Facebook Pixel నల్ల కళ్లజోడు స్టైల్ కోసమా? | Grihshobha - Telugu - womens-interest - Read this story on Magzter.com

Try GOLD - Free

నల్ల కళ్లజోడు స్టైల్ కోసమా?

Grihshobha - Telugu

|

June 2026

నల్ల కళ్లజోడును కేవలం స్టైల్ కోసం పెట్టుకుంటారని అనుకుంటారు చాలామంది.

- - సోమా ఘోష్ •

నల్ల కళ్లజోడు స్టైల్ కోసమా?

నల్ల కళ్లజోడును కేవలం స్టైల్ కోసం పెట్టుకుంటారని అనుకుంటారు చాలామంది. కానీ ఇది చాలా తప్పు. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

పురుషులైనా, యువకులైనా లేదా పెద్దవారైనా ఎవరి ముఖంపైనైనా నల్ల కళ్ల జోడు లేదా గాగుల్స్ ఆధునిక, స్టైలిష్ లుక్ను ఇస్తాయనేది నిజం. ఏదైనా పార్టీలో ఒక అమ్మాయి అకస్మాత్తుగా నల్ల కళ్లజోడుతో ఎంట్రీ ఇస్తే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది.

అందుకే ' పెద్ద పెద్ద బ్రాండ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త గాగుల్స్న మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

వీటిని ధరించడానికి నేటి తరం యువత ఎంతో ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఏదైనా ఒక ప్రత్యేక శైలికి చెందిన నల్ల కళ్లజోడును ఒక సెలబ్రిటీ ధరిస్తే సామాన్య ప్రజలలో దాని క్రేజ్ మరింత పెరుగుతుంది. సినీ కళాకారులు నల్ల కళ్లజోడు ధరించడానికి చాలా కారణాలు ఉంటాయి.

అందులో ప్రధానమైనది వారి కళ్ల కదలికలను దాచడం. ఇది వారి పాత్రను లేదా కథను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఇది భద్రతను కూడా ఇస్తుంది.

అంటే సూర్యరశ్మి, ఇతర హానికరమైన అంశాల నుండి కళ్లను కాపాడుతుంది.

కొందరు కళా కారులు ఎక్కువగా తమను తాము రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి సమయాల్లో వారు బహిరంగ ప్రదేశాలలో గుర్తు పట్టకుండా ఉండటానికి నల్ల కళ్లజోడును ధరిస్తారు.

ఫ్యాషన్ స్టేట్మెంట్

నల్ల కళ్లజోడు అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా. ఇది కళాకారులకు గ్లామర్, ఒక ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన లుక్ను ఇస్తుంది.

సంగీతకారులు, వినోదకారులకు వేదికపై వారి ఉనికిని, వారి వ్యక్తిత్వానికి ఒక విభిన్నమైన గుర్తింపును ఇవ్వడానికి నల్ల కళ్లజోడు సహాయ పడుతుంది.

MORE STORIES FROM Grihshobha - Telugu

Grihshobha - Telugu

Grihshobha - Telugu

అన్నూ భయ్యా మారిపోయాడు

'గుల్లక్' కి చెందిన 4 సీజన్లలో చూపించిన కథలు అన్నూ భయ్యా లేకుండా అస్సలు సాధ్యమయ్యేవి కావు.

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

సమ్రీన్ అకస్మాత్తుగా ఎలా 'వెలుగు'లోకి వచ్చింది

సమ్రీన్ లైమ్ లైట్లోకి ఎలా వచ్చిందనేది తర్వాత చెప్తాం. ముందు అసలు ఈ సమ్రీన్ ఎవరో అనేది తెలుసుకోండి.

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ప్రశాంతత కోసమేనట!

పరమ శివుడి పిలుపు అందినప్పుడు మాత్రమే ఈ పుణ్యక్షేత్రానికి రాగలమని, తెల్లవారుజామున జరిగే భస్మ హారతి సేవలో పాల్గొనడం శక్తివంతమైన అనుభూతి ఇచ్చిందని తమన్నా నమ్మింది.

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

తల్లిదండ్రులకు సూచనలు

అమ్మాయిలకు ముఖ్యమైన విషయాలు నేర్పండి

time to read

5 mins

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

తమిళ చిత్రం: “కారా”

చిత్ర కథ 1993 నేపధ్యంలో సాగుతుంది. ఇందులో కారా స్వామి (ధనుష్) అనే దొంగ మనసు మార్చుకుని స్వంతంగా ఒక హోటల్ నడపాలన్న ఉద్దేశ్యంతో తన భార్య చెల్లి (మమితబైజు) తో కలిసి తన సొంత ఊరు రామనాధపురా నికి తిరిగి వస్తాడు.

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

అంశాల వైవిధ్యం విజయాన్ని అందిస్తుంది

మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎలాంటి ఊహించని మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

'మ్యాడ్ ట్రిఫుల్'

హీరో కార్తి తెలుగులో ఈ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు.

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

స్క్రీన్పై ప్రత్యేకంగా కనిపించే శ్రీలీల

శ్రీ లీల అప్పియరెన్స్ చాలా శ్రీలీల పవర్ఫుల్ ఉంటుందని దర్శకుల నమ్మకం.

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మరాఠీ చిత్రం: “పున్వా ఏకదా సాడేమాడే 3”

దాదాపు 19 సంవత్సరాల క్రితం సాడే మాడే -3 చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అంతే భావోద్వేగానికి గురి చేసింది.

time to read

1 min

June 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

నెయ్యి, బెల్లం తినండి గ్లోయింగ్ స్కిన్ పొందండి

ఖరీదైన సౌందర్య ఉత్పత్తుల ప్రకటనలు చేసే, వాటిని ఉపయోగించే సెలబ్రిటీలు తమ అభిమానులకు ఇంటి చిట్కాలు చెబుతుంటే చాలా వింతగా అనిపిస్తుంది.

time to read

1 min

June 2026

Listen

Translate

Share

-
+

Change font size