試す 金 - 無料
యాదవులను.. యాదవుడే ముంచుడాయే?
AADAB HYDERABAD
|13-08-2025
గొర్రెల పథకంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం
-
• సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా
• మంత్రి పర్యవేక్షణలో ఓఎస్టీ కళ్యాణ్ కీలక పాత్ర
• మంత్రి పర్యవేక్షణలో జరిగిందని అనుమానాలు
• ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త దర్యాప్తులో వెల్లడి!
• ఓ యువకిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు..?
• ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీస్..
• అదే నాయకుడు అవినీతికి పాల్పడితే చర్యలు ఎక్కడ..?
సొంత ప్రయోజనాల కోసం స్వార్థపరులైన నాయకులు ఏ స్థాయికైనా దిగజారతారని, అందుకు నిదర్శనమే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ మంత్రి వ్యవహరించిన తీరు.ఆర్థికంగా వెనుకబడిన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆ మాజీ మంత్రి స్వప్రయోజనాల కోసం ఆ పథకాన్ని అవినీతిమయం చేసి, ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారు. సొంతవారిని, ప్రజలను మోసం చేయడానికి వెనుకాడని నాయకుల స్వార్థపూరిత మనస్తత్వాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ఇలాంటి చర్యలు సమాజంలో అసమానతలను పెంచి, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. నీతి, నిజాయితీ లేని నాయకత్వం సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపిస్తుంది.
హైదరాబాద్ 12, ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉన్నత లక్ష్యంతో మొదలై, నేడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగిన ఒక దారుణమైన కుంభకోణంగా మారింది. నిరుపేద గొర్రెల కాపరుల జీవితాల్లో వెలుగు నింపాల్సిన ఈ పథకం, గత ప్రభుత్వంలోని కొందరు స్వార్థపరుల జేబులు నింపే సాధనంగా మారిందని స్పష్టమవుతోంది. ఈ వ్యవస్థీకృత నేరంలో ఉన్నతాధికారుల నుంచి మాజీ మంత్రి వరకు అందరూ భాగస్వాములయ్యారని దర్యాప్తు సంస్థల నివేదికలు నిగ్గుతేల్చాయి. ఇదంతా కేవలం కొద్దిమంది వ్యక్తుల అవినీతి కాదని, ఒక ప్రభుత్వ పథకాన్ని ఏ విధంగా దోపిడీకి వాడుకోవచ్చో తెలిపే ఒక పచ్చి నిజం. ఈ నిజాన్ని "ఆదాబ్ హైదరాబాద్ " పూర్తి ఆధారాలతో జరిగిన అవినీతి భాగోతాన్ని, అధికారుల అనైతిక కార్యక్రమాలను పూర్తి ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ అవినీతి కుంభకోణంపై ఇప్పటికీ ఆదాబ్ హైదరాబాద్ న్యాయపోరాటం కొనసాగిస్తుంది.
ఎగతాళి చేస్తున్న 'గొర్రెల పంపిణీ' నాటకం:
このストーリーは、AADAB HYDERABAD の 13-08-2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
రాజ్యసభలో మళ్లీ ఖర్గేకే ప్రతిపక్ష పగ్గాలు
• సోనియా, ప్రియాంక సమక్షంలో ప్రమాణం.. సహచరులకు కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే
1 mins
30-06-2026
AADAB HYDERABAD
ఫ్రీ ప్రీ-ప్రైమరీ పాఠశాలల ప్రారంభోత్సవం..
- విద్యా రంగానికి కొత్త ఊపిరి -ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
1 min
30-06-2026
AADAB HYDERABAD
రికార్డుల్లో వెలుగు... వీధుల్లో చీకటి
విలీనం తర్వాత పెరిగిన నాగారం ప్రజల అవస్థలు - ఫిర్యాదులు పరిష్కారమైనట్లు ఆన్లైన్లో నమోదు - క్షేత్రస్థాయిలో మాత్రం చీకటే! -
1 min
30-06-2026
AADAB HYDERABAD
జిల్లా కలెక్టరేట్లో అక్రమ 'ఉద్యోగ' దందా పర్వం
ములుగు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఘటన ఫోర్జరీ సంతకాలతో దొడ్డిదారిన ప్రభుత్వ ఉద్యోగం?
1 mins
30-06-2026
AADAB HYDERABAD
ఎక్సైజ్ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తాం -సూపరిండెంట్ వెల్లడి
కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ చట్టాలను పగడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ సూపరెంట్ ముకుందరెడ్డి అన్నారు.
1 min
30-06-2026
AADAB HYDERABAD
ఉమ్మడి నల్గొండకు స్వర్ణయుగం..
• కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి కొత్త అధ్యాయం... • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంకల్పం.. • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం.. • వెల్లడించిన డా.రేఖ బోయలపల్లి, వైస్ ప్రెసిడెంట్.. తెలంగాణ మహిళా కాంగ్రెస్..
2 mins
30-06-2026
AADAB HYDERABAD
విజయ్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
• మూడు నుంచి ఆరు నెలల్లో ప్రభుత్వం కూలే అవకాశం ఈ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయదు : మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని కార్యకర్తలకు హెచ్చరిక • రాజకీయ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు
1 min
30-06-2026
AADAB HYDERABAD
అత్యంత వైభవంగా సీషెల్స్ 50వ స్వాతంత్య్ర వేడుకలు
భారత్, సీషెల్స్ స్నేహబంధానికి నిదర్శనం.. ఆకట్టుకున్న భారత ఆర్మీ, నౌకాదళాల కవాతు..
1 min
30-06-2026
AADAB HYDERABAD
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్ శ్రీలత - ప్రారంభమైన బోరు బావి పనులు
ప్రజల తాగునీటి సమస్యను తీరుస్తామని ఇచ్చిన మాట ప్రకారం, వారి ఆదేశాల మేరకు సోమవారం నూతన బోరు బావి తవ్వకం పనులను ఘనంగా ప్రారంభించారు
1 min
30-06-2026
AADAB HYDERABAD
జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా స్వర్ణగీరీషున్నీ గరుడవాహన సేవ..
- భక్తుల కబంధహస్తాల పై ఊరేగిన శ్రీనివాసుడు - గోవింద నామాస్మాలతో మారుమోగిన మానేపల్లి హిల్స్
1 min
30-06-2026
Listen
Translate
Change font size
