Facebook Pixel అమ్మాయిలే స్ఫూర్తి నింపగలరు - రుహానీ శర్మ | Grihshobha - Telugu - womens-interest - Read this story on Magzter.com

Try GOLD - Free

అమ్మాయిలే స్ఫూర్తి నింపగలరు - రుహానీ శర్మ

Grihshobha - Telugu

|

September 2023

చేతికి అందిన అన్ని చిత్రాలను ఒప్పేసుకొని పెద్ద హీరోయిన్గా ఎదిగిపోవాలనే ఆరాటం తనకు ఏ మాత్రం లేదని కచ్చితంగా చెబుతున్నారు అందాల నాయిక రుహానీ శర్మ.

అమ్మాయిలే స్ఫూర్తి నింపగలరు - రుహానీ శర్మ

చేతికి అందిన అన్ని చిత్రాలను ఒప్పేసుకొని పెద్ద హీరోయిన్గా ఎదిగిపోవాలనే ఆరాటం తనకు ఏ మాత్రం లేదని కచ్చితంగా చెబుతున్నారు అందాల నాయిక రుహానీ శర్మ. ఐదేళ్ల క్రితం టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ పంజాబీ భామ దక్షిణాదిన అర డజనుకు పైగా చిత్రాల్లో మెరిసారు. ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమకూ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా కమర్షియల్ చిత్రాల అవకాశాలు వస్తున్నా ప్రత్యేకమైన స్టోరీని, థీమ్ని ఎంచుకొని, సినిమాలకు అంగీకారం తెలుపుతున్నారని చెబు తున్నారు. తెలుగులో 'చిలసౌ’తో చిత్రరంగ ప్రవేశం చేసి 'హిట్', 'డర్టీహరీ', 'నూటొక్క జిల్లాల అందగాడు', 'హర్', 'సైంధవ్' తదితర చిత్రాల్లో నటించిన రుహానీ వెబ్ సిరీస్లు, ఓటీటీ షోల్లో చురుగ్గా పాత్రల్ని పోషిస్తూ తక్కువ సమయంలోనే చాలా గుర్తింపు సాధించారు. నిజ జీవితంలో కూల్గా, చాలా పద్ధతిగా అమ్మ చాటు బిడ్డగా ఉండే తాను, సినిమాల్లో మాత్రం రిస్క్ తీసుకునే పాత్రలనే ఎక్కువగా ఇష్టపడతానని చెబు తున్నారు. ఇటీవల తెరమీద బయోపిక్ చిత్రాల ట్రెండ్ పెరిగి పోయిందని, అమ్మాయిలు ఛాలెంజింగ్ రోల్స్లో స్ఫూర్తి నింపు తున్నారని చెబుతున్న రుహానీ శర్మ ఇంటర్వ్యూ విశేషాలు...

సినిమాలు, ఓటీటీ షోలు, ఆల్బమ్స్ నటిస్తూ టైమ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు?

నా తొలి ప్రాధాన్యత సినిమాలకే కనుక మిగిలిన షోలు, ఓటీటీ ప్లాట్ఫార్మ్లు పెద్దగా హడావుడి పెట్టవు. ఆల్బమ్ సాంగ్ మాత్రం ఇప్పుడు రావట్లేదు. సినిమాల్లోకి రాక ముందు వల్ల ఫుల్ టైమ్ ఆల్బమ్ సాంగ్స్ చాలా క్రేజ్, గుర్తింపు లభించాయి. ఇప్పుడు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తున్నాను. కాబట్టి ఇతర ప్లాట్ఫార్మ్ కు తదుపరి ప్రాధాన్యత ఇస్తాను.

MORE STORIES FROM Grihshobha - Telugu

Grihshobha - Telugu

Grihshobha - Telugu

బలమైన ప్రాజెక్టు

'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి అవకాశాలు

ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.

'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు

ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?

ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.

time to read

2 mins

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి విజయం

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు

పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్

వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్

'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

time to read

2 mins

May 2026

Translate

Share

-
+

Change font size