారు. వారి కదలికలపై నిఘాఉంచుతారు. ఇదే తరుణంలో, మావోయిస్ట్, జనశక్తి వంటి తీవ్రవాదుల, ఉగ్రవాదుల,టెర్రరిస్ట్‌లపై నిఘా ఉంచడమే కాకుండా, వారి కదలికలను ఒక కంట కనిపెడుతూనే, వారు వినియోగించే టెలి ఫోన్లను ట్యాపింగ్ చేసి, వారి కార్యకలా పాలకు అడ్డుకట్ట వేస్తారు, బాంబు పేలు ళ్ళు, మత కలహాలు వంటి సంఘవిద్రోహ కార్యకలాపాలు జరుకుండా నిరోధిస్తారు. ఈ సంస్థలు అందజేసిన రహస్య సమా చారంతో, కొంతమంది పోలీసు సిబ్బంది. వారి ప్రాణాలకు కూడా తెగించి, టెర్ర రిస్టులను, నక్సల్స్న, తీవ్రవాదులను పట్టు కోవడానికి కృషి చేస్తారు.
ఇదిలా ఉండగా ఇంటిలిజెన్సు విభాగంలో (టాప్ సీక్రెట్ సెల్ పేరుతో) మరో రాజకీయ విభాగం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతి నిధుల, రాజకీయ నాయకుల, అధికార పార్టీలోనే అసమ్మతి వాదులుగా ముద్రప డిన వారి కదలికలను, వ్యూహాలను, తెలుసుకోవడానికి కొందరు వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ 'చేస్తారు' అధి కార పార్టీకి ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసు విభాగం సహకరిస్తోంది. దేశ వ్యాప్తంగా జరిగే ఈ వ్యవహారం జగ మెరిగిన సత్యం.
هذه القصة مأخوذة من طبعة April 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
డ్రగ్‌పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు.
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