Try GOLD - Free
నయనమనోహరంగా పాలక్కాడ్ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయం
Telugu Muthyalasaraalu
|March 2023
చందన, కుంకుమ విభూది లేపనాలతో నయనమనోహరంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం.
-
చందన, కుంకుమ విభూది లేపనాలతో నయనమనోహరంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. పాలక్కాడ్ మధ్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం, పాలక్కాడ్ జిల్లా కేంద్రం. దీని పూర్వ నామం పాలఘాట్. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నదికి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటలు, దేవాలయాలు, ఆనకట్టలు, అభయారణ్యాలు, జలపాతాలు, పార్కులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకుల సందర్శనకు చాలా ఉన్నాయి. పాలక్కాడ్ ఫోర్ట్, జైన దేవాలయం ప్రముఖ చారిత్రక ఆసక్తి ఉన్నవారు మరియు సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తారు. మలంపుజ్ఝఆనకట్ట, తోటలు, వినోద పార్కుతో పాటు అద్భుతమైన పిక్నిక్ స్థలాలు ఉన్నాయి. నేల్లింపతి హిల్ స్టేషన్, సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం, మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పరంబిక్కులం వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణుల ఔత్సాహికులను బాగా అలరిస్తుంది. పాలక్కాడ్ పట్టణంలో ఉన్న అనేక ఆలయాల్లో కలపతి విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి పాలక్కాడ్ పట్టణంలో ఉన్న అనేక ఆలయాల్లో కలపతి విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం విశేషమైన చరిత్ర కలది. అంతే కాదు చుట్టు పక్కల ఉన్న ఆలయాల నిర్మాణాలకు ఈ ఆలయం నాంది పలికించింది కూడా ఈ ఆలయమే! లాక్ డౌన్ క్వారెంటైన్ లేకుండా జూలై 1 నుండి పర్యాటకులను స్వాగతించిన స్పెయిన్ దక్షిణ వారణాసి ఇది కేరళ పురాతన శివాలయాలలో ఒకటిగా ఉంది. 1425 ఏడీలో నిర్మించి, నిజంగా మంత్రముగ్ధులను చేసే నిర్మాణ శైలితో ఉంటుంది. ఈ ఆలయం భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఈ ఆలయం కలపతి అనే గ్రామం లో ఉంది. పాలక్కాడ్ పట్టణం నుండి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక చరిత్రలో దాని ప్రాముఖ్యత కారణంగా 'దక్షిణ వారణాసి' అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని శ్రీ వెంకటనారాయణ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ ఈ ఆలయాన్ని శ్రీ వెంకటనారాయణ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ దంపతులు నిర్మించారు.శివభక్తులైన ఈ దంపతులు వారణాసి వెళ్లి శ్రీ విశ్వేశ్వర స్వామిని, శ్రీ విశాలాక్షి అమ్మవార్లను దర్శించుకుని తమ గ్రామంలో కూడా ఇలాంటి
This story is from the March 2023 edition of Telugu Muthyalasaraalu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Telugu Muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.
3 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు
పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....
(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.
చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం
శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది
చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం
3 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మన తెలుగు పండుగ "ఉగాది"
పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.
2 mins
telugu muthyalasaraalu
Translate
Change font size

