CATEGORIES
Kategoriler
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆరోగ్యశాఖకు అనారోగ్యం
ఆరోగ్యశాఖకు అనారోగ్యం చేసిందని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ బత్యాల చెంగల్రాయుడు అన్నారు. గురువారం రాజంపేట పట్టణంలోని నియోజకవర్గ టీడీపి కార్యాలయం నందు "ఆరోగ్య శాఖకు అనా రోగ్యం అన్న విషయంపై" తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇం చార్జ్ మీడియా సమావేశం నిర్వహించారు.
రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో వాహనసేవలు!
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
మహిళా ఉద్యోగుల కష్టాలు ఇంతింతకాదయా...!
కొన్నాళ్ల క్రితం అధికారులంతా వేకువనే రోడ్డెక్కేవారు. ఎవరైనా చెంబుతో కనిపిస్తే చాలు చెలరేగిపోయేవారు. ఆరుబయ ట మల, మూత్ర విసర్జన చేసేవారిపై కన్నెర్ర చేసేవారు. మరోసారి కనిపించారో ఖబడ్డార్.. అని హెచ్చరించేవారు.
2047నాటికి విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ!
కేంద్ర ప్రభుత్వం తన విజన్ ఇండియా 2047 లక్ష్య సాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తులుగా గుర్తించింది. ఈ లెక్కన 2047 నాటికి భారత్ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
130 కిలోమీటర్ల వేగం పెంచిన దక్షిణ మధ్య రైళ్లు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే రైళ్ల వేగం పెరగనుంది.సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ రైల్వే డివిజన్ల లోని అత్యధిక సెక్షన్లలో సర్వీసులకు గంటకు గరిష్టంగా 130 కిమీల మేగంతో నడపడానికి అనుమతించడంతో రైళ్ల వేగంలో జోన్ మరో మైలు రాయిని అధిగమించింది.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన గ్రేస్ ఫౌండేషన్
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లికొన గ్రామనికి చెందిన గ్రేప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ కైతేపల్లి షాలేంరాజు మండలానికి చెందిన ఐదుగురి నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఉపాధి
‘స్పందన” కార్యక్రమంలో "83 ” ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాసమస్యల సత్వర పరిష్కార వేదిక "స్పందన" కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది.
కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలి
ఎసెన్షియల్ కమోడిటీ కింద వచ్చే ఆయిల్ అండ్ గ్యాస్ లారీలను ఫ్లైఓవర్ మీదగా 24 గంటలు రూట్ పర్మిషన్ ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియ జేయాలి అన్నారు. దీనికి సంబంధించి యాజమాన్యం కలెక్టర్ కి తక్షణమే లెటర్లు ఇవ్వాలని లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పిన సిఐటియు మండల కార్యదర్శి మహేష్ తెలిపారు.
పదవ తరగతి పాసైన వారికే పెళ్లి కానుక అనడం పచ్చి మోసం
వైయస్సార్ దుల్హన్ పథకం పేరుని షాది తోఫా దుల్హన్ అనే పేరు మార్చి దుల్హన్ అంటే పెళ్లికూతురు ఆడపిల్ల పేరు మీద ఉన్న దుల్హన్ పథకాన్ని పేరు మార్చి షాది తోఫా అనే పేరు పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిపై నిబంధనలు అమలు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.
15 నుంచి ‘అసెంబ్లీ సమావేశాలు'
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు.
చాతుర్మాస్య 'దీక్ష విరమణ'
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానం దేంద్ర సరస్వతీ స్వాములు రిషికేష్ వేదికగా చేపట్టిన చాతుర్మాస్య దీక్షను శనివారం విరమించారు.
ప్రజల వద్దకే పాలన అనేదే ముఖ్య ఉద్దేశం
ప్రజల వద్దకే పాలన అనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక సచివాలయ, వాలంటీర్ వ్యవస్థకు నాందిపలికారు.
ఆహార భద్రతా చట్టానికి తూట్లు
- తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలి - మండల టిడిపి నేతల డిమాండ్
మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను సాగు చేయండి
మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను సాగు చేసి రైతులు ఆర్థికంగా లాభపడాలన్న ఉద్దేశంతోనే వైకాపా ప్రభుత్వం 90% రాయితీ తో రాజ్మా విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని చింతపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జల్లి హలియా రాణి అన్నారు.
సి పి ఎస్ ను వెంటనే రద్దు చేయాలి
నాడు ప్రతిపక్ష హెూదాలో ఉండి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకోరావాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు బౌడు గంగరాజు, కిట్లంగి ప్రసాద్ ల ఆధ్వర్యంలో స్థానిక గిరిజన ఉద్యోగుల భవనం ఆవరణంలో గురువారం ఆందోళన ఆందోళన చేపట్టారు.
