Culture
Telugu Muthyalasaraalu
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.
3 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు
పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....
(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.
చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం
శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది
చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం
3 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మన తెలుగు పండుగ "ఉగాది"
పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.
2 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
సామాజిక విప్లవ జ్యోతి పూలే. జాయింట్ కలెక్టర్ ఏ.రాజేంద్రన్
(ముత్యాలసరాలు) దాదాపు 200 సంవత్సరాల క్రితమే సమాజంలోని అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం కృషి చేసి సమ సమాజ స్థాపనకు పాటుపడిన జ్యోతిబాపూలే భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్ పేర్కొన్నారు
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఎస్సీ,ఎస్టీ సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహారించాలి: చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ (డివిఎంసి) సమావేశం.
3 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
హూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్కు సంబంధించిన పోస్టర్, ఆవిష్కరన....
చిత్తూరు (ముత్యాలసరాలు) చిత్తూరుజిల్లా కలెక్టర్/ మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించబోతున్న HPV (హూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ కు సంబంధించిన పోస్టర్, బ్యానర్స్ ఆవిష్కరించడమైనది.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు
పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జిల్లాలోని 113 సంక్షేమ వసతి గృహాలలో నెట్-జీరో ప్రాంగణం"గా రూపాంతరం చేసే కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలలో మరుగుదొడ్లు డోర్ల నిర్మాణం పనులకు ఒక్కొక్క సంక్షేమ వసతి గృహానికి 50,000 మంజూరు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
రాష్ట్రస్థాయి జిల్లాల ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సభ్యులు డిమాండ్
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో టీటీడీ సంస్థలో పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి,రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విధానంను పాటించాలి.
2 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కురుక్షేత్రం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన డిఎస్పి సాయినాథ్
కురుక్షేత్రం దినపత్రిక 2026 సంవత్స రానికి సంబంధించిన క్యాలెండర్ను డీఎస్పీ సాయినాథ్ ఆవిష్కరించారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కురుక్షేత్రం దినపత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజాసమస్యలపై నిబద్ధతతో, సామాజిక బాధ్యతతో జర్నలిజం చేస్తూ విశ్వసనీయతను సంపాదించుకున్న కురుక్షేత్రం దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండ ర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా ఆవిష్కరించారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జిల్లాలో 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాం
ప్రతి నెల మొదటి వారం లోపు జీఎస్టీ చెల్లించాలి. ప్రతి నెలలో జిఎస్టీ అధికారులు ఎంత రెవెన్యూ వసూలు చేస్తారు జాబితా అందజేయాలి
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
భరతనాట్యం అనేది చరిత్ర :-
భరతనాట్యం అనేది చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతతో నిండిన భారతీయ శాస్త్రీయ నృత్యరూపం.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
భరతనాట్య నృత్యంతో అలరించుతున్న ఆర్.భువనిక
పీలేరు పీపుల్ ట్రీ స్కూల్ నందు 8వ తరగతి చదువుతూ నాట్యంపై మక్కువ ఆర్. భువనిక గత 4 సంవత్సరాలుగా నృత్య ప్రదర్శన ఇస్తూ మన భారతీయ సాంప్రదాయం సంస్కృతులను నాట్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న ఆర్.భవానిక
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యల చూర్ణం
మీ ఆరోగ్యం, మీ బాధ్యత
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జీవన మార్గదర్శి కె. ఎం. ఎర్రయ్య
ఆకారం కన్నా మనసు అందంగా వుండాలనుకొనే బుద్ధి మంతుడు ఆయన. ఆకలితో అలమటి స్తున్న వ్యక్తికి అన్న దానం చేసి తన కడుపు నిండిందని సంబరపడే సాదాసీదా మనిషి.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
"శ్రీరామ్ జయ రామ్ - జయ జయ రామ్”
సనాతనులారా, దేశంలోనూ, ప్రపంచంలోనూ, ఇప్పుడు వున్న అశాంతి ని ఎదుర్కోవటానికి భగవంతుడు చక్కని సందేశం పంపాడు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఘనంగా జాతీయ గౌరవ దివాస్
మహావీరుల త్యాగాలను స్మరించుకోవాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ట్రస్ట్ పేరుతో “భూ” కబ్జాలు
రాజన్న ట్రస్ట్ ను అడ్డు పెట్టుకొని మాజీ మంత్రి, మాజీ ఎంపీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతులు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆదివారం స్వామి వివేకానంద విగ్రహం ఎదుట బాధిత రైతులు రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
నేషనల్ అవార్డు అందుకున్న అందాల చంద్రుడు డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి.
నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి. ప్రముఖ సినీ టీవీ రచయిత, దర్శకులు, కవి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి తెలుగు యూనివర్సిటీలో రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారం నేషనల్ అవార్డు అందుకున్నారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు
ఏ.పీ.ఎస్.సి.ఆర్.టి.సి.కి కార్మికులు - ప్రయాణికులు రెండు కళ్ళు లాంటివారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ శుక్రవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను తనిఖీ చేశారు.
1 min |
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలుపై అవగాహన
నవంబర్ 05వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు/కార్యక్రమాలు/విధానాల కింద వ్యవస్థాపక అవకాశాల పై యువతను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమము నిర్వహించారు
1 min |