• పశువులు చనిపోతే 50వేలు, జీవాలకు 5వేల చొప్పున అందజేస్తం
• కేంద్ర ప్రభుత్వాన్ని ఐదువేల కోట్లు తక్షణ సాయం అందించాలని కోరాం
• సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
• వరద బాధితులకు తక్షణ సహాయం ప్రకటన
• వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన
• సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కలియ తిరిగిన ముఖ్యమంత్రి
• సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి
• హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లిన రేవంత్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి 02 సెప్టెంబర్ (ఆదాబ్ హైదారాబాద్) : భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల మీదుగా వెళ్తూ పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా మోతెలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధిత రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గత నెల 30, 31,ఈ నెల 1న అకాల వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసి పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయని, ఇది బాధాకరమని అన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
This story is from the 03-09-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 03-09-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కుదిరిన ‘మహా వికాస్ అఘాడి' పొత్తు
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు సీట్లలో ఏకాభిప్రాయం
సీఎస్ఎంపీని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించండి
• మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం సహకారం కావాలి
ఇక మావోల తీవ్రవాదం ఖతమే..
వెల్లడించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుది దశకు మావోయిస్టుల తీవ్రవాదం
మన బంధం శతాబ్దాల నాటిది
• మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో ప్రధాని మోదీ భేటీ • ఎల్లవేళలా మాల్దీవులకు భారత్ అండగా ఉంటుంది
ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మన భారత జట్టుకు రజత పతకం..
సింగపూర్ లో జరిగిన 10వ ఎఫ్ కె కె ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మన భారత జట్టు , రజత పతకం గెలుచుకున్నారు.
హర్మన్ ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్..ఉత్కంఠ పోరులో భారత్ జయకేతనం
మహిళల టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్లోనే ఓటమి.
పంత్ బుర్ర అమోఘం..అతడి వల్లే వరల్డ్ కప్ గెలిచాం
వెస్టిండీస్ గడ్డ మీద టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న క్షణం భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయం. పదిహేడేండ్ల పొట్టి ట్రోఫీ నిరీక్షణకు తెరపడిన రోజును అభిమానులు మర్చిపోలేరు.
నూతన వెంచరును ప్రారంభించిన సినీ హీరోలు రాజకీయ నాయకులు
చింతపల్లి మండలం పరిధిలో నూతన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభిం చిన ప్రముఖులు.
సాంప్రదాయబద్దంగా సాగుతున్న బతుకమ్మ ఉత్సవాలు
బతుకమ్మ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక హైదరాబాద్ నగర మహిళల జీవితంలో బతుకమ్మ వేడుకలు భాగమయ్యాయి.
చెరువుకు అడ్డంగా వెలిసిన వెంచర్
- అక్రమంగా నిర్వహించిన వెంచరుపై చర్యలు తీసుకోవాలి శ్రీమిత్ర వెంచర్ నిబంధనలకు విరుద్ధంగా వున్నా ప్రారంభించిన ప్రముఖులు