Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl
The Perfect Holiday Gift Gift Now

పరువు అనే భ్రమలో అమాయకులు

Suryaa Sunday

|

August 31, 2025

“పరువు అనే భ్రమలో అమాయకులు

- డా హిప్నో పద్మ కమలాకర్

పరువు అనే భ్రమలో అమాయకులు

గుజరాత్లో 18 ఏళ్ల అమ్మాయి తన ప్రేమ వివాహం కారణంగా తన తల్లిదండ్రుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన విని మనసు కలచివేస్తుంది. ఈ రోజుల్లో కూడా పరువు పేరుతో కూతురు, అల్లుడిని, కోడలిని, కొడుకుని హత్య చేయడం సహజం అయిపోయింది.

ఉత్తరప్రదేశ్: ఒక అమ్మాయి పొరుగువాడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు అంగీకరించలేదు. చివరికి తండ్రే కత్తితో హత్య చేశాడు.

తెలంగాణ: కులం వేరని కారణంతో ఒక జంటను కుటుంబ సభ్యులు గ్రామమంతా చూస్తుండగానే చంపేశారు.

హైదరాబాదు: లవ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి, అమ్మాయి పక్కింట్లోనే ఉ ంటే, అమ్మాయి అన్నలు వచ్చి హత్య చేశారు.

ఇది ఒక క్రూరమైన వాస్తవం - ప్రేమలో ఉన్న ఇద్దరిని శిక్షించడం అంటే తల్లిదండ్రులు తమ సొంత పిల్లలను కూడా చంపేయడానికి వెనుకాడడం లేదు. ఈ పరిస్థితికి సైకలాజికల్ కోణంలో కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. పిల్లల ప్రాణాల కంటే “పరువు” ముఖ్యమా? అన్న ప్రశ్న మనందరి ముందు నిలుస్తోంది.

1. సామాజిక పరువు (Social Prestige) చాలా తల్లిదండ్రులు ఇప్పటికీ “మన కులం - మన గోత్రం - మన మతం" అనే సంకెళ్లలో ఇరుక్కున్నారు. పిల్లలు వేరే కులం లేదా మతంలో పెళ్లి చేసుకుంటే అది తాము నిర్మించుకున్న సామాజిక గౌరవానికి మచ్చ అని భావిస్తారు. మనసికంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పేరు, పరువు, కుల గౌరవం అంటే ప్రాణం కంటే గొప్పగా భావిస్తారు. పిల్లల వ్యక్తిగత నిర్ణయాలు తమ పేరుకు మచ్చ అని ఊహించుకుంటారు.

ఉదాహరణ: ఒక అమ్మాయి ఇంటర్ లవ్ మ్యారేజ్ చేసుకుందంటే "ఎలా మా కులంలో ఇలాంటిది జరిగింది?” అని కోపం అగ్రస్థాయికి చేరుతుంది.

2. ఐడెంటిటీ క్రైసిస్ (Identity Crisis) - గ్రామాలు, చిన్న పట్టణాల్లో “ఇంట్లో జరిగిందే పక్కింటికి తెలిసింది" అనే పరిస్థితి ఉంటుంది.

- ఇతరుల మాటల భయం - "నీ కూతురు వేరే కులం వాళ్లతో పారిపోయిందట" అనే అపవాదు తట్టుకోలేక నేరం చేస్తారు.

Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

21.12.2025 నుంచి 27.12.2025 వరకు

time to read

5 mins

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

'3 రోజెస్'

'3 రోజెస్'

time to read

2 mins

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బానిస ప్రవర్తన రుగ్మత పెరుగుతోంది - జాగ్రత్త

దాచిన ఫోటోలు.. దాచిన నిజాలు.. దెబ్బ తినేది కుటుంబమే

time to read

2 mins

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

సాధారణ ఊపిరితిత్తుల క్యాన్సర్గా మారుతున్న అడెనోకార్సినోమా

దశాబ్దాల పాటు, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగి అంటే సంవత్సరాల తరబడి పొగ తాగిన వృద్ధ పురుషుడనే ఒక స్థిరమైన చిత్రమే మనసుల్లో ఉ ౦డేదిజీవితాంతం అలవాటు ఫలితాలను అనుభవిస్తున్న వ్యక్తిగా భావించేవారు.

time to read

2 mins

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

AVATAR 3

చరిత్రలో కొన్ని సినిమాలుకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉ ఆ టుంది. భాష సంబంధం లేకుండా కొంతమంది ప్రేక్షకులు సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు.

time to read

1 mins

December 21, 2025

Suryaa Sunday

జట్లమ్మ

అమ్మమ్మను వాకిట దించేశారని అమ్మ చెప్పడంతో సమీరాకు అదోలా అయ్యింది. మాట్లాడింది గానీ, అప్పటికప్పుడు ఏమీ చెప్పలేకపోయింది.

time to read

5 mins

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

MISSTERIOUS మిస్ టీరియస్ REVIEW

MISSTERIOUS మిస్ టీరియస్ REVIEW

time to read

1 mins

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Crossword Puzzles Kids

Crossword Puzzles Kids

time to read

1 min

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

పిల్లల మనసు ఎలా ఎదుగుతుంది? ఎరిక్ ఎరిక్సన్ చెబుతున్న 10 దశలు

ఎరిక్ ఎరిక్సన్ ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్త. ఆయన ప్రతిపాదించిన మానసికసామాజిక వికాస సిద్ధాంతం (Psychosocial Development Theory) ప్రకారం, వ్యక్తి వికాసం కేవలం శారీరకంగా లేదా మేధస్సు పరంగా మాత్రమే కాకుండా, సామాజిక మరియు భావోద్వేగ పరంగా కూడా జరుగుతుంది.

time to read

2 mins

December 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ప్రకృతి ఒడిలో అందాల సవ్వడి తాటిపూడి

విద్యల నగరి, సంగీత ఝరి, సప్త నదుల సంగమం, ప్రకృతి పరిమళాల సోయగం విజయనగరం ముఖచిత్రంలో మరో మణిమకుటంగా తాటిపూడి రిజర్వాయర్ భాసిల్లోతోంది.

time to read

3 mins

December 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back