Facebook Pixel చర్మానికి సన్ స్క్రీన్ ఎందుకు అవసరం ? | Grihshobha - Telugu - womens-interest - Read this story on Magzter.com

Try GOLD - Free

చర్మానికి సన్ స్క్రీన్ ఎందుకు అవసరం ?

Grihshobha - Telugu

|

March 2026

సన్ స్క్రీన్ లోషన్ను ఎంచుకునేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి...

- - శిఖా జైన్ •

చర్మానికి సన్ స్క్రీన్ ఎందుకు అవసరం ?

మా రుతున్న కాలంతో పాటు మన చర్మ సంరక్షణ పద్ధతులు కూడా మారాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు, కేవలం చర్మంపై క్రీములు రాసుకోవడమే కాకుండా, సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన అతినీలలోహిత

కిరణాల నుండి రక్షణ పొందడం అత్యవసరం. చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుకోవడంలో సన్ స్క్రీన్ కేవలం ఒక సౌందర్య సాధనం మాత్రమే కాదు, అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అసలు మన దైనందిన జీవితంలో సన్న్ ఎందుకు అంత ముఖ్యమైన భాగం కావాలి? దానిని ఎలా ఎంచుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.ఎందుకంటే అందులో నుండి వెలువడే యూవీ కిరణాలు చర్మపు రంగును మార్చడమే కాకుండా చర్మాన్ని దెబ్బతీస్తాయి కూడా. వేసవి కాలంలో ఖచ్చితంగా సస్క్రీన్ ఉపయోగించాలి. ఏడాది పొడవునా దీనిని వాడుతూ ఉంటే మీ చర్మం ఎల్లప్పుడూ సూర్యుని నుండి రక్షణ పొందుతుంది.సన్ స్క్రీన్ లోషన్ను ఎంచుకునేటప్పుడు అందులో ఉండే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్' అంటే ఎస్పీఎఫ్ పరిమాణం గురించి సరైన అవగాహన ఉండటం అవసరం.ఎస్పీఎఫ్ 50 ఉన్న సన్ 93% యూవీబీ కిరణాలను ఫిల్టర్ చేయగలదని మీకు తెలుసా? అయితే మీరు సూర్యరశ్మిలో ఎంతసేపు గడుపుతున్నారు అనే దాన్ని బట్టి మీ మీ చర్మానికి అదనపు రక్షణ అవసరం కావచ్చు.

MORE STORIES FROM Grihshobha - Telugu

Grihshobha - Telugu

Grihshobha - Telugu

క్రైమ్ డ్రామా ఎప్పుడైనా నడుస్తుంది

మనోహర్ కహానియా మ్యాగజైన్ ఎన్నో వెబ్ సిరీస్లు, చిత్రాలకు అద్భుత మైన కంటెంట్ను అందించింది.

time to read

1 min

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

కృతిశెట్టి అవుట్ !

కృతిశెట్టి అవుట్ !

time to read

1 min

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

సినీ ఇంటర్వ్యూ

కథలో ప్రాధాన్యత ఉంటేనే నటిస్తా - రితికా నాయక్

time to read

2 mins

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

శర్వానంద్ రేస్ ఫిక్స్

'నారీ నారీ నడుమ మురారి' లో శర్వానంద్ సంక్రాంతి విజేతగా నిలిచారు.

time to read

1 min

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

చీర ఒక చాయిస్...బలవంతంగా ధరించేది కాదు

చీర కట్టుకోవడం ఒక తప్పని పరిస్థితా? లేక ఇదొక స్టైలా?

time to read

2 mins

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ఇన్సూరెన్స్ పాలసీ ఎంపిక కోసం 7 విషయాలు

లైఫ్ ఇన్సురెన్స్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ విషయా లను దృష్టిలో పెట్టుకుంటే మీ కుటుంబం దాని పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది.

time to read

2 mins

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

సినిమా రివ్యూ

NATIONAL MOVIE MAGIC

time to read

4 mins

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

షడ్రుచుల సమ్మేళనం ఉగాది

తెలుగు వారి నూతన సంవత్సర పండుగ ఉగాది.అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన ఉగాది తొలి పండుగ.దీన్ని 'తెలుగు సంవత్సరాది' అని కూడా అంటారు.

time to read

1 min

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ఈ నెల విశిష్ట వ్యక్తి

యువతకు మన దేశ నృత్య కళల విశిష్టత చెప్పాలి - కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డి

time to read

2 mins

March 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ఎన్టీఆర్ డ్రాగన్

యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తారు. ఎన్టీఆర్ డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తారు.

time to read

1 min

March 2026

Listen

Translate

Share

-
+

Change font size