జోరు పెంచిన కథానాయకులు
Namaste Telangana Hyderabad|September 16, 2020
ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో గత ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా ప్రభావంతో వాయిదా పడిన షూటింగ్‌ను త్వరలో రీస్టార్ట్‌ చేయబోతున్నారు. సాధారణంగా చిరంజీవి ఓ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాకు అంగీకరిస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మలయాళ హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌' రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్న విషయం తెలిసిందే. సుజిత్‌ దర్శకుడు. ఈ సినిమాతో పాటు బాబీ, మోహర్మ్రేష్‌ దర్శకత్వంలో చిరంజీవి సినిమాల్ని అంగీకరించారు. తమిళ ‘వేదాళం’ రీమేక్‌కు మెహర్మ్రేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM NAMASTE TELANGANA HYDERABADView All

ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

2 mins read
Namaste Telangana Hyderabad
September 17, 2020

లవ్‌ స్టోరీ @ 1962

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్‌ గురించి చాలానే విన్నాం. చాలానే చదివాం. కానీ, ఆమె తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. తల్లి శ్యామల అచ్చమైన మద్రాసీ. నూటికి నూరుపాళ్లు సంప్రదాయ కుటుంబం. తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకా పౌరుడు. ఆ ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు.. అంతా, సినిమా కథను తలపిస్తుంది.

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో!

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

3 mins read
Namaste Telangana Hyderabad
September 16, 2020

శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తీరు మంజనం శాస్తోక్తంగా జరిగింది.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జోరు పెంచిన కథానాయకులు

ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జీవ చైతన్య నగరం హైదరాబాద్

ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

ఆర్‌సీబీ కల తీరేనా!

బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్‌.. సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్‌.. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫించ్‌.. పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్‌.. నిఖార్సైన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్‌.. పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్‌.. స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌.. ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తండ్లాడుతున్న విరాట్‌ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

3.75 కోట్ల హవాలా సొమ్ము

భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ హవాలా ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

శశిరేఖా పరిచయం

'కళ్యాణ వైభోగం'లో తల్లి పాత్ర చేస్తున్నావని నా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.స్టోరీని బట్టి మన పాత్ర ఉంటుంది. నేను నటిని. ఎలాంటి పాత్రనైనా చేయడం నా ధర్మం. కథ తెలిసే ఆ క్యారెక్టర్ ఒప్పు కొన్నా. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటా.

1 min read
Namaste Telangana Hyderabad
September 12, 2020
RELATED STORIES

DEMENTIA FEARS FOR SPACE-CASE SHATNER!

STAR Trek legend William Shatner is becoming a space cadet in real life, pals fear.

1 min read
National Enquirer
August 22, 2022

JUDI RIDING ROUGHSHOD OVER RUDY!

Ex-wife threatens Giuliani with jail over unpaid $262G

2 mins read
National Enquirer
August 22, 2022

‘BULLET TRAIN' GOES OFF THE RAILS, BUT PITT DOESN'T

Aboard the speeding locomotive of “Bullet Train” ride at least five assassins, one venomous reptile (a snake on the train), countless glib Guy Ritchieesque slo-mo action sequences, and one buckethat wearing Brad Pitt.

3 mins read
AppleMagazine
August 12, 2022

BRAD’S GOT IT BAD FOR ANA!

HORNDOG Brad Pitt is hunting for a new A-list love in Hollywood — and he’s taken a serious shine to Cuban cutie Ana de Armas, sources snitch.

1 min read
National Enquirer
August 22, 2022

SEXPERT DR. RUTH GOES ALL IN!

No-holds-barred book designed for self-pleasure

3 mins read
National Enquirer
August 22, 2022

BLOOD MONEY BRIBE THREAENS CHARLES' GRASP ON THE CROWN!

Horror & outrage over $1.2M bin Laden payoff after 9/11 terror

3 mins read
National Enquirer
August 22, 2022

DEMAND FOR GROCERY DELIVERY COOLS AS FOOD COSTS RISE

Karen Raschke, a retired attorney in New York, started getting her groceries delivered early in the pandemic. Each delivery cost $30 in fees and tips, but it was worth it to avoid the store.

4 mins read
AppleMagazine
August 12, 2022

CARA IN CHAOS!

Disheveled Delevingne sets off alarm bells

1 min read
National Enquirer
August 22, 2022

SHAKIRA TAXING LAW'S PATIENCE!

Faces eight years in stir!

1 min read
National Enquirer
August 22, 2022

UPSTART NETWORK CHASING MEGYN!

Hot to team Kelly and Cuomo

1 min read
National Enquirer
August 22, 2022