Suryaa Telangana - April 26, 2025

Suryaa Telangana - April 26, 2025

Go Unlimited with Magzter GOLD
Read Suryaa Telangana along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $14.99
1 Year$149.99
$12/month
Subscribe only to Suryaa Telangana
In this issue
April 26, 2025
ముస్లింల ప్రార్థనలు మక్కా మసీదులో నల్ల రిబ్బన్లుతో ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మక్కా మసీదులో ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

1 min
గ్రామపంచాయతీ పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క
రైల్వే రిటైర్డ్ అధికారి కె.వి. రావు రచించిన గ్రామపంచాయతీ పాలన వుస్తకాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివౄఎద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం నాడు ఆవిష్కరించారు.

1 min
రెవెన్యూమంత్రి పేరిట వసూళ్లు
ఇద్దరు అరెస్ట్ అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు మంత్రి పొంగులేటి హెచ్చరిక

1 min
ఫోన్ ట్యాపింగ్ కేసు
ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు

1 min
పాకిస్థానీల కోసం ఆరా తీస్తున్న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు
• హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాక్ పౌరుల నమోదు

1 min
మరోసారి మాస్కోకు ట్రంప్ ప్రతినిధి..!
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కోకు వెళ్లారు.

1 min
సంయమనం పాటించండి...భారత్, పాక్లకు ఐక్యరాజ్యసమితి సూచన
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి ఘటనను భారత్ సహా ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది.

1 min
వక్స్ సవరణ చట్టంపై కేంద్రం కౌంటర్ అఫిడవిట్
వర్ఫ్ (సవరణ) చట్టం2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

1 min
ఉగ్రవాదుల దాడులను నియంత్రణ చేయడంలో మోడీ సర్కార్ విఫలం
భారత రాజ్యాంగ సంరక్షణ కోసం తమ పార్టీ నేతలు ఉద్యమిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

1 min
కొల్లేరు సరిహద్దులపై మళ్లీ పరిశీలించండి
కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్.

1 min
Suryaa Telangana Newspaper Description:
Publisher: Aditya broadcasting Pvt Ltd
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
Cancel Anytime [ No Commitments ]
Digital Only