Prøve GULL - Gratis
ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద
Sri Ramakrishna Prabha
|January 2024
భారతీయ సంస్కృతిపై శ్రీరాముని ప్రభావం ప్రగాఢమైంది.
-
రామచంద్రుడు నేలపై నిలబడి రావణుడితో యుద్ధానికి సన్నద్ధమవటం దేవతలకు అసమంజసంగా తోచింది. దేవేంద్రుడు తన రథాన్నిచ్చి, మాతలి అనే సారథిని సమరస్థలికి పంపాడు. శ్రీరాముడు సగౌరవంగా ఆ దివ్యరథానికి ప్రదక్షిణ చేసి అధిరోహించాడు. లంకేశుడిపై సమరానికి సిద్ధమయ్యాడు.
భారతీయ సంస్కృతిపై శ్రీరాముని ప్రభావం ప్రగాఢమైంది. ఆసేతు హిమాచలం శ్రీరామనామం అశేష జనవాహిని గుండెచప్పుడు. రామకథ మన జీవధార. వాల్మీకి రచించిన రామాయణ కావ్యాన్ని వ్యాసమహర్షి కూడా శ్రీమద్భాగవతం సహా ప్రతి పురాణంలోనూ ప్రస్తావించారు. మహాభారతం అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు రామాయణ గాథను వివరించినట్లు రచించారు. శ్రీరామచంద్రుడి గుణగానం చేయకుండా, రామనామ సుధారసాన్ని గ్రోలకుండా ఏ కవీ కావ్యాన్ని రచించలేడు; ఏ మానవుడూ తన జీవితాన్ని తరింపజేసుకోలేడు. అందుకే 'రామరసాన్ని చవిచూసిన వాడే శాంతిని పొందినవాడు. ఈ ప్రపంచంలో ఏముందని? ధనం, పేరుప్రతిష్ఠలు, దేహసుఖాలు
-వీటిలో మాత్రం ఏముందని? ఓ మనసా! రాముణ్ణి తెలుసుకోనివాడు మరి తెలుసుకున్నదేమిటి?' అని ప్రశ్నించారు భగవాన్ శ్రీరామకృష్ణులు.
రామభక్తుడైన పోతనామాత్యులు కూడా అలాంటి అనన్యభక్తి ప్రపత్తులతోనే తెలుగు భాగవతంలో ఆ సీతానాథుడి గాథను బహురమ్యంగా రచించారు.అందులో భాగంగా రామరావణ సంగ్రామాన్ని కళ్ళకు కట్టినట్లు అభివర్ణించారు. ఆ యుద్ధంలో దుర్మార్గుడు, దుష్టాత్ముడు అయిన రావణుడు రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. మహానుభావుడు, విష్ణు అంశ సంభూతుడైన రామచంద్రమూర్తి మాత్రం భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు.ఆ దృశ్యాన్ని చూసి దేవలోకంలోని దేవగంధర్వాదులు శ్రీరాముని స్థాయికి ఇది సరికాదనుకున్నారు. దేవేంద్రుడు వెంటనే స్పందించాడు. జానకీవల్లభుడికి రథాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. అతడు తన రథసారథి అయిన మాతలిని పిలిచి రాముని సహాయార్ధం తన రథాన్ని తీసుకువెళ్ళమని చెప్పాడు. ఆ సన్నివేశానికి పద్యరూపమిస్తూ ఈ సహజకవి...
సురపతి పంపున మాతలి
గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా
ధరణీవల్లభుఁ డెక్కెను
ఖరకరుఁ డుదయాద్రి నెక్కు కైవడి దోఁపన్.
Denne historien er fra January 2024-utgaven av Sri Ramakrishna Prabha.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Sri Ramakrishna Prabha
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Listen
Translate
Change font size

