రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేదు
Namaste Telangana Hyderabad|August 10, 2020
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణాజలాల విషయంలో రాష్ర్టానికి ఉన్న హక్కులపై చట్టబద్ధంగా పోరాడుతామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
  • కృష్ణాజలాలపై చట్టబద్ధ పోరాటం

  • ప్రైవేటు దవాఖానలపై మరిన్ని చర్యలు

  • ప్రభుత్వ వైద్యశాలల సేవలు గుర్తించాలి

  • త్వరలో రోజుకు 40వేల కరోనా టెస్టులు

  • ఆస్క్‌ కేటీఆర్‌లో ఐటీ మంత్రి కేటీఆర్‌

ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసినట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అయితే తెలంగాణ రాష్ట్ర హక్కులపై ఎలాంటి రాజీ పడబోమని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. ఆదివారం ట్విట్టర్‌లో ఆస్క్‌కేటీఆర్‌ పేరిట ప్రజలతో మంత్రి సంభాషించారు. ఈ సందర్భంగా సమకాలీన పరిస్థితులు, రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై సమాధానాలిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వాత తనకు ఆదర్శప్రాయుడైన నాయకుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాయేనని కేటీఆర్‌ తెలిపారు. కొవిడ్‌పై జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా ప్రభుత్వంతో కలిసి రావాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కరోనా చికిత్సకు పెద్దఎత్తున ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్‌పై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో మంచి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రైవేటు దవాఖానలు చికిత్సకు నిరాకరించిన వారికి సైతం ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM NAMASTE TELANGANA HYDERABADView All

ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

2 mins read
Namaste Telangana Hyderabad
September 17, 2020

లవ్‌ స్టోరీ @ 1962

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్‌ గురించి చాలానే విన్నాం. చాలానే చదివాం. కానీ, ఆమె తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. తల్లి శ్యామల అచ్చమైన మద్రాసీ. నూటికి నూరుపాళ్లు సంప్రదాయ కుటుంబం. తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకా పౌరుడు. ఆ ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు.. అంతా, సినిమా కథను తలపిస్తుంది.

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో!

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

3 mins read
Namaste Telangana Hyderabad
September 16, 2020

శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తీరు మంజనం శాస్తోక్తంగా జరిగింది.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జోరు పెంచిన కథానాయకులు

ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జీవ చైతన్య నగరం హైదరాబాద్

ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

ఆర్‌సీబీ కల తీరేనా!

బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్‌.. సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్‌.. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫించ్‌.. పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్‌.. నిఖార్సైన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్‌.. పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్‌.. స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌.. ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తండ్లాడుతున్న విరాట్‌ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

3.75 కోట్ల హవాలా సొమ్ము

భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ హవాలా ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

పల్లెలకు ఆర్థిక అండ

రాష్ట్రం లో ప్రతి పల్లెను పరిపుష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

1 min read
Namaste Telangana Hyderabad
September 14, 2020
RELATED STORIES

women's health AT EVERY AGE

A woman’s health needs change dramatically over the years. Use this guide to find hormone-balancing tips and remedies based on your age.

8 mins read
Better Nutrition
May 2021

TRANSFORMED FROM HOME

After accepting Better Nutrition’s Transform from Home challenge, coworkers Abby Maher and Lisa Stockton saw dramatic improvements in their health and vitality. Here, they share their stories of amazing transformations with the help of leptin pioneer Kat James.

8 mins read
Better Nutrition
May 2021

The Healthy Way to Go Vegan

Whether you already follow a plant-based diet or want to give it a try, here’s how to make this style of eating work for you.

6 mins read
Better Nutrition
May 2021

Mother's Day LUNCH MENU

Mother’s Day is the ideal time to honor the women in our lives and show our appreciation for all they’ve done for us. And what better way to let them know they’re special than with an elegant full-course meal? From appetizer to dessert, these decadent off erings hit all the right notes with wholesome, real-food ingredients that will please the palate and support good health.

5 mins read
Better Nutrition
May 2021

More Than Meets the Eye

Protect the skin around your eyes from blue light damage and signs of aging with nourishing natural eye creams.

3 mins read
Better Nutrition
May 2021

Just Jujubes

If your only experience with jujubes involves the candy that got stuck to your shoe at the movie theater, Alisha Taffwould like to introduce you to the “real” version of this timeless treat—a nutrient-packed fruit with deep roots in ancient Chinese medicine.

3 mins read
Better Nutrition
May 2021

Instant Pot Lamb Stew

Celebrate spring with this quick-and-easy seasonal favorite.

1 min read
Better Nutrition
May 2021

3-Step Detox

A simple plan for clearing the junk out of your body and hitting the reset button on your health.

4 mins read
Better Nutrition
May 2021

Flower Power

It’s flower season! We’re celebrating with six beautiful blooms that heal.

2 mins read
Better Nutrition
May 2021

15 Snacks to Stabilize Your Blood Sugar

Eat small, quick, balanced food combinations to prevent low energy, mood swings, and crankiness in between meals.

5 mins read
Better Nutrition
May 2021