గ్రీటింగ్ కార్డ్స్ చేద్దామా..
SAHARI Monthly
|December 2025
2026వ 2025వ సంవత్సరం పూర్తయి, సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. జనవరి ఫస్ట్ అంటేనే పిల్లలకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్, విషెస్, స్వీట్లతో ఎంజాయ్ చేస్తారు.
గ్రీటింగ్ కార్డ్స్ చేద్దామా..
2026వ 2025వ సంవత్సరం పూర్తయి, సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. జనవరి ఫస్ట్ అంటేనే పిల్లలకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్, విషెస్, స్వీట్లతో ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడంతా వాట్సప్లో గ్రీటింగ్స్ తెలియచేసేసుకుంటున్నారు గానీ, ఇంతకు ముందు రోజులలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం కోసం గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేసేవారు. అటువంటి అందమైన రోజుల గురించి మీ పిల్లలకు చెప్పండి. మీ దగ్గర మీ చిన్ననాటి గ్రీటింగ్ కార్డ్స్ మీకు వచ్చినవి, మీరు దాచుకుని వుంటే వారికి చూపించండి. వారు చాలా థ్రిల్ అవుతారు.

పిల్లలకు ఎలాగూ వుండవు కాబట్టి, వాళ్ళు శుభాకాంక్షలు గ్రీటింగ్ కార్డ్స్ చెప్పడం పంపించడానికి ఉత్సాహం చూపిస్తారు. అంతే కాకుండా బంధువుల దగ్గరి నుండి గాని, వారి తోటి స్నేహితుల దగ్గరి నుండి గాని వారు గ్రీటింగ్ కార్డ్స్ అందుకున్నప్పుడు వారు మరింతగా సంతోషిస్తారు. ఈ సంవత్సరం మీరు ఆ దిశగా ఆలోచించి ఈ ఐడియాను అమలు జరిపి చూడండి. వారి స్క్రీన్ టైమ్ తగ్గించి వారిలో వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపండి.
బయట షాపులలో ఎన్నెన్నో రకాల గ్రీటింగ్ కార్డ్స్ దొరుకుతాయి. కానీ మీ పిల్లలతో గ్రీటింగ్ కార్డ్స్ స్వయంగా తయారు చేయించి వారి స్నేహితులకు, ఇంకా వారు ఎవరికి పంపించాలనుకుంటే వారికి పంపించేలా, వారికి సహకరించండి.Dit verhaal komt uit de December 2025-editie van SAHARI Monthly.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
Listen
Translate
Change font size

