రావణుని పూజించే ఆలయాలు..
Vaartha-Sunday Magazine|May 12, 2024
"మనిషికో భక్తి మహిలో సుమతి” అన్నట్లు ఎవరి భక్తి వారిది. ఇదే కోవలో రాక్షసరాజు రావణ బ్రహ్మకు సైతం ఆలయాలు నిర్మించి పూజించే భక్తజనులు మన దేశంలోనే ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
షేక్ అబ్దుల్ హకీం జాని
రావణుని పూజించే ఆలయాలు..

రామాయణంలో రావణాసురుడు ప్రతినాయకుడిగా అందరికీ సుపరిచితమే.ఇతను పది తలలు కలిగి ఉంటాడు.రాముడు లేని సమయంలో దొంగచాటుగా సీతాదేవిని ఎత్తుకొనిపోయిన కారణంగా రావణుడికి చెడ్డపేరు వచ్చింది. అటువంటి రావణుని దేవునిగా కొలిచే ఆలయాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. శ్రీరాముడు రావణాసురుని చంపి విజయం సాధించాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దసరా పండుగ సందర్భంగా రావణుని బొమ్మలను ఏర్పాటు చేసి తగలబెడుతుంటారు. అయితే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో రావణాసురుడికి గుడి కట్టి పూజిస్తున్నారు. మహాయోధుడు, శివభక్తుడైన రావణాసురుని నాయకుడిగా వీరంతా భావించి పూజిస్తుంటారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ వంటి అనేక ప్రదేశాలలో అతి పెద్ద రావణుని బొమ్మలను ఏర్పాటు చేసి తగలబెడుతుంటారు. ఇటువంటి చర్యలను సైతం రావణుని భక్తులు వ్యతిరేకిస్తుంటారు. లంకాధిపతియైన రావణుని తమ నాయకునిగా పూజించే ఆలయాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి.

రావణ దేవాలయం, బిస్రఖ్, నోయిడా

బంగారు లంక రావణాసురుడి జన్మస్థలమని అనేక మంది విశ్వసిస్తారు.జానపద కథల ప్రకారం ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా సమీపంలో గౌతమ బుద్ధ నగర్ చేరువలో ఉన్న బిస్రఖ్ గ్రామం రావణుడి జన్మస్థలం అని ఈ ప్రాంతవాసులు విశ్వసిస్తారు. ఇది చాలా పురాతన పట్టణం. బిఖ్ పౌరాణిక రాక్షస రాజు రావణుని పూజించే రావణ మందిర్ ఉంది. ఢిల్లీ నుండి ఈ ఆలయం ముప్పై కి.మీ.దూరంలో ఉంటుంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రావణ దేవాలయాలలో ఒకటి. ఇక్కడ పది తలల రావణాసురుని విగ్రహం ఉంది.రావణునికి పది తలలు ఉండేలా ఇక్కడే మహాశివుడి నుండి వరదానం పొందినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin May 12, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin May 12, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
పెద్దలు రాసిన పిల్లల కథలు
Vaartha-Sunday Magazine

పెద్దలు రాసిన పిల్లల కథలు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 09, 2024
మంచు పర్వతం
Vaartha-Sunday Magazine

మంచు పర్వతం

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024
వెన్నెల ధారలు
Vaartha-Sunday Magazine

వెన్నెల ధారలు

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024
ఆరోగ్య సేవలు
Vaartha-Sunday Magazine

ఆరోగ్య సేవలు

మనదేశంలో ప్రతి ఏడు నిమిషాలకొకరు గర్భాశయ ముఖద్వారం కేన్సర్‌తో కన్నుమూస్తున్నారని చెబుతోంది డబ్ల్యూహెచ్. దాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

time-read
2 dak  |
June 09, 2024
బడులకు సిద్ధం..ఫీజుల యుద్ధం!
Vaartha-Sunday Magazine

బడులకు సిద్ధం..ఫీజుల యుద్ధం!

నూతన విద్యా సంవత్సరం 2024-25లో విద్యార్థులు సంతోషంగా అడుగు పెడుతున్నారు. వేసవి సెలవుల్లో సెల్‌ఫోన్, గేమ్‌లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

time-read
8 dak  |
June 09, 2024
'సంఘీ' భావం
Vaartha-Sunday Magazine

'సంఘీ' భావం

విత్తనాల కోసం రైతన్న ఆగమాగం

time-read
2 dak  |
June 09, 2024
నిద్ర పుచ్చే ఆప్ కథలు
Vaartha-Sunday Magazine

నిద్ర పుచ్చే ఆప్ కథలు

సంగీతం, ధ్యానం, ప్రకృతి సవ్వడులతో నిద్ర తెప్పించే ఆప్‌లు ఇదివరకే ఉన్నాయి. వాటికి కథల్నీ జోడిస్తూ కొత్త అనుభూతుల్ని పంచేవి ఇప్పుడొస్తున్నాయి

time-read
2 dak  |
June 09, 2024
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

వాపునకు కారణం

time-read
1 min  |
June 09, 2024
మరోసారి 'ధమాకా' కాంబినేషన్ ?
Vaartha-Sunday Magazine

మరోసారి 'ధమాకా' కాంబినేషన్ ?

ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నట్లు సమాచారం.

time-read
1 min  |
June 09, 2024
'బచ్చలమల్లి'గా అల్లరి నరేశ్ !
Vaartha-Sunday Magazine

'బచ్చలమల్లి'గా అల్లరి నరేశ్ !

అల్లరి నరేశ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 'బచ్చలమల్లి'. హాస్య మూవీస్ బ్యానర్ రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.

time-read
1 min  |
June 09, 2024