Poging GOUD - Vrij
అమెరికాలో సత్తాచాటిన తెలుగు వ్యక్తి
Suryaa
|December 13, 2025
భారతీయుల అతిపెద్ద సంస్థ ఎఫ్ఎస్ఐఏ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
-
అమెరికాలో భారతీయులు.. అందులోనా తెలుగు వారు గొప్ప ఖ్యాతి గడిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద భారతీయుల సమూహానికి వచ్చే ఏడాదికి గానూ తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ అక్కపల్లి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ పదవి దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కూడా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. గత 50 ఏళ్లుగా ఎఫ్ఎస్ఐఏ అమెరికాలోని భారతీయులకు సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు అమెరికన్ కాంగ్రెస్లో గుర్తింపుతోపాటు.. పలు అవార్డులు కూడా ఉన్నాయి. అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోనే భారతీయుల అతిపెద్ద సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్ఏ-ఎఫ్ఎస్ఐఏ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఎన్నికయ్యారు. 2026 ఏడాదికి సంబంధించి ఎఫ్ఎస్ఐఏ కొత్త కార్యనిర్వాహక బృందాన్ని ప్రకటించింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీకాంత్ అక్కపల్లి 2026 ఎగ్జిక్యూటివ్ టీమ్కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
Dit verhaal komt uit de December 13, 2025-editie van Suryaa.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa
Suryaa
తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం
నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు 12 గంటల్లోపు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి
1 min
January 05, 2026
Suryaa
సాయిపల్లవిని ఇబ్బంది పెట్టిన ఘటన
దక్షిణాదిన ఎదురేలేని స్టార్గా వెలిగిపోతోంది సాయిపల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్లో నటిస్తోంది.
1 min
January 05, 2026
Suryaa
టీ20 వరల్డ్ కప్కు బంగ్లాదేశ్కు భారత్ నో
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆదివారం జరిగిన సమావేశం తర్వాత టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు భారత్కు వెళ్లకూడదని నిర్ణయించిందని బంగ్లాదేశ్ యువజన, క్రీడా సలహాదారు ఆదివారం ధృవీకరించారు.
2 mins
January 05, 2026
Suryaa
కమ్మేస్తున్న పొగమంచు
గజగజా వణుకుతున్న జనం
1 min
January 05, 2026
Suryaa
ప్రభుత్వం సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం
• ఈ నెల 11న సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశం • బీఆర్ఎస్ ఎంఎల్ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి • మాలధరించి శబరిమలకు వెళ్లిన తలసాని
1 mins
January 05, 2026
Suryaa
ఫిబ్రవరి 3 వరకు స్టార్ లింక్ ఉచిత ఇంటర్నెట్
• వెనెజువెలా ప్రజలకు మద్దతు ప్రకటించిన మస్క్ • మదురో చేతికి బేడీల వీడియో వైరల్
2 mins
January 05, 2026
Suryaa
మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం
మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ మండలాల్లో పులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
1 min
January 05, 2026
Suryaa
ఫోన్ ట్యాపింగ్ కేసు
నవీన్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు • కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం
1 min
January 05, 2026
Suryaa
11న రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి
• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత • అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ • గతంలోనే శాశ్వత జీవో జారీ : మంత్రి సవిత
1 min
January 05, 2026
Suryaa
ఏప్రిల్లోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
1 min
January 05, 2026
Listen
Translate
Change font size
