Facebook Pixel .వాళ్ళు నలిగిపోతున్నారు! . . | Sri Ramakrishna Prabha - religious-spiritual - Read this story on Magzter.com

Try GOLD - Free

.వాళ్ళు నలిగిపోతున్నారు! . .

Sri Ramakrishna Prabha

|

May 2024

పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.

- బి. సైదులు

.వాళ్ళు నలిగిపోతున్నారు! . .

నూరేళ్ళ క్రితం నాటి ఆ పుస్తకాన్ని తిరగేస్తుంటే ఆ దార్శనికుడి భావాలు నిత్యనూతనంగా అనిపించాయి.ఆ 'బిడ్డల శిక్షణ' పుస్తకంలో ముఖ్యంగా 'తల్లితండ్రులు' అన్న శీర్షిక కింద చలం గారు వెలువరించిన కొన్ని అభిప్రాయాలు పెద్దలందరూ కంఠోపాఠం చేయాల్సిన పాఠాలు. తమలో తాము ఆత్మావలోకనం చేసుకొని, ఆచరణలో పెట్టాల్సిన అమూల్యమైన అంశాలు. పెద్దల ఆధిపత్య పోరాటాల మధ్య ఇంట్లో పిల్లలు ఎంతగా నలిగిపోతున్నారో ఆయన ఆ పుస్తకంలో విస్పష్టం చేశారు. తమ కరకుదనంతో కన్నబిడ్డల మృదు సహజ స్వభావాలకు విరుద్ధమైన వాతావరణానికి కారణమవుతూ, కన్నవారు ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో ఎత్తిచూపారు.మన మాటల కన్నా చేతల్నే పిల్లలు ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయాన్ని తల్లితండ్రులు ఎందుకు గుర్తించలేక పోతున్నారోనని ఆయన ఆవేదన చెందారు.పిల్లల పెంపకంలో సహనం, నిగ్రహం ప్రధానమైన విషయాలనీ, మీరు శాంతంగా,ప్రశాంతంగా ఉండకుండా, మీ పిల్లల నుంచి వాటిని ఎలా ఆశించగలరనీ ఆయన ప్రశ్నించారు. చలంగారే జీవించి ఉంటే, నేటి నవతరం దంపతులకు మరిన్ని ఘాటైన సూచనలతో 'బిడ్డల శిక్షణ'కు కొనసాగింపును రచించి ఉండేవారేమో! ఎంతో విద్యావంతులైన దంపతులు కూడా తమ కోపతాపాల ప్రదర్శనలో ఏమాత్రం నిగ్రహం పాటించటం లేదు. ఫలితంగా ఇంట్లో పెద్దవాళ్ళ అభిప్రాయభేదాలు, ఆధిపత్య పోట్లాటల మధ్య బిడ్డలు నలిగిపోతున్నారు.

వారు విపరీతమైన మానసిక ఒత్తిళ్ళకు లోనవుతున్నారు. ఇలాంటి సమస్యతోనే తన వద్దకు వచ్చిన తల్లితండ్రులతో రామకృష్ణ సంఘ పదమూడవ సర్వాధ్యక్షులు స్వామి రంగనాథానందజీ మహరాజ్ "పిల్లల ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తల్లడిల్లిపోవటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.చాలామంది తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తుకు తాము మార్గనిర్దేశకులమన్న విషయాన్ని మరచిపోతున్నారు” అన్నారు.

MORE STORIES FROM Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణులు

శ్రీరామకృష్ణులు

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గ్రంథ పరిచయం

వివాహం దివ్యత్వ సాధనం

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

ఆత్మ ఎగసే అనంతాకాశంలో...

రవీంద్ర గీతాంజలి - చైతన్య

time to read

1 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు

భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

మతమే మన ఆయువుపట్టు...

ధీరవాణి

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గురుభక్తి గురుసేవ గురుకార్యం

మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time to read

1 min

May 2024

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time to read

1 min

May 2024

Listen

Translate

Share

-
+

Change font size