Prøve GULL - Gratis
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
Police Today
|January 2024
* అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు * సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి * కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి * కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
-
సైబరాబాద్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి అన్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ క్రైమ్స్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
* సైబరాబాద్ కమిషనరేట్లో పోలీసులు నిఘానేత్రం కింద ప్రజలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.
* మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పడం మంచిది.
* విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.
* ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
* బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
* ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.
Denne historien er fra January 2024-utgaven av Police Today.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Police Today
Police Today
శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు దొంగలు బయటపడుతున్నారు..!
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డి సీబీఐ సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది..
1 min
November 2025
Police Today
ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య
ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు.
3 mins
November 2025
Police Today
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!
** ఆన్లైన్లో పర్సనల్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ** సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వచ్చే లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండండి.
1 mins
November 2025
Police Today
నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్బాన్సెస్ చట్టం, 1985 ను ఉల్లంఘించి మాదకద్రవ్యాల అక్రమ స్వాధీనం, అమ్మకం, వినియోగంలో పాల్గొన్న (11) మంది నిందితులను గచ్చిబౌలి పోలీసులు సైబరాబాద్లోని మాదాపూర్ జోన్ అరెస్టు చేశారు.
1 min
November 2025
Police Today
ట్రేడింగ్ మోసాలపై అవగాహన
సైబర్ జాగరూకత దివస్ - బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, IPO & స్టాక్ ట్రేడింగ్ మోసాలపై మెగా అవగాహన కార్యక్రమం: సైబరాబాద్ పోలీసులు 4.8 లక్షల మందికి పైగా ప్రజలను చైతన్యపరిచారు
1 mins
November 2025
Police Today
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హత్యకేసులో నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. 29-10-2025న హైదరాబాద్, బండ్లగూడలోని సజ్జాద్ ఆర్/ఓ. గౌస్ నగర్, బండ్లగూడ, అజామ్ ఎంపోరియం షాప్, హైదరాబాద్ ముందు మోహిసిన్ హత్యకు సంబంధించి, హత్య కేసు నమోదు అయింది.
1 mins
November 2025
Police Today
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తఋతంగా నిర్వహించారు.
1 min
November 2025
Police Today
బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
ఇటీవల బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ప్రైవేట్, ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహించారు.
1 min
November 2025
Police Today
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నమూన పై అవగాహన
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
1 min
November 2025
Police Today
మైనర్ను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్ట్
నిందితుని వివరాలు - Md సమీర్ S/o రఫీ, వయస్సు, 22, వృత్తి కూలీ, నివాసండబుల్ బెదురూమ్ సిద్దిపేట పట్టణం. సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్
1 min
November 2025
Listen
Translate
Change font size
