Prøve GULL - Gratis
యాదవులను.. యాదవుడే ముంచుడాయే?
AADAB HYDERABAD
|13-08-2025
గొర్రెల పథకంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం
-
• సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా
• మంత్రి పర్యవేక్షణలో ఓఎస్టీ కళ్యాణ్ కీలక పాత్ర
• మంత్రి పర్యవేక్షణలో జరిగిందని అనుమానాలు
• ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త దర్యాప్తులో వెల్లడి!
• ఓ యువకిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు..?
• ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీస్..
• అదే నాయకుడు అవినీతికి పాల్పడితే చర్యలు ఎక్కడ..?
సొంత ప్రయోజనాల కోసం స్వార్థపరులైన నాయకులు ఏ స్థాయికైనా దిగజారతారని, అందుకు నిదర్శనమే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ మంత్రి వ్యవహరించిన తీరు.ఆర్థికంగా వెనుకబడిన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆ మాజీ మంత్రి స్వప్రయోజనాల కోసం ఆ పథకాన్ని అవినీతిమయం చేసి, ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారు. సొంతవారిని, ప్రజలను మోసం చేయడానికి వెనుకాడని నాయకుల స్వార్థపూరిత మనస్తత్వాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ఇలాంటి చర్యలు సమాజంలో అసమానతలను పెంచి, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. నీతి, నిజాయితీ లేని నాయకత్వం సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపిస్తుంది.
హైదరాబాద్ 12, ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉన్నత లక్ష్యంతో మొదలై, నేడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగిన ఒక దారుణమైన కుంభకోణంగా మారింది. నిరుపేద గొర్రెల కాపరుల జీవితాల్లో వెలుగు నింపాల్సిన ఈ పథకం, గత ప్రభుత్వంలోని కొందరు స్వార్థపరుల జేబులు నింపే సాధనంగా మారిందని స్పష్టమవుతోంది. ఈ వ్యవస్థీకృత నేరంలో ఉన్నతాధికారుల నుంచి మాజీ మంత్రి వరకు అందరూ భాగస్వాములయ్యారని దర్యాప్తు సంస్థల నివేదికలు నిగ్గుతేల్చాయి. ఇదంతా కేవలం కొద్దిమంది వ్యక్తుల అవినీతి కాదని, ఒక ప్రభుత్వ పథకాన్ని ఏ విధంగా దోపిడీకి వాడుకోవచ్చో తెలిపే ఒక పచ్చి నిజం. ఈ నిజాన్ని "ఆదాబ్ హైదరాబాద్ " పూర్తి ఆధారాలతో జరిగిన అవినీతి భాగోతాన్ని, అధికారుల అనైతిక కార్యక్రమాలను పూర్తి ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ అవినీతి కుంభకోణంపై ఇప్పటికీ ఆదాబ్ హైదరాబాద్ న్యాయపోరాటం కొనసాగిస్తుంది.
ఎగతాళి చేస్తున్న 'గొర్రెల పంపిణీ' నాటకం:
Denne historien er fra 13-08-2025-utgaven av AADAB HYDERABAD.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA AADAB HYDERABAD
AADAB HYDERABAD
శిక్షకు బదులు కీలక పోస్టింగ్
• ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులకు రంగారెడ్డిలో పోస్టింగ్.. • ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు.. అవినీతి అధికారికి అండదండలు
2 mins
29-10-2025
AADAB HYDERABAD
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
-35 సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్దిదారులకు పంపిణీ. - 200లకు పైగా ఎల్సీలు సహాయ నిధులు మంజూరు. - ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.
1 min
29-10-2025
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
అక్టోబర్ 29 2025
1 min
29-10-2025
AADAB HYDERABAD
తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల 80 టీఎంసీలు
• ఆదిలాబాద్కు తాగు, సాగు నీరే లక్ష్యం • నీటిపారుదలపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి
1 min
29-10-2025
AADAB HYDERABAD
శృంగేరీ పీఠాధిపతిని కలుసుకున్న సీఎం రేవంత్
వేములవాడ ఆలయ విస్తరణపై చర్చలు..
1 min
29-10-2025
AADAB HYDERABAD
లీడర్ నుంచి..కేడర్ వరకు..
కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది
2 mins
29-10-2025
AADAB HYDERABAD
17శాతం ఉన్నా సీఎంగా అవకాశం ఏదీ
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ విమర్శలు
1 min
29-10-2025
AADAB HYDERABAD
కేసులు నిజమైతే హైదరాబాద్ వీడుతా
లేదంటే కేటీఆర్, హరీష్ రావు వీడుతారా జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్
1 mins
29-10-2025
AADAB HYDERABAD
ఎఐ టెక్నాలజీతో అప్రమత్తం
డీపేఫేక్ మోసాలతో జాగ్రత్త.. సేఫ్ వర్డ్ టెక్నిక్ సూచించిన సీపీ సజ్జనార్
1 mins
29-10-2025
AADAB HYDERABAD
హరీష్ రావుకు పితృవియోగం
తండ్రి సత్యానారాయణ కన్నుమూత.. బావకు నివాళి అర్పించి..
1 mins
29-10-2025
Listen
Translate
Change font size

