Facebook Pixel Read Newspaper from Best selling Magazines and Newspaper

Denemek ALTIN - Özgür

Newspaper

Express Telugu Daily

Express Telugu Daily

నిబంధనల ప్రకారమే చర్యలు

• ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది • ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తోంది.

1 min  |

March 03, 2026
Express Telugu Daily

Express Telugu Daily

విద్యార్థుల భవిష్యత్ ఉద్యోగ నిర్మాణానికి కీలక ఒప్పందం

డాక్టర్ బి.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ మరియు నాలెడ్జ్ సెంటర్ వారు నిర్మాణ్ అను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మహబూబ్ నగర్ వారితో పరస్పర ఒప్పంద పత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

1 min  |

March 03, 2026
Express Telugu Daily

Express Telugu Daily

భారత్-కెనడా మధ్వ యురేనియం డీల్

•2.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ యురేనియం సరఫరా • ఈ ఒప్పందం మీద సంతకాలు చేసిన రెండుదేశాలు

1 min  |

March 03, 2026
Express Telugu Daily

Express Telugu Daily

అంబర్ పేటలో ముగ్గురి ఆత్మహత్య కేసు

• నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్టు వడ్డీ వేధింపులే కారణమని పోలీసుల నిర్ధారణ

1 min  |

March 03, 2026
Express Telugu Daily

Express Telugu Daily

బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు

O హైడ్రాకు కాంగ్రెస్ నేత షాహెద్ అన్సారీ ఫిర్యాదు • జీహెచ్ఎంసీ అధికారులు అక్రమార్కులను వత్తాసు పలుకుతున్నారు

1 min  |

March 03, 2026
Express Telugu Daily

Express Telugu Daily

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

O ఏసీపి శ్రీనివాస్ రావు ౦ కోటగిరిలో కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్ ప్రోగ్రామ్ 0 42 ద్విచక్ర, 1 త్రిచక్ర వాహనం సీజ్

1 min  |

February 27, 2026
Express Telugu Daily

Express Telugu Daily

రేవంత్ సర్కార్పై కేంద్రానికి ఈటల ఫిర్యాదు

• పేదల ఇళ్లను కూల్చివేస్తున్న తీరును తప్పుబట్టిన ఎంపీ ౦ ఖమ్మంలో పేదల ఇళ్లను కూలగొడుతున్నారని ఆవేదన O మూసీ ప్రక్షాళన పేరుతో వందలాది ఇళ్లను నేలమట్టం • పెద్దలు కూకట్పల్లిలో 120 ఎకరాలు ఆక్రమించినా పట్టించుకోని రేవంత్ ం ఢిల్లీ వేదికగా తెలంగాణ సర్కార్పై నిప్పులు చెరిగిన ఎంపీ ఈటల

1 min  |

February 27, 2026
Express Telugu Daily

Express Telugu Daily

తెలంగాణలో భూకంపం

0 మంచిర్యాల జిల్లాలో కంపించిన భూమి 0 రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైన భూకంప తీవ్రత ం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో సైతం భూ ప్రకంపనలు • భయాందోళనకు గురైన జనం

1 min  |

February 27, 2026
Express Telugu Daily

Express Telugu Daily

కాళేశ్వరానికి మేం అభ్యంతరం చెప్పలేదు..

• నల్లమల సాగర్కు తెలంగాణ సహకరించాలి • సముద్రంలో కలిసే వృథా నీటినే వాడుకుంటాం

1 min  |

February 27, 2026
Express Telugu Daily

Express Telugu Daily

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తా

పెద్దేముల్ మండల నూతన ఎస్ఐగా ఎం.ప్రశాం త్ వర్ధన్ బుధవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు.

1 min  |

February 27, 2026

Express Telugu Daily

గూగుల్ సెర్చ్ చేస్తున్నారా? జాగ్రత్త..

• 'స్పాన్సర్డ్' లింకులపై క్లిక్ చేసే ముందు URL పరిశీలించండి • మోసపోతే వెంటనే 'గోల్డెన్ అవర్'లో 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి

1 min  |

February 25, 2026

Express Telugu Daily

‘ఆపరేషన్ ఆక్టోపస్’..104 మంది అరెస్ట్

• దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ • హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడి 0 16 రాష్ట్రాల్లో 104 మంది అరెస్ట్

1 min  |

February 25, 2026
Express Telugu Daily

Express Telugu Daily

నెహ్రూ జూ పార్కులో హై అలర్ట్!

