Poging GOUD - Vrij
దేశమంటే....(కథ)
Suryaa Sunday
|August 31, 2025
దేశమంటే....(కథ)
నాకు డబ్బు కోసం అత్యవసర పరిస్థితి వచ్చింది. ఎవరినీ అడిగే అవకాశం లేదు. అంత పెద్ద మొత్తం లో వెంటనే ఇవ్వగలిగే వాళ్లూ ఎవరూ లేరు. ఇక మిగిలింది ఒకటే.. ఆ పొలం అమ్మడం. అదైనా వెంటనే అమ్ముడవుతుందన్న గ్యారంటీ లేదు. అయినా ఆ | ఆప్షన్ ఒకటే మిగిలింది. అది కొనడానికి పడ్డ కష్టం, వదులుకున్న స్నేహం అన్నీ గుర్తుకు వచ్చాయి. అది ఐదేళ్ల క్రిందటి మాట.
*** ***
మా ఆవిడని ' బంగారం' అని ముద్దుగా పిలుస్తాను కానీ బంగారం లక్షణాలు ఏమీ అంటే సరిపోతుంది. కఠినం. ఆలోచన, మాటల్లో కుండలెన్నో బద్దలవుతుంటాయి.
పోనీ తనకు అందరిలా బంగారం అంటే ఇష్టమా అంటే అదీ కాదు.. తనకి అది మట్టి తర్వాతే. ఎంత ఇష్టమంటే అన్నప్రాసన రోజు నా కొడుకు దగ్గరున్న పుస్తకం, పలక, నగా అన్నీ వదిలి, కొంచెం దూరంలో ఉన్న మట్టి ముద్ద దగ్గరకు పాక్కుంటూ పోయి పట్టుకున్నప్పుడు తను ఎగిరి గంతేసింది. పోనీ లెండి, వీడైనా కొంచెం భూమి సంపాదిస్తాడు. మీలాగా కాదు ' అంటూ.
ఎవరైనా చదువులు చదివి ఉద్యోగం వెలగబెడితే బాగుణ్ణు అనుకుంటారు కానీ ఇలా కూడా అనుకుంటారా అని వచ్చిన వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు.
పెళ్లి అయిన పదేళ్ళూ ఒకటే పోరు.. ' ఒక ఎకరం పొలం ఎక్కడైనా కొనొచ్చు కదా! | చక్కగా కాయగూరలైనా సాగు చేయొచ్చు. ఎప్పుడూ పెళ్ళాం మాట పట్టదు మీకు ' అంటూ.
నాకు మాత్రం ఆ కోరిక తీర్చాలని ఉండదా! కానీ సంపాదన ఆస్తులు కొనేటంత ఎక్కడ? ఎప్పడిది అప్పుడే. మళ్లీ నెల జీతం కోసం ఎదురు చూపే.
Dit verhaal komt uit de August 31, 2025-editie van Suryaa Sunday.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa Sunday
Suryaa Sunday
సూర్య ఆదివారం అనుబంధం
సూర్య ఆదివారం అనుబంధం
1 min
January 18, 2026
Suryaa Sunday
నారీ నారీ నడుమ మురారి REVIEW
నారీ నారీ నడుమ మురారి REVIEW
2 mins
January 18, 2026
Suryaa Sunday
REVIEW. శంకరవరప్రసాద్
REVIEW. శంకరవరప్రసాద్
2 mins
January 18, 2026
Suryaa Sunday
వెనిజులా పై అమెరికా జులుం
వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో కత్తి కట్టారు.
12 mins
January 18, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
18.1.2026 నుంచి 24.1.2026 వరకు
5 mins
January 18, 2026
Suryaa Sunday
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review
2 mins
January 18, 2026
Suryaa Sunday
అనగనగా ఒక రాజు REVIEW
అనగనగా ఒక రాజు REVIEW
2 mins
January 18, 2026
Suryaa Sunday
ఆయుర్వేదం - కేశ సమస్యలు
ఆయుర్వేదం - కేశ సమస్యలు
1 mins
January 18, 2026
Suryaa Sunday
SUDOKU for kids
SUDOKU for kids
1 min
January 18, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
January 18, 2026
Listen
Translate
Change font size
