Maro Kiranalu - March 19, 2024Add to Favorites

Maro Kiranalu - March 19, 2024Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Maro Kiranalu along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Maro Kiranalu

Gift Maro Kiranalu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

March 19, 2024

ప్రవీణ్ పెన్ డ్రైవ్లో మరో 3 ప్రశ్నపత్రాలు!!

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి కొనసాగుతోన్న సిట్ దర్యాప్తు

ప్రవీణ్ పెన్ డ్రైవ్లో మరో 3 ప్రశ్నపత్రాలు!!

2 mins

సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం

స్వప్నలోక్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా మంటలు ఊపిరాడక ఆరుగురు మృతి

సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం

1 min

నేను హాజరుకాలేను

ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.

నేను హాజరుకాలేను

4 mins

మరోమారు కరొనా పంజా

కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ... మరోసారి ఈ ప్రాణంతాక వైరస్ పంజా విసురుతోంది.

మరోమారు కరొనా పంజా

1 min

వడగండ్ల వర్షం

హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మబ్బు ఉరుములతో కూడిన చిరుజల్లులు చల్లగా మారిన నగర వాతావరణం పలుప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు వికారాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు

వడగండ్ల వర్షం

2 mins

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కంటివెలుగు

ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్డిగళ్ళ సుమన్, కమిషనర్ వెంకట్ రామ్

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కంటివెలుగు

1 min

26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు .

26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు హర్యానా, పంచకులలో జరిగాయి.

26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు .

1 min

ఇంగ్లండ్కు వైట్ వాష్

ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ వైట్ వాషకు గురైంది. పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్లో ఇంగ్లిష్ జట్టు '3తో పరాజయం మూటగట్టుకుంది.

ఇంగ్లండ్కు వైట్ వాష్

1 min

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

1 min

మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లిన ముంబై

జైత్రయాత్రను కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లింది.

మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లిన ముంబై

1 min

నేటినుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం నిమిషం నిబంధన అమలు హాజరుకానున్న 9,47,699 మంది విద్యార్థులు

నేటినుంచి ఇంటర్ పరీక్షలు

1 min

వెంటనే విచారించండి

ప్రజాపయోగమైన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారు గవర్నర్పై పిటిషన్ కేసులో సీజేఐని కోరిన రాష్ట్ర ప్రభుత్వం

వెంటనే విచారించండి

1 min

జడ్డూ సమాధానం విని హర్షా భోగ్లేకు ఫ్యూజులు ఎగిపోయాయి

అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ - 2023ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

జడ్డూ సమాధానం విని హర్షా భోగ్లేకు ఫ్యూజులు ఎగిపోయాయి

1 min

వన్డే కెప్టెన్ హార్థిక్ పాండ్యా బెస్ట్

భారత జట్టు భావి కెప్టెన్, రోహిత్ శర్మ వారసుడు ఎవరనే విషయమై కొన్నాళ్లుగా క్రికెట్ అభిమానుల్లో చర్చ నడుస్తోంది.

వన్డే కెప్టెన్ హార్థిక్ పాండ్యా బెస్ట్

1 min

భర్త చాలా చిత్రహింసలు పెట్టేవాడు

సింగర్ కౌసల్య .. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాల అద్బుతమైన తన గాత్రంతో ప్రేక్షకులను అలరించింది.

భర్త చాలా చిత్రహింసలు పెట్టేవాడు

1 min

హడావిడికి అసలు రీజన్ ఇదా?

ఈ యేజ్ లో కథానాయిక పాత్రలు ఆమెకు రానప్పటికీ కొన్ని ఆసక్తికరమైన క్యారెక్టర్ రోల్స్ చేయాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం. అయితే అలాంటి పాత్రలకు వయస్సు అలాగే గ్లామర్ కూడా అవసరం.

హడావిడికి అసలు రీజన్ ఇదా?

