Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年
The Perfect Holiday Gift Gift Now

గ్రీటింగ్ కార్డ్స్ చేద్దామా..

SAHARI Monthly

|

December 2025

2026వ 2025వ సంవత్సరం పూర్తయి, సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. జనవరి ఫస్ట్ అంటేనే పిల్లలకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్, విషెస్, స్వీట్లతో ఎంజాయ్ చేస్తారు.

- పసుపులేటి సత్య శ్రీనివాస్

గ్రీటింగ్ కార్డ్స్ చేద్దామా..

గ్రీటింగ్ కార్డ్స్ చేద్దామా..

2026వ 2025వ సంవత్సరం పూర్తయి, సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. జనవరి ఫస్ట్ అంటేనే పిల్లలకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్, విషెస్, స్వీట్లతో ఎంజాయ్ చేస్తారు.

ఇప్పుడంతా వాట్సప్లో గ్రీటింగ్స్ తెలియచేసేసుకుంటున్నారు గానీ, ఇంతకు ముందు రోజులలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం కోసం గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేసేవారు. అటువంటి అందమైన రోజుల గురించి మీ పిల్లలకు చెప్పండి. మీ దగ్గర మీ చిన్ననాటి గ్రీటింగ్ కార్డ్స్ మీకు వచ్చినవి, మీరు దాచుకుని వుంటే వారికి చూపించండి. వారు చాలా థ్రిల్ అవుతారు.

image

imageపిల్లలకు ఎలాగూ వుండవు కాబట్టి, వాళ్ళు శుభాకాంక్షలు గ్రీటింగ్ కార్డ్స్ చెప్పడం పంపించడానికి ఉత్సాహం చూపిస్తారు. అంతే కాకుండా బంధువుల దగ్గరి నుండి గాని, వారి తోటి స్నేహితుల దగ్గరి నుండి గాని వారు గ్రీటింగ్ కార్డ్స్ అందుకున్నప్పుడు వారు మరింతగా సంతోషిస్తారు. ఈ సంవత్సరం మీరు ఆ దిశగా ఆలోచించి ఈ ఐడియాను అమలు జరిపి చూడండి. వారి స్క్రీన్ టైమ్ తగ్గించి వారిలో వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపండి.

image

imageబయట షాపులలో ఎన్నెన్నో రకాల గ్రీటింగ్ కార్డ్స్ దొరుకుతాయి. కానీ మీ పిల్లలతో గ్రీటింగ్ కార్డ్స్ స్వయంగా తయారు చేయించి వారి స్నేహితులకు, ఇంకా వారు ఎవరికి పంపించాలనుకుంటే వారికి పంపించేలా, వారికి సహకరించండి.

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back