Facebook Pixel సమాన అవకాశాలు | Champak - Telugu - children - Read this story on Magzter.com

Try GOLD - Free

సమాన అవకాశాలు

Champak - Telugu

|

April 2025

నల్ల బల్లపై ఉన్న దాన్ని బాగా చూడటానికి ప్రయత్నించింది.

- కథ • సర్వమిత్ర

సమాన అవకాశాలు

నల్ల బల్లపై ఉన్న దాన్ని బాగా చూడటానికి ప్రయత్నించింది. ఛీ! దానిపై రాసి ఉన్న బీజగణిత సమస్య చిక్కుముడి కంటే కష్టంగా ఉంది. అదలా ఉంటే అడ్డంగా కూర్చున్న అర్జున్ తల, అతని ఉంగరాల జుట్టు ఆమె దృష్టిని అడ్డుకుంటున్నాయి. మరేదైనా రోజు అయితే, ఆమెకు ఆ పరిస్థితి చాలా కోపం తెప్పించేది. కానీ ఆ రోజు దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు అనిపించింది.

శ్రద్ధ, ఒక లావుపాటి పుస్తకం వేసుకుని కూర్చుని, అర్జున్ భుజంపై నుండి చూస్తూ బ్లాక్ బోర్డుపై ఉన్నదంతా రాసుకుంది. ఆమె మనస్సంతా మరెక్కడో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం జరగబోయే బాస్కెట్బాల్ ట్రయల్స్ గురించే శ్రద్ధ ఆలోచిస్తున్నది.

క్లాసులు అయిపోయిన తర్వాత, శ్రద్ధ గ్రౌండులోకి పరుగెత్తింది. తన నల్లటి స్కూలు బూట్లు తీసి తెల్లటి స్పోర్ట్స్ బూట్లు వేసుకుంది.

హెయిర్ బ్యాండ్ను బిగించుకుని ఆమె వామప్ కోసం చిన్నగా అక్కడే పరుగెత్తడం ప్రారంభించింది.

కోచ్ నెక్స్ట్!' అని పిలిచాడు. ఆమె ముందున్న విద్యార్థుల వరుస తగ్గడంతో శ్రద్ధలో మరింత ఆందోళన పెరిగింది. చివరికి ఆమె వంతు వచ్చింది. ఆమె నడుచుకుంటూ వెళ్లి, కోచ్ ఎదురుగా నిలబడి, అతన్ని చూడటానికి తన మెడను పైకి వంచి పెద్ద చిరునవ్వు నవ్వింది.కోచ్ ఆమెను పై నుండి కింది వరకు చూసాడు.

ఆ తర్వాత ఆపై 'నెక్స్ట్!' అని అరిచాడు.

అదేమిటి? ఎందుకలా? ఆమెకు కనీసం తన నైపుణ్యాన్ని చూపించే అవకాశం కూడా ఇవ్వలేదు. శ్రద్ధ అక్కడే అతన్ని చూస్తూ నిలబడిపోయింది. “నా సమయాన్ని వృథా చేయకు అమ్మాయీ, ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ వచ్చే వారం ఉంది. నువ్వు జట్టులోకి రాలేవు. నేను నా సమయాన్ని వృథా చేయలేను” అని కోచ్ ఆమెను తోసిపుచ్చి తదుపరి పోటీదారువైపు కదిలాడు.

కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధ ఇంటికి నడిచింది. ముందు తలుపును ఆమె గట్టిగా తట్టింది.

ఆ శబ్దం ఆమె మనసులో ఉన్న కోపాన్ని ప్రతిధ్వనించింది. ఏస్ బాస్కెట్బాల్ ఆటగాడు మైఖేల్ జోర్డాన్, ఆమె బెడ్ రూం తలుపుపై ఉన్న పోస్టర్ లో నుండి ఆమెను ఎగతాళి చేసినట్లనిపించింది. ఆహ్! శ్రద్ధ వెనక్కి తిరిగింది.

కానీ ఆమె ఇతర బాస్కెట్బాల్ ఆటగాళ్లు, డయానా టౌరాసి, బ్రియన్నా స్టీవర్లు ఆమెకు కనిపిస్తున్నారు.

“నువ్వు పోరాటం చేయకుండానే రాజీ పడ్డావా?” అని వారు తమ బాస్కెట్బాల్ ట్రోఫీలను ఎత్తి చూపించి, ఆమెను ఎగతాళి చేస్తూ అడిగినట్లనిపించింది. శ్రద్ధ కోపంతో పోస్టర్లపై దిండు

MORE STORIES FROM Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

డమరూ - రంగులు

డమరూ - రంగులు

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

వారు ఏం చేస్తున్నారు?

పరీక్షలు దగ్గర పడ్డాయి. కింది చిత్రాన్ని చూడండి. దాని ఆధారంగా ఖాళీలను పూరించండి. పదాలను 'వర్డ్ బ్యాంక్' నుండి తీసుకోండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

ఎర్ర బుడగ

ఎర్ర బుడగ

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

ອ ది హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.కానీ కాలనీలోని పిల్లల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

ష్...నవ్వొద్దు...హహహ

ష్...నవ్వొద్దు...హహహ

time to read

1 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

దారి చూపండి

మార్చి 4వ తేదీ హెూలీ. చిత్రంలో ఉన్న నలుగురు పిల్లలు తమ వాటర్ గన్లతో నీళ్లు నింపుకుంటున్నారు.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

రంగులు నింపండి

time to read

1 min

April 2026

Listen

Translate

Share

-
+

Change font size