Poging GOUD - Vrij
బాలల కథ
Suryaa Sunday
|January 25, 2026
చిలుక బద్దకం
చక్కని అడవిలో ఒక తల్లిచిలుక నలుగురు పిల్లల్ని కన్నది. వాటిలో అందరికన్నా చిన్నది 'చిన్ను. వాటికి రెక్కలు వచ్చేదాకా ప్రతిరోజు తల్లి ఆహారం తెచ్చి వాటి నోటికి అందించేది. కాస్త రెక్కలు రాగానే పెద్దవి మూడు తల్లితోపాటు ఆహారం కోసం బయటికి వెళ్ళేవి. కానీ చిన్ను మాత్రం ఎక్కడికి వెళ్ళేది కాదు. తల్లి, ముగ్గురు సోదరులు తెచ్చిన ఆహారం తింటూ గూటిలోనే బద్ధకంగా పడుకునేది.
ఒకరోజు అలాగే పడుకుని ఉండగా పక్క గూటిలో ఉ డే ఒక పావురం చిన్ను దగ్గరికి వచ్చింది. "ఏంటి నువ్వు ఎప్పుడూ బద్దకంగా పడుకొని గూటిలోనే ఉంటావు. నువ్వు కూడా మీ కుటుంబ సభ్యులలాగా ఆహారం కోసం బయటకు వెళ్ళవచ్చు కదా!” అన్నది పావురం దానికి చిన్ను “నాకేం అవసరం? మా వాళ్ళు నాకోసం ఆహారం తెస్తున్నారు. నేను హాయిగా, వెచ్చగా గూటిలోనే బజ్జుంటాను” అంది.
Dit verhaal komt uit de January 25, 2026-editie van Suryaa Sunday.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa Sunday
Suryaa Sunday
ప్రకృతి అంటే ఏమిటి?
నిత్యజీవితంలో మానవ సంబంధాల్లో ఆదాన ప్రధానల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాడి ప్రకృతే అంత, లేదా వాడి నేచర్ అది, అనే మాటలు తరచూ ఉపయోగిస్తుంటాం.
1 mins
January 25, 2026
Suryaa Sunday
బుడత
బుడత
1 min
January 25, 2026
Suryaa Sunday
Logic puzzles
Logic puzzles
1 min
January 25, 2026
Suryaa Sunday
స్టెరాయిడ్ వాడకం వల్ల సెకండరీ గ్లకోమా
భారతదేశం అంతటా వైద్యులు స్టెరాయిడ్ల విస్తృతమైన మరియు తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
2 mins
January 25, 2026
Suryaa Sunday
దాంపత్యంలో 'క్షమాపణ'
అహంకారం vs. అనుబంధం
1 mins
January 25, 2026
Suryaa Sunday
విశ్వమానవుడు మన యోగి వేమన
విశ్వకర్మ కుల ప్రతినిధిగా ఇలా చారిత్రక పురుషులు, యుగ పురుషులను కులాల గాటికి కట్టివేయడం ఈ మధ్యకాలంలో అభ్యుదయవాదులు చేస్తున్న పనికిమాలిన పని.
2 mins
January 25, 2026
Suryaa Sunday
బాలల కథ
చిలుక బద్దకం
1 mins
January 25, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
colour
1 min
January 25, 2026
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం - పాత్రలు
2 mins
January 25, 2026
Suryaa Sunday
విశ్వదాభిరామ! వినురవేమ!
విశ్వదాభిరామ! వినురవేమ!
1 min
January 25, 2026
Listen
Translate
Change font size

