Try GOLD - Free
మైదా పిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా?
Suryaa Sunday
|August 25, 2024
మెజారిటీ ప్రజలు బియ్యం, గోధుమలను ప్రధాన ఆహారంగా భుజించుతారు.
మెజారిటీ ప్రజలు బియ్యం, గోధుమలను ప్రధాన ఆహారంగా భుజించుతారు. వరి ధాన్యం(వడ్లు)నుండి బియ్యాన్ని తయారు చేస్తారు. గోధుమల నుండి గోధుమ పిండిని తీస్తారని అందరికి తెలుసు కాని గోధుమల నుండి మైదా పిండిని కూడా తీస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఒక వేళ తెలిసిన గోధుమ పిండి కిలో ధర రూ. 60 నుండి 65్కు ఎందుకు అమ్ముచున్నారు. మైదా పిండిని కిలోకు రూ.30 నుండి 40కి ఎందుకు అమ్ముచున్నారనే ప్రశ్నలు మాత్రం జవాబు. ప్రపంచంలో గోధుమలను పండించే కొందరికి తెలియని దేశాలలో చైనా మొదటిది కాగా, భారత్ రెండో అతి పెద్ద దేశం. 2023 లో వరి 135 మిలియన్ మెట్రిక్ టన్నులు పండగా, గోధుమలు 112.74 మిలియన్ మెట్రిక్ టన్నులు పండినవి. గోధుమ గింజలలో బ్రన్ జర్మ్ మరియు ఎండో స్పెర్మ్ ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, జింక్, ఫైబర్, మాంగనీస్, భాస్వరం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖని జాలు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ ఉండి ఆరోగ్యంకు తోడ్పడుతాయి. మిల్లింగ్/పిండి చేసే ముందు గోధుమలలోని తేమను, మాంసం కృత్తులను, బ్లూటిన్ ఖనిజాలను, ఇతర పోషకాల పరిణామా లను సేకరించుతారు. దానికి అనుగుణంగా నేల మాళిగలలో నిల్వ చేస్తారు. సహజమైన రీతిలో గోధుమలను శుభ్రం చేయడానికి కన్వేయర్ ప్రక్రియలో పైకి పంపించి కిందపడేటట్లుగా ఏర్పాట్లు చేస్తారు. అలా శు భ్రమైన గోధుమలను జల్లెడ డ్రమ్ములలో తిప్పించి చెత్త చెదారంను తొలగించి గ్రావిటీ క్లీనింగ్ సెక్షన్ కు పంపించుతారు. అందులో ఒక దాని మీద ఒకటిగా అమర్చిన జల్లెడల మీద పడిన గోధుమలు ప్లోబ్యాలె న్సర్ ద్వారా స్టోరేజీ ట్యాంక్ లో పడతాయి. ఇతర గింజలు, గడ్డి పరకలు మరోవైపు వేరవుతాయి. మరల స్టోరేజీ ట్యాంక్ నుండి క్రమపద్ధతిలో ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్ డిస్టోనర్ లోకి పంపించి గోధుమలలో ఉన్న ఏమైనా లోహపు మొలలు, నట్లు, తీగెలను తొలగించుతారు. మరల కదిలే జల్లెడలతో కంపింప చేసి నూలు పొగులు, ఇతరత్రా వాటిని
This story is from the August 25, 2024 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Suryaa Sunday
పొల్లాయి గింజలు (కథ)
వీడ్కోలు చెప్పి ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ వెయిటింగ్ లాంజ్ లోకి ప్రవేశించాడు.
5 mins
May 24, 2026
Suryaa Sunday
‘వసుధైక కుటుంబం’.. మానవతా పరిమళం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'!
సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం.
2 mins
May 24, 2026
Suryaa Sunday
పెళ్లి తర్వాత “డిస్టెన్స్ మోడ్" ఎందుకు ఆన్ అవుతుంది?
పెళ్లి జీవితంలో కొన్నిసార్లు ప్రేమ ఉన్నా కూడా దగ్గరితనం తగ్గిపోతుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
సారీ... చెప్పేదే లేదు. (కథ)
అన్నింటికన్నా కష్టమైన పని సారీ చెప్పడమే. అహం విడిచి ఒక్కసారి సారీ అనేస్తే చాలా తగువులు సమసిపోతాయి. మంచి బంధాలు నిలుస్తాయి.
3 mins
May 24, 2026
Suryaa Sunday
సంతోషం మరియు శాంతి
ప్రాచీన భారతీయ వాఙ్మయం కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, అవి అద్భుతమైన 'మానసిక శాస్త్ర' నిఘంటు వులు.
3 mins
May 24, 2026
Suryaa Sunday
Puzzle- Solution
Puzzle- Solution
1 min
May 24, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