అమరవీరుల సంస్మరణం.. అమరధామం!
75 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 1947 సెప్టెంబర్ 2న వరంగల్ జిల్లా పరకాలలో జాతీయ జండా పట్టుకొని నిలబడిన వందలాది మందిపై కాల్పులు జరిపారు రజాకారులు. గొడ్డళ్ళతో నరికి, బరిసెలతో పొడిచి, చెట్లకు కట్టేసి కాల్చిచంపిన దినం.
మంచినీళ్ల కోసం సాహసం చేయక తప్పదా ?
ఆరకులోయ మం డలం గన్నెల పంచా తీ బొర్రబిడ్డ | గ్రామంలో రక్షిత మంచి నీరు కావా లంటే అదృష్టం పెట్టి పుట్టాల్సిందే గ్రామంలో మంచినీటి కావాలంటే గడ్డలు నీరు నాన్న తిప్పలు పడి అష్ట కష్టాలతో నిత్యం అవసరంకోసం గ్రామ మహిళలు ఎన్ని తిప్పలు పడుతున్నారో అందరూ తెలుసుకోవాల్సిందే
పెగాసిస్ కథ కంచికేనా...!
కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపైన, అలాగే జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఎన్నికల సంఘ సభ్యులు, మానవహక్కుల కార్యకర్తలపైన నిఘాకు ఇజ్రాయిలీ గూఢచారి సాఫ్ట్వేర్ పెగాసస్ను ప్రయోగించిందా?
విశాఖ కేంద్రంగా యుద్ధనౌకలు!
నౌకాదళ ఆయుధ పరీక్షలకు విశాఖ కేంద్ర బిందువుగా మారనుంది. ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో విని యోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది.
ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం !
ప్రతి ఏడాది సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. కొబ్బరికాయ లేని దైవకార్యం, శుభకార్యం ఉండదు అంటే అతిశయేక్తి కాదేమో.
రెండో పెళ్లిపై రేణూ సందిగ్ధం
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
విమోచనోత్సవంపై బిజెపి వ్యూహాత్మక విజయం!
ఏటా తెలంగాణ విమోచనోత్సవంపై విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్న వేళ అనూహ్యంగా బిజెపి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కెసిఆర్ను ఇరకాటంలో పడేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వాగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూ రు జిల్లాలోని సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సం గం బ్యారేజీ, నెల్లూరు పెన్నా బ్యారేజీ ప్రారంభోత్సవానికి గన్న వరం విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్తూ మంగళవారం ఉదయం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణ రెడ్డి!
తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటానికి సారథ్యం వహించి, నిజాం రాచరికాన్ని తుదముట్టించడానికి ఉప్పె నలా పైకెగసి, గుండెను కాగడాగా వెలిగించి, రైతాంగ గెరిల్లా సైనికులకు తెలంగాణ వెలుగు దారి చూపించి, విజయ ఢంకా మ్రోగించి, పల్లెపల్లెలో రైతాంగ పోరాటాన్ని పెను తుపానులా హోరెత్తించిన విప్లవ వీరుడు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణరెడ్డి ప్రముఖ స్వాతం త్ర్యోద్యమ నాయకుడు,నిజాం పాలన వ్యతిరేక విమోచనోద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు.
కాంగ్రెస్ పార్టీలో మోడీ కోవర్టులు!
యూపీఏ అధికారం కోల్పోయి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచే గులాంనబీ ఆజాద్ కోవర్టు పాత్ర పోషించారన్న విమర్శలు వస్తున్నాయి
వశ్రోత్సవాలకు పోటీపడుతున్న పార్టీలు!
తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై 75 సంవత్స రాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వజోత్సవాలను నిర్వహించాలనుకుంటున్నది.
పెట్రో మంటలు తగ్గేదెప్పుడూ...!?
నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ 2022 ఆగస్టు 23న చెప్పారు.
మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధం?
దక్షిణాది సినిమా కూడా బాలీవుడ్ సినిమాలా ఒక విషయంలో మారుతోంది. బాలీవుడ్ లో గత కొంత కాలంగా స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు.
ఆసియా కప్ నుంచి ఇక నిష్క్రమణ తప్పదా?
వరుసగా చేసిన తప్పే చేస్తూ పోవడం వల్ల టీమిండియా పేలవ ప్రదర్శనతో పోటీ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పాక్తో టాస్ ఓడి చేసిన తప్పులనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ చేయడంతో వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.