Poging GOUD - Vrij
అధికారంలోకి రాగానే సిఇసిపై చర్యలు
Vaartha
|August 20, 2025
గయ సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు ఓట్లచోరీ కోసమే బీహార్ ప్యాకేజీ
-

మంగళవారం గయలో ఓ చిన్నారితో రాహుల్
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఓట్ల చోరీ వ్యవహారంలో సిఇసి జానేశ్ కుమార్తో పాటు, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లపై కూడా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ పేర్కొన్నారు. బిహార్లో చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర'లో భాగంగా గయాలో నిర్వహించిన సభలో రాహుల్ ప్రసంగిస్తూ ఇసిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓట్ల అవకతవకల వ్యవహారం వెలుగుచూసినప్పటికీ, ఎలక్షన్ కమిషన్ తనను అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతోందని రాహుల్ విమర్శించారు. కొద్ది సమయం ఇస్తే, ప్రతి అసెంబ్లీ, లోక్సభ స్థానంలో ఇసి లోపాలను ప్రజల ముందు ఉంచుతామని, అప్పుడు వారే ఎన్నికల సంఘాన్ని అఫిడవిట్ ఇవ్వాలని అడుగుతారని రాహుల్ అన్నారు.
Dit verhaal komt uit de August 20, 2025-editie van Vaartha.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Vaartha

Vaartha
ఎయిర్ ఫోర్స్క రెండు తేజాస్ జెట్ విమానాలు
తేజస్ యుద్ధ విమానాల డెలివరీలో జాప్యం జరుగుతోందంటూ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్త్ సింగ్ గతంలో తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం లో తాజాగా కీలక పరిణా మం చోటుచేసుకుంది.
1 min
September 01, 2025

Vaartha
విమానం గాల్లో ఉండగా టాయిలెట్లలో సమస్య
బాలి నుంచి బ్రిస్బేనక్కు వెళ్తున్న విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
1 min
September 01, 2025

Vaartha
టేకాఫ్.. అంతలోనే తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇండోర్ కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది.
1 min
September 01, 2025

Vaartha
40 శాతం డిస్కౌంట్ పేరిట రూ. 3 కోట్లతో వ్యాపారి పరార్
ఆర్మూర్లో బోర్డు తిప్పేసిన తిరుమల ట్రేడర్స్. ఆర్మూర్లో భారీ మోసం
1 min
September 01, 2025

Vaartha
ఎంపి మహువా మొయిత్రాపై కేసు నమోదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పై కేసు నమో దు చేశారు.
1 min
September 01, 2025
Vaartha
రైతులకు తొలిసారి వాట్సాప్ ఛానల్
అందుబాటులోకి తెచ్చిన వ్యవసాయ శాఖ
1 min
September 01, 2025

Vaartha
సెప్టెంబరులోనే 'అమృతా భారత్, రైలు పరుగులు
రాష్ట్రంలో తొలిసారిగా అమృతా భారత్ రైలు రయ్యి రయ్యినా దూసుకువెళ్లనుంది.
1 min
September 01, 2025

Vaartha
దేశంలో విచారణ పెండింగ్ సిబిఐ కేసులు 7,072
సివిసి వార్షిక నివేదిక విడుదల
1 min
September 01, 2025
Vaartha
వారం - వర్యం
వారం - వర్యం
1 min
September 01, 2025

Vaartha
పట్టణాల్లోనే ఎందుకు వరుసగా క్లౌడ్ బరస్లు?
ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన వైపరీత్యాలు పర్యావరణవేత్తలకు అంతుచిక్కని మేఘ విస్ఫోటం
2 mins
September 01, 2025
Listen
Translate
Change font size