రాచకొండకు గుర్తింపు తెచ్చిన సుధీర్ బాబు
Police Today
|July 2025
దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ ఒకటిగా ఉన్న రాచకొండ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గొట్టి సుదీర్బాబు విలక్షణమైన పనితీరుతో పోలీస్ శాఖలో స్వల్పకాలంలో మంచి గుర్తింపు సాధించారు.
దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ ఒకటిగా ఉన్న రాచకొండ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గొట్టి సుదీర్బాబు విలక్షణమైన పనితీరుతో పోలీస్ శాఖలో స్వల్పకాలంలో మంచి గుర్తింపు సాధించారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో పెరిగినప్పటికీ పోలీస్ అధికారిగా సుధీర్ బాబు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారు. ఈయన తండ్రి జి. భూపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేరెళ్ల నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా, పెద్దపల్లి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. సుధీర్ బాబు మామ ఎడ్లీ మల్లయ్య తెలుగుదేశం ఆవిర్భావం నుండి క్రియాశీలంగా వ్యవహరించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆదరాభిమానాలు చురగొన్నారు.
కాగా సుధీర్ బాబు గ్రూప్ వన్ పరీక్షలు రాసి ప్రతిభ ఆధారంగా డీఎస్పీగా ఎంపిక అయ్యారు. పలు సమస్యాత్మక జిల్లాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో డిఎస్పీగా పనిచేసి అధికారుల ప్రశంసలు పొందారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపిక అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంత రీజనల్ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. రాయలసీమ ప్రాంతంలోని ఫ్యాక్షనిజం, నక్సలిజంపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేసి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కర్నూలు, చిత్తూరు జిల్లాలోని పీపుల్స్ వార్ కార్యకలాపాలపై, రాయలసీమలోని ఫ్యాక్షనిస్టులపై నిఘా ఉంచి అక్కడ శాంతిభద్రతలు కాపాడటానికి సహకరించారు.
Denne historien er fra July 2025-utgaven av Police Today.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Police Today
Police Today
శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు దొంగలు బయటపడుతున్నారు..!
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డి సీబీఐ సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది..
1 min
November 2025
Police Today
ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య
ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు.
3 mins
November 2025
Police Today
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!
** ఆన్లైన్లో పర్సనల్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ** సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వచ్చే లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండండి.
1 mins
November 2025
Police Today
నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్బాన్సెస్ చట్టం, 1985 ను ఉల్లంఘించి మాదకద్రవ్యాల అక్రమ స్వాధీనం, అమ్మకం, వినియోగంలో పాల్గొన్న (11) మంది నిందితులను గచ్చిబౌలి పోలీసులు సైబరాబాద్లోని మాదాపూర్ జోన్ అరెస్టు చేశారు.
1 min
November 2025
Police Today
ట్రేడింగ్ మోసాలపై అవగాహన
సైబర్ జాగరూకత దివస్ - బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, IPO & స్టాక్ ట్రేడింగ్ మోసాలపై మెగా అవగాహన కార్యక్రమం: సైబరాబాద్ పోలీసులు 4.8 లక్షల మందికి పైగా ప్రజలను చైతన్యపరిచారు
1 mins
November 2025
Police Today
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హత్యకేసులో నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. 29-10-2025న హైదరాబాద్, బండ్లగూడలోని సజ్జాద్ ఆర్/ఓ. గౌస్ నగర్, బండ్లగూడ, అజామ్ ఎంపోరియం షాప్, హైదరాబాద్ ముందు మోహిసిన్ హత్యకు సంబంధించి, హత్య కేసు నమోదు అయింది.
1 mins
November 2025
Police Today
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తఋతంగా నిర్వహించారు.
1 min
November 2025
Police Today
బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
ఇటీవల బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ప్రైవేట్, ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహించారు.
1 min
November 2025
Police Today
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నమూన పై అవగాహన
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
1 min
November 2025
Police Today
మైనర్ను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్ట్
నిందితుని వివరాలు - Md సమీర్ S/o రఫీ, వయస్సు, 22, వృత్తి కూలీ, నివాసండబుల్ బెదురూమ్ సిద్దిపేట పట్టణం. సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్
1 min
November 2025
Listen
Translate
Change font size