• మూగజీవుల ఆవాసాల వద్ద ప్రత్యేక చర్యలు • థాయ్లాండ్లో 72 పులుల మృతితో అప్రమత్తం

1 min  |

February 25, 2026

Express Telugu Daily

భాగ్యలక్ష్మి ఆలయాన్ని 'గోల్డెన్ టెంపుల్'గా మారుస్తాం

• తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారం • కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

1 min  |

February 25, 2026
Express Telugu Daily

Express Telugu Daily

టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం

O హాల్ టికెట్ చూపించి ఫ్రీ జర్నీ చేయవచ్చు ౦ పరీక్షల సమయంలో ప్రత్యేక బస్ సర్వీసులు

1 min  |

February 25, 2026
Express Telugu Daily

Express Telugu Daily

బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు నిధులివ్వండి

వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వండి

1 min  |

February 20, 2026
Express Telugu Daily

Express Telugu Daily

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ

• కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన • ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఫలితాలపై రాహుల్ గాంధీ హర్షం

1 min  |

February 20, 2026
Express Telugu Daily

Express Telugu Daily

ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక

0 న్యూఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న తెలంగాణ మంత్రి O అమెరికా, ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో కీలక చర్చలు

1 min  |

February 20, 2026
Express Telugu Daily

Express Telugu Daily

లాయర్ స్వప్న హత్య కేసులో HRC సీరియస్

• న్యాయవాది హత్యను నివారించడంలో వైఫల్యంపై 163 మంది న్యాయవాదుల ఫిర్యాదు • మార్చి 6న తదుపరి విచారణ

1 min  |

February 17, 2026
Express Telugu Daily

Express Telugu Daily

నటి త్రిషకు నైనార్ నాగేంద్రన్ క్షమాపణ

• అనుచిత వ్యాఖ్యలపై త్రిష లీగల్ నోటీసు • వెనక్కి తగ్గిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడ • పొరపాటున దొర్లిన మాటలు.. విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ ప్రకటన

1 min  |

February 17, 2026
Express Telugu Daily

Express Telugu Daily

పదిహేనేళ్ల బాలిక పై యువకుడి లైంగిక దాడి

• గర్భం దాల్చడంతో ఆలస్యంగా • తండాలో నుండి పరారైన యువకుడు • రాజీ కోసం షాడో సర్పంచ్ మధ్యవర్తిత్వం

1 min  |

February 17, 2026
Express Telugu Daily

Express Telugu Daily

నాన్ స్టాప్ నవ్వుల జాతర

'ఫంకీ' చిత్రం రెండున్నర గంటల పాటు నాన్ స్టాప్ గా నవ్విస్తుందని, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించేలా ఉంటుందని చెప్పారు హీరో విశ్వక్సేన్.

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

కేటీఆర్ రోడ్ షో కు భారీగా కదలిరండి

పెద్దేముల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

గజ్వేల్ లో హరీష్ రావుకు నిరసన సెగ..

• మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల ఆందోళన • ప్రచార రథం ముందు చేరుకొని కేసీఆర్, హరీష్ రావులకు వ్యతిరేకంగా నినాదాలు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రచారం రద్దు

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

పెద్దేముల్ గ్రామంలో త్రాగునీటి వృధాకు చెక్

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్న పెద్దేముల్ సర్పంచ్ మండల కేంద్రంలో 700 నల్లాలకు ట్యాప్ ల ఏర్పాటుకు కృషి 9,10,11 వార్డుల్లో నల్లాలకు టాప్ ల ఏర్పాటు హర్షం వ్యక్తం చేసిన పెద్దేముల్ గ్రామ ప్రజలు

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

ఉక్రెయిన్ రష్యా యుద్ధం..డెడ్లైన్ విధించిన అమెరికా

• ముగింపునకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

హైదరాబాద్లోగా మధిరను అభివృద్ధి చేస్తా

• కాంగ్రెస్ పక్షాన బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలి • మహిళలను మహాలక్ష్మిలుగా చూడాలన్న ఆలోచనతో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ ఏనాడైనా మాట్లాడారా?

• ట్రిపుల్ తలాక్ రద్దుకు ఎంఐఎం అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పే ధైర్యముందా? • కేంద్ర నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి జరిగింది • రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు నయా పైసా ఇవ్వలేదు - బండి సంజయ్

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

దేశానికే గేమ్ ఛేంజర్ క్వాంటం వ్యాలీ

• జితేంద్ర సింగ్తో కలిసి 'క్వాంటం వ్యాలీ' భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన • ఈ సెంటర్ దేశ భవిష్యత్తును మార్చబోతోందని చంద్రబాబు ధీమా

1 min  |

February 08, 2026
Express Telugu Daily

Express Telugu Daily

కేసీఆర్పై చర్యలు తీసుకో లేకుంటే సీఎం రాజీనామా చేయాలి

రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భావిస్తున్నారు ఆయన మాట్లాడుతున్న మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా

1 min  |

February 08, 2026

Sayfa 1 ile ilgili 40