Suryaa Telangana - April 14, 2025Add to Favorites

Suryaa Telangana - April 14, 2025Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Suryaa Telangana along with 9,000+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $14.99

1 Year$149.99

$12/month

(OR)

Subscribe only to Suryaa Telangana

Gift Suryaa Telangana

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

April 14, 2025

కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు

• యూపీఎస్సీకి అధికార్ల పేర్ల జాబితాను పంపించనున్న ప్రభుత్వం

కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు

1 min

30 రోజులో దేశాన్ని వీడండి

• స్వదేశం వెళ్లిపోవాల్సిందేనని అమెరికా కొత్త నిబంధన • లేకపోతే తిప్పి పంపిస్తామని వెల్లడి

30 రోజులో దేశాన్ని వీడండి

1 min

భారత్లో ఉగ్రదాడులు?

• ఇంటెలిజెన్స్ శాఖ హెచ్చరిక • కేంద్రం అలర్ట్..!

భారత్లో ఉగ్రదాడులు?

1 min

వనజీవి రామయ్యకి భారతరత్న అవార్డు ఇవ్వాలి

ప్రపంచ పర్యావరణ సంస్థ డిమాండ్

వనజీవి రామయ్యకి భారతరత్న అవార్డు ఇవ్వాలి

1 min

రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ విజయ శోభాయాత్రలు

హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శనివారం హనుమాన్ విజయ యాత్రలు వైభవంగా నిర్వహించినట్లు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ విజయ శోభాయాత్రలు

1 min

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసులు అనుమతి లభించింది.

1 min

కోవెంట్రీ యూనివర్శిటీ గ్రూప్ తో గీతం ఒప్పందం

కావెంట్రీ యూనివర్శిటీ గ్రూప్ మరియు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ భారతదేశం మరియు యుకె రెండింటిలోనూ విద్యాపర మైన సహకారాన్ని పెంపొందించడానికి, పరిశోధనలను మెరుగుపరచడానికి మరియు గ్లోబల్ లెర్నింగ్ అవకాశాలను సృష్టించడానికి సహకార ఒప్పందంపై సంతకం చేశాయి.

కోవెంట్రీ యూనివర్శిటీ గ్రూప్ తో గీతం ఒప్పందం

1 min

'జై శ్రీరాం' నినదించండి

మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. విద్యార్థుల్ని “జై శ్రీరాం\" నినాదం చెప్పాలని కోరడంపై వివాదం.. గవర్నర్ని విమర్శిస్తున్న ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు.. బిల్లుల విషయంలో ఇటీవల గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

'జై శ్రీరాం' నినదించండి

1 min

అమరావతి శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు

అమరావతి వునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశాలు ఉండటంతో జన సమీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

అమరావతి శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు

1 min

త్వరలోనే కొత్త ఫిల్మ్ పాలసీ

• యువతకు మంచి సందేశాన్నిచ్చే ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్ష • రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్

త్వరలోనే కొత్త ఫిల్మ్ పాలసీ

1 min

తిరుమలలోని అపచారంపై టీటీడీ సీరియస్

ఇద్దరు వ్యక్తులు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు దేపట్టింది.

తిరుమలలోని అపచారంపై టీటీడీ సీరియస్

1 min

మంత్రుల పేషీలపై నిఘా ఓఎస్టీ, పీఎస్, పీఏలపై అవినీతి ఆరోపణలు

మంత్రుల పేషీలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘాను మంది మంత్రులకు తెలియకుండానే వారి పేషీల్లోని సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడటమే కాకుండా పెద్ద ఎత్తున ఇతర శాఖల్లో పరవీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మంత్రుల పేషీలపై నిఘా ఓఎస్టీ, పీఎస్, పీఏలపై అవినీతి ఆరోపణలు

1 min

కుదటపడిన మార్క్ శంకర్ ఆరోగ్యం

ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నోవా సోమవారం వెళ్లనున్నారు

కుదటపడిన మార్క్ శంకర్ ఆరోగ్యం

1 min

ఏపీలో సీనియర్ ఐఏఎస్ ల బదిలీలు

ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రెవెన్యూ, భూ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియాను హ్యాండ్లూమ్, టెక్స్టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది.

ఏపీలో సీనియర్ ఐఏఎస్ ల బదిలీలు

1 min

Read all stories from Suryaa Telangana

Suryaa Telangana Newspaper Description:

PublisherAditya broadcasting Pvt Ltd

CategoryNewspaper

LanguageTelugu

FrequencyDaily

Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only