CATEGORIES
Kategoriler
ముగిసిన ‘తిరుచానూరు బ్రహ్మోత్సవాలు'
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి.
దోషులను 'ఎలా విడుదల చేస్తారు'
• సుప్రీం తలుపు తట్టిన బిల్కిస్ బానో • దోషులను విడుదల చేయడంపై పిటిషన్
గురువుల 'నిర్బంధం’
ఉపాధ్యాయుల ధర్నాపై ఉక్కుపాదం టెంట్లు తొలగించి నేతల అరెస్ట్లో ఉద్రిక్తత
జగన్ సభకు 'జనం'
జగన్ సభకు బస్సు టాప్పై బయల్దేరిన జ రాయచోటి,జ్యోతిన్యూస్: మదనపల్లిలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్లేందుకు అభిమానులకు కేటాయిం చిన బస్సులు చాలకపోవడంతో బస్సు టాప్ కూడా ఎక్కి ప్రయాణం చేశారు.
ప్రత్యేకహోదా 'అవసరం లేదు'
• ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదు • కేంద్రమంత్రి మురళీధరన్
జోరుగా.. హుషారుగా..
• మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ యాత్ర • సన్వెర్ పట్టణం నుండి ఉజ్జయినికి బయలుదేరిన రాహుల్
హైకోర్టును 'ఎందుకు తరలించలేదు
• కర్నూలుకు హైకోర్టును ఎందుకు తరలించలేదు. • సీమకు ద్రోహం చేయడంలో ముందున్న జగన్ • విశాఖకు రాజధాని తరలిస్తే నష్టపోయేది సీమవాసులే • జగన్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
మళ్లీ తెరపైకి యూనిఫాం సివిల్ కోడ్!
రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో (ఆర్టికల్ 44)ఒకటైన ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ యుసిసి)ని తీసు కురావడానికి కేంద్రం అడుగులు వేస్తోంది.
మళ్ళీ కమలానిదే గుజరాత్..!?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. డిసెంబర్ 1న తొలి దశ,డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగ నుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు
అభ్యుదయ కవితా పితామహుడు 'గురజాడ అప్పారావు'!
‘ప్రాచీనత’, ‘ఆధునికత'సంధియుగంలో జన్మించాడు గురజాడ అప్పారావు. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ.
చేయూత మహిళా మార్ట్ ప్రారంభోత్సవం
స్థానిక పట్టణంలో ఏర్పాటుచేసిన చేయూత మహిళా మార్టును సో మవారం ప్రారంభించారు.
ఉచిత సిద్ధ వైద్య, కంటి పరీక్షకు విశేష స్పందన
• 52 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు • 300 మందికి సిద్ధ క్లినికల్ పరీక్షలు మరియు మందులు పంపిణీ
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై చిన్నచూపా? డిసిసి అధ్యక్షుడు
• 'ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మారేనా.. • ఏపీలో ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం పాడేఎక్కేనా.. • ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య బృందం కొరతనా • ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్య ప్రజానీకానికి వైద్యం కరువా
భావన టౌన్షిప్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
కడప నగరం చింతకొమ్మదిన్నె మండలం పరిధి లోని మూల వంక వద్ద బుద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమి టెడ్ స్వాధీనం చేసుకొని నిర్మిస్తున్న భావన టౌన్షిప్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్ష నేతలు సోమవారం రోజు గ్రీవెన్స్ సెల్ స్పందనలో డిఆర్ కు వినతిపత్రం ఇవ్వడం జరి గింది.
కలెక్టరేట్ ఎదుట మైనారిటీ నాయకుల ధర్నా
కుప్పం, కృష్ణ జిల్లా, నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా సభ ప్రాంగణంలో కి వెళ్లేటప్పుడు మహిళలు నల్ల చున్నీలు, నల్ల దుస్తులు ముస్లిం మహిళలు ధరించే బురఖాను తీసి వేసి రావాలి అని చెప్పటం, లేకుంటే సభకు రానివ్వకుండా మహి ళలను అడ్డుకోవడం వంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తూన్నమని రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు ఉమర్ అన్నారు.
అమితాబ్ 'ఫోటోలు వాడొద్దు'
• అమితాబ్ ఫోటోలు, వాయిస్ వాడకంపై నిషేధం • ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 7 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
శ్రీశైలంలో ముగిసిన కార్తీక మాసం - వచ్చిన ఆదాయమే 30 కోట్లు
- అరకురా సమస్యల మినహా... విజయవంతంగా పూర్తి అయిన మాసోత్సవాలు... - గత సంవత్సరం కంటే అధికంగా 11 కోట్లు రాబడి
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ
ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో చిన్నారి బచ్చల గన్విక నాగసాయి, ద్వారాల బాలనాగమ్మ గార్ల వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిధి నుండి మం జూరు చేసిన చెక్కులను ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ శుక్రవా రం పంపిణీ చేశారు.
అప్పులు దొరకకపోతే జీతాలు కష్టమేనా..!?
తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. ఏపీ అప్పులు చేసి మిణుకుమిణుకుమంటూడగా.. తెలంగాణకు అప్పలు దొరకక ఆ పరిస్థితి ఎదుర్కొంటోంది.
చిరు తరహాలో మళయాలం రీమేకై పై నాగ్ కన్ను
మెగాస్టార్ చిరంజీవి బాటలోనే హీరో కింగ్ నాగార్జున కూడా మలయాళ రీమేక్ పై కన్నేసాడు.
నృత్యం చేసిన మంత్రి రోజా
• స్వర్ణోత్సవ వేడుకల్లో రోజా ఉత్సాహం • కళాకారులతో కలసి డ్యాన్స్ చేసిన మంత్రి
దర్శనానికి '24 గంటలు
• తిరుమలలో కొనసాగుతున్న రద్దీ • తిరుచానూరులో వైభవంగా బ్రహ్మోత్సవాలు
'ఓటమి' తెలియదు
• వరుస విజయాలతో మరోమారు పోటీ • 32 ఏళ్లుగా ఓటమి తెలియని ఎమ్మెల్యే • పార్టీ ఏదైనా గెలుపు తనదే అంటున్న పణుభా మాణిక్
రోగులకు ‘భోజనం బంద్'
• 2 రోజులుగా రోగులు పస్తులు • అన్నం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం • కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ • చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
తెప్పోత్సవంపై ‘తొలగని సందిగ్ధత'
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శరన్నవ రాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతు న్నారు.
మళ్లీ '2 వేల కోట్ల అప్పు'
జగన్ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రెండు వేల కోట్ల రూపా యలు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ బాండ్ల వేలానికి రేపు (మంగళవారం) సెలవు దినం కావడంతో, సోమ వారమే వేలం జరిగింది.
రాజకీయాల్లోకి 'వచ్చేది లేదు’
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున హీరో అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారా నికి తెరపడింది.
మంత్రి విశ్వరూపు ‘మళ్లీ గుండెపోటు'
ఏపి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడు తున్న ఆయనకు ఇవాళ మరోసారి నొప్పి రావ డంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
మధురై ‘ఎయిమ్స్ మాయమైంది'
తమిళనాడులోని మధురైలో 95 శాతం నిర్మించిన 'ఎయిమ్స్ బిల్డింగ్ చోరీ' అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు.