Poging GOUD - Vrij
ప్రేమంటే?
Vaartha-Sunday Magazine
|February 09, 2025
ఆమె ప్రేమించింది. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లాడింది.
ఆమె ప్రేమించింది. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లాడింది. ప్రేమకు చదువు, కుటుంబ నేపథ్యం, కులం, మతం అడ్డు కాదని లోకానికి చాటింది. అయితే దొంగతనం కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో మనస్తాపం చెందింది. అవమానం భరించలేక ఐదేళ్లు, నాలుగేళ్లు వయసున్న ఇద్దరు కూతుళ్లను చంపి తాను ఉరేసుకుని చనిపోయింది.
ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు లెక్చరర్లు.ఆమె భర్త కుటుంబం కూలీనాలీ చేసుకుని బతికేది. ఆమె ఎంటెక్ చదివింది, అతను డిగ్రీ చదివాడు. ప్రేమ ఇద్దరి మతాలు వేరు. ఇద్దరికీ రైలు ప్రయాణంలో పరిచయం అయ్యింది. కోచింగ్ సెంటర్లో ఇద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. పెద్దలను ఎదిరించి ఆమె పెళ్లాడింది. 35 ఏళ్ల వయస్సుకే తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నది. పెళ్లయిన ఆరేళ్లకే వివాహ బంధం ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం మీర్పేటలో ఒక వ్యక్తి తన భార్యను చంపి, ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించాడు. ఆధారాలు లేకుండా చేస్తే పోలీసులు తనను ఏమీ చేయలేరని భావించాడు. వివాహేతర బంధం వివాదానికి దారి తీయడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.భార్యను గుట్టుచప్పుడు కాకుండా చంపేసి, ప్రేయసిని పెళ్లాడాలన్న తపన అతన్ని కిరాతకుడిగా మార్చింది. తన ప్రియురాలు తన ఇద్దరు పిల్లలను తల్లిలా చూసుకుంటుందని ఆశించాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలను వేదనకు గురి చేశాడు.నిందితుడిగా పోలీసులకు బందీగా మారి బతుకుజీవుడా! అంటున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో 68 ఏళ్ల వృద్ధురాలు 64 ఏళ్ల వృద్ధుడిని పెళ్ళాడింది. వారిద్దరు ఒక వృద్ధాశ్రమంలో శేషజీవితం గడుపుతున్నారు. కొన్నాళ్ల క్రితం అతను పక్షవాతానికి గురయ్యాడు. ఆమె మానవత్వంతో ఆయనకు సపర్యలు చేసింది. దీనితో ఆయన ఆరోగ్యం కుదుటపడింది.ఆయన ఆమెను ఇష్టపడి తనకు తోడుగా ఉండమని కోరాడు.ఆమె దాతృత్వంతో ఆయన కోరికను మన్నించింది.
వృద్ధాశ్రమంలోని పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని వారిద్దరూ దంపతులు అయ్యారు.
Dit verhaal komt uit de February 09, 2025-editie van Vaartha-Sunday Magazine.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

