Denemek ALTIN - Özgür
తెలంగాణలో ప్రమాద ఘంటికలు
AADAB HYDERABAD
|26-01-2026
విజృంభిస్తున్న జీవనశైలి వ్యాధులు.. • ఆందోళన కలిగిస్తున్న కేంద్రం గణాంకాలు..
-
ప్రతి పది మందిలో నలుగురికి గుండెపోటు ముప్పు...
దురలవాట్లు, నిద్రలేమి దెబ్బతీస్తున్నాయి
జాగ్రత్త పడకపోతే పెను ప్రమాదం
హైదరాబాద్, జనవరి 25 (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణలో జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య గణాంకాలు చూస్తే మనం ఎంత డేంజర్ జోన్ లో ఉన్నామో తెలియజేస్తుంది. ప్రతి పది మందిలో నలుగురికి గుండెపోటు ముప్పు ఉంది. ఇక మరణాల్లో 42శాతం గుండె సంబంధిత వ్యాధులే. స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ వల్ల యువతలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతున్నది. పని ఒత్తిడి, నిద్రలేమి లాంటి సమస్యలూ కారణాలే అంటున్నారు డాక్టర్లు. అయితే ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుండటం ఆందోళన కలిగి స్తోంది. ఒకప్పుడు వృద్దులకు మాత్రమే పరిమితమైన గుండె జబ్బులు.. ఇప్పుడు పిల్లలు, యువత, మధ్య వయస్కుల్లోనూ కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల రేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. వైద్యపరంగా ధృవీకరించిన మరణాల్లో దాదాపు 42 శాతం గుండె, రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం నివేదిక స్పష్టం చేసింది. గుండెపోటు, అధిక రక్తపోటు, పక్షవాతం లాంటి సమస్యలతోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
-నివేదిక చెప్తున్నదిదే :
Bu hikaye AADAB HYDERABAD dergisinin 26-01-2026 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
AADAB HYDERABAD'den DAHA FAZLA HİKAYE
AADAB HYDERABAD
28న అఖిలభారత నిరసన దినం కరపత్రం విడుదల
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ చంద్రన్న అన్నారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జనవరి 28న జిల్లా కేంద్రాలలో జరుగు అఖిలభారత నిరసన దినం కరపత్రాన్ని నర్సంపేటలో విడుదల చేశారు
1 min
27-01-2026
AADAB HYDERABAD
వినూత్న ఆలోచనతో.. సరికొత్త ఆవిష్కరణ..
- ఆవిష్కరించిన ఆత్మకూరు పాఠశాల 9తరగతి విద్యార్థి సాయి కిరణ్ ఆర్థిక సహాయం అందించిన ఇందూరి రమేష్
1 min
27-01-2026
AADAB HYDERABAD
మాస్ మహారాజా 'ఇరుముడి' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ తన 77వ సినిమా అనౌన్స్ మెంట్ తో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు.
1 min
27-01-2026
AADAB HYDERABAD
కన్నుల పండుగగా శివపార్వతుల కల్యాణం
- పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
1 min
27-01-2026
AADAB HYDERABAD
చివరి 2 టీ20లకు తిలక్ వర్మ దూరం..
తెలుగు తేజం, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోను న్నాడు.
1 mins
27-01-2026
AADAB HYDERABAD
పోలీసుల ఆరోగ్య భద్రతకు 'హెల్త్ ప్రొఫైల్'
- నాంపల్లి అగ్నిప్రమాదంలో సాహసోపేత సేవలు చేసిన వారికి అభినందనలు...
1 mins
27-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
జనవరి 27 2026
1 min
27-01-2026
AADAB HYDERABAD
మరో అమ్మాయితో చాహల్ డేటింగ్..
టీమ్ ఇండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
1 min
27-01-2026
AADAB HYDERABAD
భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత..
గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
2 mins
27-01-2026
AADAB HYDERABAD
ఇది దారుణమైన రాజకీయ కుట్ర..
మాజీ ఎంపీ సంతోష్ కుమార్కి సిట్ నోటీసులు...పరిపాలన చేతకాక ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు.. - తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎల్.బీ. నగర్ బీ.ఆర్.ఎస్.వీ. ప్రెసిడెంట్ షఫీ..
1 min
27-01-2026
Listen
Translate
Change font size

