CATEGORIES

భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీకుమార్
janamsakshi telugu daily

భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీకుమార్

తదుపరి భారత ఎన్నికల ప్రధాన అధికారి (సిఇసి)గా రాజీవ్ కుమార్ బాధ్య తలు చేపట్టనున్నారు.

time-read
1 min  |
May 13, 2022
ఈసారి ముందస్తుగానే నైరుతి ప్రవేశం
janamsakshi telugu daily

ఈసారి ముందస్తుగానే నైరుతి ప్రవేశం

నైరుతి రుతుపవ నాలపై భారత వాతావరణ చల్లటి కబురు చె ప్పింది. మే 27లోపు ఇవి కేరళ తీరాన్ని తాకు తాయని అంచనా వేసింది.

time-read
1 min  |
May 14, 2022
ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా కోవిడ్
janamsakshi telugu daily

ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా కోవిడ్

బయటకు లెక్కలు చెప్పని కిమ్ ప్రభుత్వం సాయానికి ముందుకు వచ్చిన దక్షిణ కొరియా

time-read
1 min  |
May 14, 2022
ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ విజేతగా అనుశ్రీ
janamsakshi telugu daily

ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ విజేతగా అనుశ్రీ

విజయవాడలోని అమరావతి కన్వెన్ష న్ లో సత్య, వెంకీ ఆధ్వర్యంలో నిర్వ హించిన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ 2022 అం దాల పోటీల సీజన్ - 4 లో విజేత "గా హైదరాబాద్ కు చెందిన అనుశ్రీ నిలిచారు.

time-read
1 min  |
May 12, 2022
నిరుద్యోగులకు తీపికబురు
janamsakshi telugu daily

నిరుద్యోగులకు తీపికబురు

మరో నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో 70 ఏఈ పోస్టుల భర్తీ కి పచ్చజెండా

time-read
1 min  |
May 12, 2022
తుఫాను ప్రభావం తెలంగాణపై..
janamsakshi telugu daily

తుఫాను ప్రభావం తెలంగాణపై..

అసని తుఫాన్ ప్రభావంతో హైదరాబా లో వాన కురుస్తున్నది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి.

time-read
1 min  |
May 12, 2022
దేశద్రోహం కేసులు నమోదు చెయ్యొద్దు
janamsakshi telugu daily

దేశద్రోహం కేసులు నమోదు చెయ్యొద్దు

సమీక్షించేవరకు ఆగండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హుకుం

time-read
1 min  |
May 12, 2022
అప్పర్ తుంగప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు అభ్యంతరం
janamsakshi telugu daily

అప్పర్ తుంగప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు అభ్యంతరం

కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటకలోని అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అను మతులపై అభ్యంతరం తెలుపుతూ ప్రాజెక్టు అప్రయిజల్ డైరెక్టరేట్ కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

time-read
1 min  |
May 12, 2022
సాయుధ బలగాల ప్రత్యేకచట్టాన్ని ఎత్తేస్తాం
janamsakshi telugu daily

సాయుధ బలగాల ప్రత్యేకచట్టాన్ని ఎత్తేస్తాం

సాయుధ దళాల ప్రత్యేక అధికా రాల చట్టం (అఫ్స్పా) త్వరలో మొత్తం అస్సాం రాష్ట్రం నుండి రద్దు చేయబడుతుందని తాను విశ్వసిస్తున్ననని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు.

time-read
1 min  |
May 11, 2022
ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం
janamsakshi telugu daily

ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం

పాతబస్తీ ఫలక్ నుమాలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసు కుంది. ఇవాళ ఉదయం ప్రసవం కాగానే వేడి కోసం ఇద్దరు శిశువులను వైద్యులు ఇంక్యుబేటర్ లో పె ట్టారు. ఇంక్యుబేటర్ లో పెట్టి వది లేయడంతో వేడికి ఇద్దరు శిశువు లు ప్రాణాలు కోల్పోయారు.

