Try GOLD - Free
విద్యా సమాచారం
Grihshobha - Telugu
|June 2026
వేటు విద్యా సంస్థలకు ధీటుగా మహాత్మా జ్యోతి బాపూ లే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల వసతి గృహ సంస్థ విద్యార్థులు ఈసారి పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ ఢంకా మోగించారు.
-
వేటు విద్యా సంస్థలకు ధీటుగా మహాత్మా జ్యోతి బాపూ లే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల వసతి గృహ సంస్థ విద్యార్థులు ఈసారి పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ ఢంకా మోగించారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు 98.99 శాతం ఉత్తీర్ణత తో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. అద్భుత విజయం సాధించిన విద్యార్థులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ గురుకులాల్లోని విద్యా ప్రమాణాలకు, ప్రభుత్వ ప్రోత్సాహానికి ఈ ఫలితాలే నిదర్శనమని కొనియాడారు.
ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన బోధనా సిబ్బందిని, ఫలితాలు సాధించిన విద్యార్థు లను బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవి, బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.సైదులు అభినందించారు. ఈ సందర్భంగా బి.సైదులు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నిపుణులు, పాఠశాలల సిబ్బంది, అధికారుల సహకారం నిరంతర కృషికి ఈ ఫలితాలు సాక్ష్యంగా నిలిచాయన్నారు.
2025-26 పదవ తరగతి ఫలితాలు
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్య ధిక మార్కులు 588 ఇద్దరు బాలికలు నితీషా, శ్రీనిధి, 587 మార్కులు సాయి మనోజ్ రెడ్డి, లాస్య సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ సంవత్సరం బీసీ గురుకుల విద్యార్థులు 98.99 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటు కంటే 4.84 ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 294 పాఠశాల నుంచి 204 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 60 మంది విద్యార్థులు 580 కంటే ఎక్కువ మార్కులు సాధించగా, 570 కంటే ఎక్కువ మార్కులు 364 మంది విద్యార్థులకు రాగా, 560 కంటే ఎక్కువ మార్కులు సాధించి, 1061 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటి చెప్పారు. 3598 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులతో తమ సత్తాను చాటారు. ఈ ఏడాది 19,245 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 9,093 మంది బాలురు, 9,954 మంది బాలికలు ఉన్నారు. 31 జిల్లాల్లో వీరు 98 శాతం ఫలితాలు సాధించారు.
ఇంటర్మీడియట్లోనూ పైచేయి
This story is from the June 2026 edition of Grihshobha - Telugu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Grihshobha - Telugu
Grihshobha - Telugu
అన్నూ భయ్యా మారిపోయాడు
'గుల్లక్' కి చెందిన 4 సీజన్లలో చూపించిన కథలు అన్నూ భయ్యా లేకుండా అస్సలు సాధ్యమయ్యేవి కావు.
1 min
June 2026
Grihshobha - Telugu
సమ్రీన్ అకస్మాత్తుగా ఎలా 'వెలుగు'లోకి వచ్చింది
సమ్రీన్ లైమ్ లైట్లోకి ఎలా వచ్చిందనేది తర్వాత చెప్తాం. ముందు అసలు ఈ సమ్రీన్ ఎవరో అనేది తెలుసుకోండి.
1 min
June 2026
Grihshobha - Telugu
ప్రశాంతత కోసమేనట!
పరమ శివుడి పిలుపు అందినప్పుడు మాత్రమే ఈ పుణ్యక్షేత్రానికి రాగలమని, తెల్లవారుజామున జరిగే భస్మ హారతి సేవలో పాల్గొనడం శక్తివంతమైన అనుభూతి ఇచ్చిందని తమన్నా నమ్మింది.
1 min
June 2026
Grihshobha - Telugu
తల్లిదండ్రులకు సూచనలు
అమ్మాయిలకు ముఖ్యమైన విషయాలు నేర్పండి
5 mins
June 2026
Grihshobha - Telugu
తమిళ చిత్రం: “కారా”
చిత్ర కథ 1993 నేపధ్యంలో సాగుతుంది. ఇందులో కారా స్వామి (ధనుష్) అనే దొంగ మనసు మార్చుకుని స్వంతంగా ఒక హోటల్ నడపాలన్న ఉద్దేశ్యంతో తన భార్య చెల్లి (మమితబైజు) తో కలిసి తన సొంత ఊరు రామనాధపురా నికి తిరిగి వస్తాడు.
1 min
June 2026
Grihshobha - Telugu
అంశాల వైవిధ్యం విజయాన్ని అందిస్తుంది
మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎలాంటి ఊహించని మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు
1 min
June 2026
Grihshobha - Telugu
'మ్యాడ్ ట్రిఫుల్'
హీరో కార్తి తెలుగులో ఈ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు.
1 min
June 2026
Grihshobha - Telugu
స్క్రీన్పై ప్రత్యేకంగా కనిపించే శ్రీలీల
శ్రీ లీల అప్పియరెన్స్ చాలా శ్రీలీల పవర్ఫుల్ ఉంటుందని దర్శకుల నమ్మకం.
1 min
June 2026
Grihshobha - Telugu
మరాఠీ చిత్రం: “పున్వా ఏకదా సాడేమాడే 3”
దాదాపు 19 సంవత్సరాల క్రితం సాడే మాడే -3 చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అంతే భావోద్వేగానికి గురి చేసింది.
1 min
June 2026
Grihshobha - Telugu
నెయ్యి, బెల్లం తినండి గ్లోయింగ్ స్కిన్ పొందండి
ఖరీదైన సౌందర్య ఉత్పత్తుల ప్రకటనలు చేసే, వాటిని ఉపయోగించే సెలబ్రిటీలు తమ అభిమానులకు ఇంటి చిట్కాలు చెబుతుంటే చాలా వింతగా అనిపిస్తుంది.
1 min
June 2026
Listen
Translate
Change font size
