Facebook Pixel అభివృద్ధి బాటలో గ్రామాలు | Vaartha AndhraPradesh - newspaper - Read this story on Magzter.com

Try GOLD - Free

అభివృద్ధి బాటలో గ్రామాలు

Vaartha AndhraPradesh

|

January 27, 2023

రాష్ట్రంలో గ్రామీణ స్వరాజ్యం అమలు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.1.82లక్షల కోట్లు పంపిణీ అమ్మబడి ఖాతాల్లో రూ. 19,617కోట్లు విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతం గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గృహ నిర్మాణం, పాఠశాల విద్య, సచివాలయ శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు

అభివృద్ధి బాటలో గ్రామాలు

రాష్ట్రంలో గ్రామీణ స్వరాజ్యం అమలు 

వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.1.82లక్షల కోట్లు పంపిణీ

అమ్మబడి ఖాతాల్లో రూ. 19,617కోట్లు

విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం

ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతం

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

గృహ నిర్మాణం, పాఠశాల విద్య, సచివాలయ శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు

విజయవాడ, జనవరి26, ప్రభాతవార్తప్రతినిధి: నెలల వ్యవధిలో గ్రామీణ స్వరాజ్యాన్ని తీసుకుని వచ్చామని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పష్టం చేసారు. గ్రామాలన్ని అభ్యున్నతి బాటలో నడుస్తున్నాయన్నారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించిందన్నారు. అన్ని రంగాల్లో సంక్షేమం సమతుల్యంగా అభి వృద్ది చెందుతుందన్నారు.

సమగ్ర భూమి సంరక్షణ సర్వే మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. పారదర్శక పాలనా విధానాలతో సం క్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందు బాటులోకి తీసుకుని వచ్చిన సంక్షేమ ఫలాల ఫలితాలు పేద ప్రజ లతో పాటు అందరికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికా రులకు ఉందన్నారు. ప్రతి ఒక్క లబ్దిదారుడు సంక్షేమపథకాలు అం దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అన్ని వర్గాలు అభి వృద్ధికి కార్యాచరణను చేపట్టిందన్నారు. గడప, గడపకు కార్యక్రమం ద్వారా నవరత్నాలు అమలు తీరు నేరుగా పర్య వేక్షిస్తున్నామ న్నారు. ప్రతి ఒక్కరికి లబ్దిని కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల సంద ర్భంగా ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలన్నింటిలో 95శాతం అమలు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో అభి వృద్ధి సుస్థిరంగా జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగంలో దేశంలోనే అ గ్రగామిగా నిలిచిందన్నారు.

MORE STORIES FROM Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం

అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్

time to read

2 mins

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'

time to read

1 min

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని

అప్రూవర్ దస్తగిరి ఆందోళన

time to read

1 min

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు

ఇఫ్తార్ విందులో సిఎం జగన్

time to read

1 min

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు

ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్

time to read

2 mins

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు

పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్

time to read

2 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి

రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

time to read

1 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు

ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు

time to read

2 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు

మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త

time to read

2 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు

కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.

time to read

1 min

April 16, 2023

Translate

Share

-
+

Change font size