time-read
1 min  |
May 11, 2022
ప్రపంచానికి బువ్వపెట్టాలి
janamsakshi telugu daily

ప్రపంచానికి బువ్వపెట్టాలి

• విత్తనాల విషయంలో రాజీలేదు.. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం • ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు • 2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు • 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలి • వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అనేది అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనది • అధిక వ్యవసాయ ఉత్పత్తిని సాధించడానికి నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలి • ఇస్లా కాంగ్రెస్ సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

time-read
1 min  |
May 11, 2022
కేసీఆర్ గురించి మీకేమెరుక!
janamsakshi telugu daily

కేసీఆర్ గురించి మీకేమెరుక!

సోయిలేకుండా సీఎంపై విమర్శలు వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవడం తప్పా? మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థం పాఠశాలల నిర్మాణం కోనాపూర్లో బడి నిర్మాణానికి కెటిఆర్ శంకుస్థాపన

time-read
1 min  |
May 11, 2022
కార్పొరేటులీకు వీరుడు..నారాయణ అరెస్టు
janamsakshi telugu daily

కార్పొరేటులీకు వీరుడు..నారాయణ అరెస్టు

తెదేపాకు చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

time-read
1 min  |
May 11, 2022
రుణాలకు అనుమతులివ్వండి
janamsakshi telugu daily

రుణాలకు అనుమతులివ్వండి

కాంగ్రెస్లో ఓటుకు నోటు యవ్వారం బిజెపిలో సీటుకు నోటు వ్యవహారం ఇరు పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్ జెపి నడ్డాకాదు..అవినీతికి అడ్డా అని విమర్శలు

time-read
1 min  |
May 10, 2022
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి
janamsakshi telugu daily

పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి

కృష్ణాజలాల్లో ముందు వాటా తేల్చండి పచ్చి అబద్దాలతో బిజెపి ప్రచారం పాలమూరు పచ్చబడుతుంటే ఏడుపు కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్

time-read
1 min  |
May 10, 2022
కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తాం
janamsakshi telugu daily

కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తాం

పార్టీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది 'చింతన్ శివర్' మేధోమథన సదస్సులో సోనియా గాంధీ

time-read
1 min  |
May 10, 2022
ఉక్రెయిన్ 'మాతృభూమి'ని రక్షించడానికే ఈ యుద్ధం
janamsakshi telugu daily

ఉక్రెయిన్ 'మాతృభూమి'ని రక్షించడానికే ఈ యుద్ధం

పశ్చిమ దేశాల విధానాలకు ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య చేపట్టామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు.నియో నాజీలతో పొం చి ఉన్న ముప్పు నుంచి 'మాతృభూమి'ని రక్షించు కోవడం కోసమే ఉక్రెయిన్లో రష్యా సేనలు పోరాడుతున్నాయని తెలిపారు.

time-read
1 min  |
May 10, 2022
హమ్మయ్య... అచ్చేదిన్ వచ్చేశాయి
janamsakshi telugu daily

హమ్మయ్య... అచ్చేదిన్ వచ్చేశాయి

సిలిండర్ ను రూ.1000 దాటించిన ఘనత మోదీదే తెలంగాణకు కేంద్రం ఏ ఒక్క ప్రముఖ విద్యాసంస్థను ఇవ్వలేదు..ఇస్తుందన్న నమ్మకం లేదు ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమంమంలో కేటీఆర్

time-read
1 min  |
May 09, 2022
స్టాలిన్ సిటీబస్సులో ప్రయాణం
janamsakshi telugu daily

స్టాలిన్ సిటీబస్సులో ప్రయాణం

తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ పాలనలో కొత్త ట్రెం డ్ సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేక విప్లవా త్మక నిర్ణయాలతో ప్రజలకు చేరువైన ఆ యన.. పాలనలో తనదైన ముద్రవేస్తున్నా రు.

time-read
1 min  |
08-05-2022
రక్తం చిందిస్తే.. యుద్ధం ముగిసిపోదు..!
janamsakshi telugu daily

రక్తం చిందిస్తే.. యుద్ధం ముగిసిపోదు..!

రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో నా నాటికీ దిగజారుతోన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉన్న ఏకైక పరి ష్కారం చర్చలు, దౌత్య మార్గమేనని భిప్రాయపడింది.

time-read
1 min  |
08-05-2022
మళ్లీ పెరిగిన గ్యాస్ ధర
janamsakshi telugu daily

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర

సిలిండర్పై మరోరూ.50 బాదుడు ధరల పెంపుపై మండిపడ్డ కాంగ్రెస్

time-read
1 min  |
08-05-2022
బూస్టర్ డోసు కేంద్రం ఉచితంగా ఇవ్వాలి
janamsakshi telugu daily

బూస్టర్ డోసు కేంద్రం ఉచితంగా ఇవ్వాలి

డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు కేంద్రానికి లేఖ రాశానని మంత్రి హరీష్ వెల్లడి

time-read
1 min  |
May 07, 2022
నీట్ పరీక్ష యధాతథం
janamsakshi telugu daily

నీట్ పరీక్ష యధాతథం

పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వ హించాల్సిన 'నీట్ పీజీ ప్రవేశ 2022'పై ఓ తప్పుడు సమాచారం సోష ల్ మిడియాలో వైరల్ అవుతోంది.

time-read
1 min  |
08-05-2022
పొలిటికల్ టూరిస్టులు వస్తారు..పోతారు..
janamsakshi telugu daily

పొలిటికల్ టూరిస్టులు వస్తారు..పోతారు..

కానీ కేసీఆర్ మాత్రమే తెలంగాణలో ఉంటారు రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

time-read
1 min  |
May 07, 2022
నాకు ఆస్తులు లేవు.. విద్యా, వైద్యం మెరుగుపరిచాను
janamsakshi telugu daily

నాకు ఆస్తులు లేవు.. విద్యా, వైద్యం మెరుగుపరిచాను

తమకు అవినీతి, దోచుకోవడం అంటే తెలియవని.. కేవలం పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించడం మాత్రమే తెలుసునని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ పేర్కొన్నారు.

time-read
1 min  |
May 09, 2022
డబ్ల్యూహెచ్ తీరు దుర్మార్గం..
janamsakshi telugu daily

డబ్ల్యూహెచ్ తీరు దుర్మార్గం..

భారత్ లో కరోనా మరణాల నివేదిక విష యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరు దుర్మార్గమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. 'ప్రపంచ ఆరోగ్య సంస్థకు కొవిడ్ డేటాను ముందుగానే అందించాం.

time-read
1 min  |
May 07, 2022
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల మృతి
janamsakshi telugu daily

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల మృతి

తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది. ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రిగా పనిచ చేసిన మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూ శారు.

time-read
1 min  |
May 07, 2022
ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం..
janamsakshi telugu daily

ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని ఓ రెండతస్తుల భవనంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

time-read
1 min  |
08-05-2022
కామారెడ్డిలో ఘోరరోడ్డు ప్రమాదం
janamsakshi telugu daily

కామారెడ్డిలో ఘోరరోడ్డు ప్రమాదం

ట్రాలీ ఆటోను ఢీకొన్న లారీ ఆరుగురి మృతి.. 20 మందికి గాయాలు

time-read
1 min  |
May 09, 2022
ఉక్రెయిన్ రక్తపాతానికి ముగింపు పలకాల్సిందే
janamsakshi telugu daily

ఉక్రెయిన్ రక్తపాతానికి ముగింపు పలకాల్సిందే

ఉక్రెయిన్ పై గడి చిన రెండు నెలలకు పైగా కొనసాగిస్తోన్న దా డులను రష్యా మరింత ఉద్ధృతం చేస్తోం ది.రష్యా చేస్తోన్న భీకర దాడుల్లో వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

time-read
1 min  |
May 07, 2022