AADAB HYDERABAD - 25-06-2020Add to Favorites

AADAB HYDERABAD - 25-06-2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read AADAB HYDERABAD along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to AADAB HYDERABAD

Gift AADAB HYDERABAD

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

Aadab Hyderabad Main Pages

మొక్కల పండుగ

ఈ భూగోళాన్ని అంతరిక్షం నుంచి చూస్తే... మన ఆసియా దేశాలే అందంగా... పచ్చగా రంగురంగులతో కనిపిస్తాయి. కారణం... మొక్కలు, చెట్లు, అడవులే. మొక్కలు ఎంత ఎక్కువ ఉంటే... మన ఆరోగ్యం అంతగా మెరుగవుతుంది. కారణం మనకు లభించే ఆక్సిజన్, వాతావరణంలో కాలుష్యం తగ్గుదల. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏటా చేస్తున్న ఈ కార్యక్రమంతో తెలంగాణలో వృక్ష సంపద బాగా పెరిగింది. ఇప్పుడు వానాకాలం రావడంతో... మరోసారి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం గురువారం ప్రారంభిస్తోంది. ఆరో విడత హరిత హారంలో భాగంగా రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను ఉచితంగా అందిచనున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.. ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ అధ్వర్యంలో 2.61 కోట్ల మొక్కలు నాటనున్నారు. హరితహారం కోసం రాష్ట్రంలోని 12,500 నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నాయి.

మొక్కల పండుగ

1 min

ఆర్థిక వృద్ధికి ఊతం..

కేంద్ర కేబినెట్ బుధవారంనాడు తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమని, దేశ ఆర్థిక వృద్ధిని ఊతమిచ్చే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఆర్థిక వృద్ధికి ఊతం..

1 min

కార్పొరేట్ హంగులతో..

అత్యాధునిక సౌకర్యాలతో యుద్ధ ప్రాతిపాదికన గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానను ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

కార్పొరేట్ హంగులతో..

1 min

అమెరికాలో మరో జాతి విద్వేష ఘటన

అమెరికాలోని ఓ భారతీయ రెస్టారెంట్ పై కొందరు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

అమెరికాలో మరో జాతి విద్వేష ఘటన

1 min

Read all stories from AADAB HYDERABAD

AADAB HYDERABAD Newspaper Description:

PublisherPRIYA PUBLICATIONS (AADAB HYDERABAD)

CategoryNewspaper

LanguageTelugu

FrequencyDaily

Aadab Hyderabad has been steadily growing to become one of the largest circulated newspapers in South India. Having started around Seven years ago, it is your one-stop reading destination for news, entertainment, music, sports, lifestyle and what not all in regional language Telugu. Adaab Hyderabad provides you with the latest breaking news and videos straight from the industry.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All