Dishadaily - June 10, 2022

Dishadaily - June 10, 2022

Go Unlimited with Magzter GOLD
Read Dishadaily along with 8,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Dishadaily
1 Year$356.40 $5.99
Buy this issue $0.99
In this issue
10.06.2022
బడులు సరే..పుస్తకాల్లేవ్!
దిశ, తెలంగాణ బ్యూరో నాలుగైదు రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమ వుతుంది. పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి.కానీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు సిద్ధం కాలేదు.ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాల్సిన టెక్స్ట్ బుక్స్ ఇంకా ముద్రణ దశలోనే ఉన్నాయి. 'సేల్ కాంపొనెంట్ ' పుస్తకాల ముద్రణ ఇంకా మొదలే కాలేదు.టెండరు ప్రక్రియ ముగిసినా ప్రింటింగ్ కు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ప్రాసెస్ ఇంకా షురూ కాలేదు. ఇంటర్, డిగ్రీ తరగతులకు అవసరమయ్యే పుస్తకాలను ముద్రించే తెలుగు అకాడమీనీ ఇదే తరహా సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి ఏటా జనవరిలోనే టెండర్ల ప్రక్రియను ఖరారుచేసి నెలాఖరు వరకు ఆర్డర్లు ఇచ్చి

1 min
కొత్త డాక్టర్లకే ఎందుకు?
ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో వైద్యుల నియామకం కోసం మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది.ఇందులో ప్రైవేటు ప్రాక్టీస్ బంద్ పెట్టాలని, సర్కారు ఆస్పత్రుల్లోనే సేవలందించాలనే నిబంధన పెట్టారు.ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారు యథేచ్ఛగా దవాఖానలను నిర్వహిస్తున్నారు.

1 min
భారీ స్కోరు చేసినా..గెలుపు దక్కలే
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్.. పంత్, హార్దిక్ పాండ్యా మెరుపులు.. పర్యాటక జట్టు సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్ .. ఇక, విజయం యువ భారత్ అని అంతా ఫిక్స్ అయ్యారు. బౌలింగ్ లో అంతా మారిపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్లు డ స్సెన్, డేవిడ్ మిల్లర్ ధనాధన్ మెరుపులతో మ్యాచుతిప్పేశారు. సొంత గడ్డపై భారీ స్కోరును కాపాడు కోలేకపోయిన టీమ్ ఇండియా పరాజయం పాలైంది.బ్యాటింగ్ సత్తాచాటిన సౌతాఫ్రికా 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ను విజయంతో ఆరంభించింది.

1 min
కుదురని లెక్కలు
రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు ఎదు రవుతున్నాయి. క్షేత్రస్థాయిలో లెక్కలు కుదరడం లేదు. భర్తీ చేయాల్సిన పోస్టులు ఎక్కువగా ఉండటం, ఖాళీలపై స్పష్టత రాకపోవడం, కొన్ని పోస్టులకే అనుమతి రావడంతో రూల్స్ ఆఫ్ రిజ ర్వేషన్ ఇబ్బందిగా మారింది.

1 min
Dishadaily Newspaper Description:
Publisher: Prashanthi Media Private Limited
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Dishadaily
Cancel Anytime [ No Commitments ]
Digital Only