పారదర్శకంగా పోలీసింగ్
Police Today
|Februay 2024
అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి అక్రమాలకు దూరంగా ఉంటూ, సమర్ధుడైన అధికారిగా అవినాష్ మెహంతి పేరు పొందారు. పేదల పట్ల బాధ్యతల పట్ల నిబద్ధతతో వ్యవహరించే సి.పి.అవినాష్ మెహంతి, అవినీతి పరుల పట్ల అక్రమాలకు పాల్పడేవారి పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తారు
ప్రజల జల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించడానికి, పోలిసింగ్ చేయడానికి సైబరాబాద్ పోలీస్ కమీషనర్గా నియమించబడిన అవినాష్ మెహంతి ముందుకు సాగుతున్నారు.అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి అక్రమాలకు దూరంగా ఉంటూ, సమర్ధుడైన అధికారిగా అవినాష్ మెహంతి పేరు పొందారు. పేదల పట్ల బాధ్యతల పట్ల నిబద్ధతతో వ్యవహరించే సి.పి.అవినాష్ మెహంతి, అవినీతి పరుల పట్ల అక్రమాలకు పాల్పడేవారి పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తారు
కాగా 2005 బ్యాచ్కు చెందిన అవినాష్ మొహంతి ప్రభుత్వం ఏ బాధ్యత ఏ అప్పగించినా, చిత్తశుద్ధితో నిర్వహిస్తారు.ఒకరకంగా వీరిది ఐ.పి.ఎస్.కుటుంబం అని చెప్పవచ్చును. తండ్రి అజిత్ కుమార్ మెహంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐ.పి.ఎస్. అధికారిగా పనిచేశారు.హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించి తన సమర్ధతను చాటుకున్నారు. ఎ.కె. మెహాంతి తండ్రి ఒరిస్సా కూడా రాష్ట్రంలో ఐ.పి.ఎస్.అధికారిగా, ప్రస్తుతం కరీంగనర్ జిల్లా పోలీస్ కమీషనర్గా పనిచేస్తున్నారు.కుటుంబంలో ఐ.పి.ఎస్. అధికారులు అయినప్పటికీ వారి ప్రవర్తనలో మాటల్లో ఎక్కడ ఐ.పి.ఎన్. అధికారి అనే అహంకారం కించిత్తు కించిత్తు కూడా కనిపించకపోవడం గమనార్హం.
Dit verhaal komt uit de Februay 2024-editie van Police Today.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Police Today
Police Today
శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు దొంగలు బయటపడుతున్నారు..!
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డి సీబీఐ సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది..
1 min
November 2025
Police Today
ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య
ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు.
3 mins
November 2025
Police Today
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!
** ఆన్లైన్లో పర్సనల్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ** సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వచ్చే లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండండి.
1 mins
November 2025
Police Today
నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్బాన్సెస్ చట్టం, 1985 ను ఉల్లంఘించి మాదకద్రవ్యాల అక్రమ స్వాధీనం, అమ్మకం, వినియోగంలో పాల్గొన్న (11) మంది నిందితులను గచ్చిబౌలి పోలీసులు సైబరాబాద్లోని మాదాపూర్ జోన్ అరెస్టు చేశారు.
1 min
November 2025
Police Today
ట్రేడింగ్ మోసాలపై అవగాహన
సైబర్ జాగరూకత దివస్ - బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, IPO & స్టాక్ ట్రేడింగ్ మోసాలపై మెగా అవగాహన కార్యక్రమం: సైబరాబాద్ పోలీసులు 4.8 లక్షల మందికి పైగా ప్రజలను చైతన్యపరిచారు
1 mins
November 2025
Police Today
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హత్యకేసులో నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. 29-10-2025న హైదరాబాద్, బండ్లగూడలోని సజ్జాద్ ఆర్/ఓ. గౌస్ నగర్, బండ్లగూడ, అజామ్ ఎంపోరియం షాప్, హైదరాబాద్ ముందు మోహిసిన్ హత్యకు సంబంధించి, హత్య కేసు నమోదు అయింది.
1 mins
November 2025
Police Today
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తఋతంగా నిర్వహించారు.
1 min
November 2025
Police Today
బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
ఇటీవల బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ప్రైవేట్, ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహించారు.
1 min
November 2025
Police Today
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నమూన పై అవగాహన
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
1 min
November 2025
Police Today
మైనర్ను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్ట్
నిందితుని వివరాలు - Md సమీర్ S/o రఫీ, వయస్సు, 22, వృత్తి కూలీ, నివాసండబుల్ బెదురూమ్ సిద్దిపేట పట్టణం. సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్
1 min
November 2025
Listen
Translate
Change font size

