Prøve GULL - Gratis

ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య

Police Today

|

November 2025

ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు.

ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య

ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు. దొంగలిండంతో జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన కేసును గద్వాల్ పోలీసులు చేదించి నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుండి 2,33,500/రూపాయల నగదు, ఒక స్కూటీ, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు: తేది: 02/11/2025 నాడు మల్లికార్జున్ గౌడ్ S/o లేట్ రుద్ర గౌడ్, వయస్సు: 63 సంవత్సరాలు, కులం: బలిజ, Occ: ప్రైవేట్ ఉద్యోగి, R/o షెర్రెల్లి వీధి, గద్వాల్ అను వ్యక్తి గద్వాల్ పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి రోజు మాదిరి లాగానే ఈ రోజు ఉదయం 09:00 గంటలకు డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం 02:40 గంటలకు ఇంటికి రాగ మా ఇంటి తలుపులు మూసుకొని ఉన్నాయని, తలుపు తీసుకొని లోపలికి వెళ్లి చూడగా తన భార్య లక్ష్మి, వయసు-55 సంవత్సరాలు ఇంటి హాలులో క్రింద పడి పోయి ఉన్నదని, అలాగే ఆమె మెడలో పుస్తెల తాడు, కాలి పట్టీలు, కడియాలు కూడా కనిపించలేదని వెంటనే బందువులకు ఫోన్ చేసి అంబులెన్సును గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా తన భార్య అప్పటికే చనిపోయిందని తెలిపారని, ఇట్టి విషయంపై తగు చర్య తీసుకోమని పిర్యాదు ఇవ్వగా పోలీసులు కేసు (Cr.No.248/2025 U/s 103(1), 303(2) BNS of Gadwal Town PS) నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలి మెడ నుండి పూస్తేలతాడు మాయం చేయబడి వున్నందున ఈ హత్య ఆస్తి కోసం జరిగి వుండవచ్చును అని ప్రాథమిక నిర్ధారణ వచ్చి ఉన్నతదికారుల ఆదేశం మేరకు విచారణ ప్రారంబించారు.

FLERE HISTORIER FRA Police Today

Police Today

Police Today

హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం

• డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి హెూంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని హెూంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

పరువు కోసం పాశవిక హత్య..!

• బీటెక్ స్టూడెంట్ను హతమార్చిన యువతి తల్లి! • ప్రేమించిన పాపానికి యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా చంపేసింది యువతి తల్లి..!

time to read

1 mins

December 2025

Police Today

Police Today

'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలు

ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు.

time to read

2 mins

December 2025

Police Today

Police Today

10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్

అదనపు మేజిస్ట్రేట్ హెూదాలో కేసులను విచారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

నకిలీ కాల్స్ మోసాలపై అప్రమత్తం

ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్ ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

నేరాల నివారణ మరియు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలుస్తున్నాయని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తెలిపారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

పోరు వద్దు - ఊరు ముద్దు!!

ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి!! జనజీవన స్రవంతిలో కలవండి!!

time to read

1 min

December 2025

Police Today

Police Today

ఆగి ఉన్న జీప్ నుంచి తప్పించుకున్న ఖైదీ

ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు.

time to read

1 min

December 2025

Police Today

దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టు

దోపిడీ కేసులో ఫ్రీలాన్స్ జర్నలిస్టును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

పోలీసు అధికారులకు సత్కారం

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.

time to read

1 min

December 2025

Listen

Translate

Share

-
+

Change font size