Facebook Pixel ఈవారం కథ | Suryaa Sunday - news - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

ఈవారం కథ

Suryaa Sunday

|

January 12, 2025

పెద్ద పండుగ

- సింగంపల్లి శేష సాయి కుమార్ 8639635907

ఈవారం కథ

బుడ్డా గాడు పొద్దు పొద్దున్నే నిక్కరేసుకొని ఎగురు కుంటా ఇంట్లో నుంచి వస్తున్నాడు. జేబు నిండుగా, ఉబ్బుకొని ఉంది.

“ఏరా...యాడికి అట్లా దూకుతాండావే, జేబులో ఎందో పెట్టుకొండావే ' ? పొదున్నే తినేదానికా?” అంటూ దుముకుతూ పోతున్న బుడ్డా గాడి చొక్కా కాలర్ వెనక నుంచి పట్టుకున్నాడు పెద్దయ్య.

ఒక్కసారిగా డీజలు బండికి బ్రేక్ కొట్టినట్లు ఆగి ఆయనకేసి చూశాడు.

అంటే లావుగా ఉంటాడు అనుకునేరు. పుట్టినప్పుడు ఆ ఊర్లో అందరికన్నా బొద్దుగా ఉన్నది వాడు ఒక్కడే అందుకే అందరూ అప్పటి నుండి అసలు పేరుతో పిలవడం మానేసి ఈ పేరు పెట్టుకున్నారు ముద్దుగా.

“తాత పండగొస్తోంది కదా, చలిమంట వేసుకోవద్దు అందుకే చిదుగు తెచ్చుకొనేదానికి పోతాండా " అన్నాడు.

అదుగ నీ కేందుకు రా, దో ఆ పక్క పెద్దన్నోళ్ళు యేసేకాడ కాచుకోవచ్చు కదా ?" అన్నాడు చొక్కా వదలకుండా చొక్కాను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ “తాత మాకీతూరి దండిగా కావాలి పండక్కు మా చిన్నాన్నోళ్ళు వస్తాన్నారు”అన్నాడు కాస్త కళ్ళు పెద్దవి చేసి.

“ఒరినీ... పాసుగుల అందుకేనా అట్లా గెంతుతాండవ్.. పో”అని పంజరంలో ఉన్న పావురాన్ని వదిలినట్లు వదిలాడు. అంతే రివ్వున ఎగిరి పోయాడు బుడ్డాడు.

** ***

MORE STORIES FROM Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size