1 min

హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చాడు

ఖమ్మం సత్తుపల్లిలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం అంటే నేను పుట్టి పెరిగిన నియోజకవర్గమన్నారు

హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చాడు

1 min

ఆయన ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తాడు

విరాట్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అయినా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆయన సెంచరీ కొట్టాడని కోహ్లి భార్య అనుష్క శర్మ తన ఇన్స్టా ఖాతాలో మెచ్చుకుంది.

ఆయన ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తాడు

1 min

తొంభై శాతం ఆస్కార్ ఫలితాలు ఇలాగే ఉంటాయట

023 ఆస్కార్ అవార్డుల ఫలితాలు తేలడానికి మధ్యలో ఒక్కరోజే ఉంది. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆస్కార్ ప్రిడిక్షన్స్ విడుదల చేశాయి.

తొంభై శాతం ఆస్కార్ ఫలితాలు ఇలాగే ఉంటాయట

1 min

పెళ్లైపోయిందని చాలా ఫీల్ అయ్యిందంట..!

సినీ ఉలగం అనే తమిళ ఛానెల్లో ఉంటే, నటి తన నటి సుహాసిని హోస్ట్ చేస్తున్న చాట్ షోలో నటి మీనా అతిథిగా పాల్గొంది.

పెళ్లైపోయిందని చాలా ఫీల్ అయ్యిందంట..!

1 min

ఇంద్రధనుస్సు ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డు - 2023

రోజా క్రియేషన్స్ సంస్థ వారిచే అవార్డు అందుకుంటున్న అనిత

ఇంద్రధనుస్సు ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డు - 2023

1 min

ఢిల్లీ మ్యాచ్ గెలవడం కీలక మలుపు

బోర్డర్ 'గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు అత్యంత కీలకంగా మారిందని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు.

ఢిల్లీ మ్యాచ్ గెలవడం కీలక మలుపు

1 min

17న తొలి వన్డే ముంబైలో ప్రారంభం

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు షాక్.. భారత జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మూడు వన్డేల సిరీసు దూరమయ్యే అవకాశం ఉంది.

17న తొలి వన్డే ముంబైలో ప్రారంభం

1 min

ఆస్కార్ రావడం నా అదృష్టం

చంద్రబోస్.. దీని కోసం 35 రకాలుగా పాడారని.. పలు రకాలుగా.. పలు విధాలుగా కొన్ని నెలల పాటు ప్రయోగం చేయటం జరిగిందన్నారు. ప్రతి పదం..

ఆస్కార్ రావడం నా అదృష్టం

1 min

మాజీమంత్రి విజయరామారావు కన్నుమూత

మాజీ సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.

మాజీమంత్రి విజయరామారావు కన్నుమూత

1 min

ఏం జరిగింది?

దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ

ఏం జరిగింది?

3 mins

చైనాలో విజృంభిస్తున్న డేంజరస్ పూ

మళ్లీ కరోనా తరహా ఆంక్షలు, లాక్డౌన్కు సన్నాహాలు!

చైనాలో విజృంభిస్తున్న డేంజరస్ పూ

1 min

తెలంగాణ హైకోర్టు టెక్నికల్ పోస్టుల ఫలితాలు విడుదల

తెలంగాణ హైకోర్టు 2022 మార్చిలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సం బంధించి పులు నోటిఫికేషన్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ హైకోర్టు టెక్నికల్ పోస్టుల ఫలితాలు విడుదల

1 min

హెచ్ఐ3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ విజృంభణ

అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ

హెచ్ఐ3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ విజృంభణ

1 min

కవిత విషయంలో ఇరు పార్టీల డ్రామాలు

ఈడీ తలచుకుంటే గంటలోపే అరెస్ట్ చేయొచ్చు: రేవంత్ లిక్కర్ స్కామ్ వందలకోట్ల అవినీతి: తరుణ్ చుగ్

కవిత విషయంలో ఇరు పార్టీల డ్రామాలు

1 min

Read all stories from Maro Kiranalu

Maro Kiranalu Newspaper Description:

PublisherMaro Kiranalu

CategoryNewspaper

LanguageTelugu

FrequencyDaily

Maro Kiranalu Telugu Daily News Paper

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All