Prøve GULL - Gratis

చైర్మన్తో ముఖాముఖి

Suryaa Sunday

|

October, 08, 2023

చైర్మన్తో ముఖాముఖి

చైర్మన్తో ముఖాముఖి

ఈ మధ్యకాలంటో క్రమ క్రమంగా కమర్షియల్ గ్యా సిలెండర్ ధరలు తగ్గిస్తూ ఊరించిన కేంద్రం అర్ధంతరంగా 200 రూపాయలు పెంచేసింది. దీని వల్ల హెటల్స్ దరలు పెంచేసి సామాన్యుడిపై భారం ఓపుతోందనటంలో సందేహం లేదు. మీరు ఏమంటారు?

- పి. నాగేశ్వరరావు, వనపర్తి

మీరన్నది నిజమే నాగేశ్వరరావుగారూ... కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. అక్టోబర్ నెల మొదటి రోజే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. నేడు కమర్షియల్ గ్యాస్ సిలిం డర్ల ధర రూ. 200 పైగా పెరిగింది. అదే సమయంలో గృహ వినియోగ దారులకు మాత్రండొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచడం కొంత ఊరట.

దేశరాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.209 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ. 1731.50గా ఉంది. అటు కోల్కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.203.5 పెరగగా.. ప్రస్తుతం అక్కడ సిలిండర్ ధర రూ.1839.50గా ఉంది. చైన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 203 పెరిగి రూ.1898కి చేరుకుంది. ఇకపోతే ఆగష్టు 30న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం ఊరట కల్పించిన విషయం తెలిసిందే. సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఆ తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో కేంద్రం ఎటువంటి మార్పు చేయలేదు.

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

చెత్తనుంచి సంపద సృష్టి

వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.

time to read

5 mins

November 16, 2025

Suryaa Sunday

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చిరునవ్వు వెనుక మౌనం

“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?

ఆదివారం అనుబంధం

time to read

2 mins

November 16, 2025

Suryaa Sunday

బుడత-Match the pictures

Match the pictures

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా

లెజెండ్

time to read

4 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

పొట్టేలు పంతం

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత- find the way

find the way

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది

ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.

time to read

2 mins

November 16, 2025

Translate

Share

-
+

Change font size